Anu Emmanuel: మాస్ రాజా సినిమా పైనే బోలెడన్ని ఆశలు పెట్టుకున్న బబ్లీ బ్యూటీ..
చూడచక్కని రూపం. విశాలమైన కళ్ళ తో ఆకట్టుకుంది అను. ఇక మజ్ను సినిమా తర్వాత వరుసగా సినిమాలు చేస్తూ దూసుకుపోయింది.
నేచురల్ స్టార్ నాని నటించిన మజ్ను సినిమాతో హీరోయిన్ గా పరిచయం అయ్యింది బబ్లీ బ్యూటీ అను ఇమ్మాన్యుయేల్. మొదటి సినిమాతోనే అందం అభినయంతో కట్టిపడేసింది ఈ బ్యూటీ. చూడచక్కని రూపం. విశాలమైన కళ్ళ తో ఆకట్టుకుంది అను. ఇక మజ్ను సినిమా తర్వాత వరుసగా సినిమాలు చేస్తూ దూసుకుపోయింది. అయితే బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తున్నప్పటికీ ఈ చిన్నదానికి సాలిడ్ హిట్ మాత్రం దక్కలేదు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కు జోడీగా అజ్ఞాతవాసి సినిమాలో చేసినప్పటికీ ఆ సినిమా బాక్సాఫీస్ దగ్గర బోల్తా కొట్టింది. రీసెంట్ గా అల్లు అర్జున్ తమ్ముడు శిరీష్ తో కలిసి ఊర్వశివో రాక్షసివో అనే సినిమా చేసింది. ఈ సినిమాలో రొమాంటిక్ సీన్స్ లో రెచ్చిపోయి నటించింది. ఈ మూవీ పాజిటివ్ టాక్ సొంతం చేసుకున్నప్పటికీ ఆ క్రెడిట్ ఈ అమ్మడి ఖాతాలో పడలేదు.
ఇక ఇప్పుడు రవితేజ నటిస్తున్న రావణాసుర సినిమాలో ఛాన్స్ అందుకుంది. ఈ సినిమాలో ఏకంగా ఐదుగురు హీరోయిన్స్ నటిస్తున్నారు. కాగా ఈ సినిమాలో అను క్యారెక్టర్ కు ఎక్కువగా లెంగ్త్ ఉందట.. కానీ కీలకంగా ఉంటుందని తెలుస్తోంది. ఈ సినిమా ప బోలెడన్ని ఆశలు పెట్టుకుంది అను.
ఇక సోషల్ మీడియాలోనూ రో రేంజ్ లో రెచ్చిపోతుంది అను. రోజూ హాట్ హాట్ ఫోటోలు షేర్ చేస్తూ అభిమానులను ఆకట్టుకుంటుంది. మొన్నటి వరకు బొద్దుగా ఉన్న ఈ చిన్నది ఇప్పుడు సన్నజాజిలా మరి అందరిని అవాక్ అయ్యేలా చేస్తోంది. తాజాగా ఈ అమ్మడు షేర్ చేసిన ఫోటోలు నెట్టింట వైరల్ అవుతోంది.
View this post on Instagram