AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Jayamma Panchayathi Pre Release Event: జయమ్మ పంచాయతీ ప్రీ రిలీజ్ ఈవెంట్.. స్మాల్ స్క్రీన్ క్వీన్ కోసం సిల్వర్ స్క్రీన్ స్టార్స్..

తెలుగు ప్రేక్షకులకు సుమ (Suma) గురించి ప్రత్యేకంగా పరిచయమే అవసరం లేదు. బుల్లితెరపై రియాల్టీ షోలకు వ్యాఖ్యతగా వ్యవహరిస్తూ.

Jayamma Panchayathi Pre Release Event: జయమ్మ పంచాయతీ ప్రీ రిలీజ్ ఈవెంట్.. స్మాల్ స్క్రీన్ క్వీన్ కోసం సిల్వర్ స్క్రీన్ స్టార్స్..
Suma
Rajitha Chanti
| Edited By: Ram Naramaneni|

Updated on: Apr 30, 2022 | 7:28 PM

Share

తెలుగు ప్రేక్షకులకు సుమ (Suma) గురించి ప్రత్యేకంగా పరిచయమే అవసరం లేదు. బుల్లితెరపై రియాల్టీ షోలకు వ్యాఖ్యతగా వ్యవహరిస్తూ.. తన వ్యాక్చాతుర్యంతో ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో దిట్ట. సుధీర్ఘ కాలం తర్వాత సుమ వెండితెరపై సందడి చేయబోతుంది. జయమ్మ పంచాయతీ సినిమాతో సినీ ప్రియులను అలరించేందుకు సిద్ధమైంది. ఈ చిత్రాన్ని డైరెక్టర్ విజయ్ కుమార్ కలివరపు తెరకెక్కించగా.. ఎంఎం కీరవాణి మ్యూజిక్ అందించాడు. వెన్నెల క్రియేషన్స్ బ్యానర్‌పై బలగ ప్రకాష్ ఈ చిత్రాన్ని నిర్మించారు. ఇటీవల విడుదలైన ఈ సినిమా ట్రైలర్ జయమ్మ పంచాయితీ మూవీపై మరింత క్యూరియాసిటీని పెంచింది. ఇప్పటికే షూటింగ్ పూర్తిచేసుకున్న ఈ సినిమా మే 6న విడుదల కాబోతుంది. సినిమా విడుదలకు ముందే జోరుగా ప్రమోషన్స్ జరుగుతున్నాయి. ఈ క్రమంలోనే ఈరోజు (ఏప్రిల్ 30న) హైదరాబాద్‌లో ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను సాయంత్రం 7 గంటలకు నిర్వహిస్తున్నారు మేకర్స్. ఈ వేడకకు స్టార్ హీరో అక్కినేని నాగార్జున, న్యాచురల్ స్టార్ నాని ముఖ్య అతిథులుగా రాబోతున్నారు. ఈ వేడుకను టీవీ9 తెలుగులో ప్రత్యేక ప్రసారంలో చూడొచ్చు..

జయమ్మ పంచాయతీ ప్రీ రిలీజ్ ఈవెంట్ లైవ్..

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Also Read: Megastar Chiranjeevi: మరోసారి టైటిల్ లీక్ చేసిన చిరు ?.. బాబీతో సినిమా అదేనంటూ..

KGF Chapter 2 Collections: కేజీఎఫ్ 2 క్రేజ్ మాములుగా లేదుగా.. మరో రికార్డ్ సృష్టించిన రాకీ భాయ్..

Radhe Shyam: మరోసారి ఓటీటీలోకి వచ్చేస్తున్న రాధేశ్యామ్.. కానీ ఈసారి అలా.

Vijay Sethupathi: ఆ స్టార్ హీరోను ఢీకొట్టేందుకు సిద్ధమైన విజయ్ సేతుపతి.. మరోసారి విలన్‏గా..

నన్ను గెలిపిస్తే కుక్కల బెడద ఉండదు.. సర్పంచ్‌ అభ్యర్థి హామీ!
నన్ను గెలిపిస్తే కుక్కల బెడద ఉండదు.. సర్పంచ్‌ అభ్యర్థి హామీ!
రైల్వే ప్రయాణికులకు గుడ్‌న్యూస్‌..! లోయర్‌ బెర్త్‌లు ఇక వారికే..
రైల్వే ప్రయాణికులకు గుడ్‌న్యూస్‌..! లోయర్‌ బెర్త్‌లు ఇక వారికే..
రాహుల్ సేన ఘన విజయం..యశస్వి మెరుపు సెంచరీతో సిరీస్ మనదే!
రాహుల్ సేన ఘన విజయం..యశస్వి మెరుపు సెంచరీతో సిరీస్ మనదే!
హైదరాబాద్‌లో అదిరే టూరిస్ట్ ప్లేస్.. 10వేల రకాల పక్షులు.. ఇంకా..
హైదరాబాద్‌లో అదిరే టూరిస్ట్ ప్లేస్.. 10వేల రకాల పక్షులు.. ఇంకా..
వారసత్వ జువెలరీలో మెరిసిన నీతా అంబానీ..స్వదేశ్ ఫ్లాగ్‌షిప్ స్టోర్
వారసత్వ జువెలరీలో మెరిసిన నీతా అంబానీ..స్వదేశ్ ఫ్లాగ్‌షిప్ స్టోర్
యశస్వి జైస్వాల్ ధమాకా..4వ మ్యాచ్‌లోనే తొలి వన్డే సెంచరీ
యశస్వి జైస్వాల్ ధమాకా..4వ మ్యాచ్‌లోనే తొలి వన్డే సెంచరీ
ఇంటర్నెట్‌ అవసరం లేకుండానే పీఎఫ్‌ బ్యాలెన్స్‌ ఇలా చెక్‌ చేయండి!
ఇంటర్నెట్‌ అవసరం లేకుండానే పీఎఫ్‌ బ్యాలెన్స్‌ ఇలా చెక్‌ చేయండి!
అందంలో తల్లిని మించిపోయిందిగా..
అందంలో తల్లిని మించిపోయిందిగా..
బీచ్‌లో పరువాల విందు.. బాలయ్య నటి అదిరిపోయే ఫొటోస్
బీచ్‌లో పరువాల విందు.. బాలయ్య నటి అదిరిపోయే ఫొటోస్
శిక్షణ ఇచ్చిన గురువుకే పంగనామం పెట్టాలనుకున్నాడు.. చివరకు..
శిక్షణ ఇచ్చిన గురువుకే పంగనామం పెట్టాలనుకున్నాడు.. చివరకు..