AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

KGF Chapter 2 Collections: కేజీఎఫ్ 2 క్రేజ్ మాములుగా లేదుగా.. మరో రికార్డ్ సృష్టించిన రాకీ భాయ్..

ప్రపంచవ్యాప్తంగా కేజీఎఫ్ 2  (KGF 2)హావా కొనసాగుతుంది. డైరెక్టర్ ప్రశాంత్ నీల్.. రాకింగ్ స్టార్ యశ్ కాంబోలో వచ్చిన ఈ సినిమా విడుదలైన

KGF Chapter 2 Collections: కేజీఎఫ్ 2 క్రేజ్ మాములుగా లేదుగా.. మరో రికార్డ్ సృష్టించిన రాకీ భాయ్..
Kgf 2
Rajitha Chanti
|

Updated on: Apr 30, 2022 | 3:06 PM

Share

ప్రపంచవ్యాప్తంగా కేజీఎఫ్ 2  (KGF 2)హావా కొనసాగుతుంది. డైరెక్టర్ ప్రశాంత్ నీల్.. రాకింగ్ స్టార్ యశ్ కాంబోలో వచ్చిన ఈ సినిమా విడుదలైన మొదటి రోజే కలెక్షన్ల సునామీ సృష్టించింది. ఎన్నో అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది. ఏప్రిల్ 24న విడుదలైన ఈ సినిమా తొలిరోజే ఏ సినిమాకు రాని వసూళ్లు సాధించింది. ఇప్పటికే హిందీలో రూ. 350 కోట్లు సాధించిన సినిమాగా రికార్డ్ క్రియేట్ చేసిన యశ్.. ఇప్పుడు మరో సంచనల రికార్డ్ సృష్టించాడు.

కేజీఎఫ్ 2 సినిమా విడుదలైన పదిహేను రోజుల్లోనే దాదాపు 1000 కోట్ల కలెక్లన్లు సాధించి ఉత్తరాధిలోనూ సంచలనం సృష్టించింది. పాన్ ఇండియా లెవెల్లో ఇప్పటివరకు రూ. 1000 కోట్లు వసూళ్లు సాధించిన నాల్గవ చిత్రంగా నిలిచింది. పాన్ ఇండియా సినిమా హిస్టరిలో ఇప్పటివరకు రూ. 1000 కోట్ల కలెక్షన్లు సాధించిన చిత్రాలు మూడు. అవి.. దంగల్, బాహుబలి 2,ఆర్ఆర్ఆర్. తాజాగా యశ్ నటించిన కేజీఎఫ్ 2 సైతం వందకోట్ల క్లబ్‏లో చేరింది. ఇప్పటివరకు ఈ సినిమా రూ. 1062 కోట్ల వసూళ్లు సాధించింది. ఇందులో సంజయ్ దత్, రవీనా టాండన్, శ్రీనిధి శెట్టి, ప్రకాష్ రాజ్ కీలకపాత్రలలో నటించారు. ఇక కేజీఎఫ్ 2 కంటే కేజీఎఫ్ 3 అంతకు మించి ఉండబోతున్నట్లు ఇటీవల ఓ ఇంటర్వ్యూలో యశ్ చెప్పిన సంగతి తెలిసిందే.

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Also Read: AnushkaShetty : అప్పుడు కత్తిపట్టిన అనుష్క ఇప్పుడు గరిట తిప్పుతోంది.. ఎందుకో తెలుసా..

Nandita Swetha: గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో భాగంగా మొక్కలు నాటిన అందాల నందిత శ్వేత

Kangana Ranaut : ‘థాకడ్’ మూవీతో నేనేంటో చూపిస్తానంటున్న ఫైర్‌బ్రాండ్‌ కంగనా

Acharya Movie: మెగాస్టార్‌ సినిమాలో నటించి మెప్పించిన ఈ చైల్డ్‌ ఆర్టిస్ట్‌ ఎవరో తెలుసా?

Follow Us
అయ్యో సాయిప్రియ.. ఫెయిల్ అవుతాననే భయంతో ఊహించని నిర్ణయం..
అయ్యో సాయిప్రియ.. ఫెయిల్ అవుతాననే భయంతో ఊహించని నిర్ణయం..
చిన్న సినిమా బాక్సాఫీస్ వద్ద ప్రభంజనం.. ఇప్పటికీ తగ్గని హావా..
చిన్న సినిమా బాక్సాఫీస్ వద్ద ప్రభంజనం.. ఇప్పటికీ తగ్గని హావా..
మేష రాశిలోకి బుధుడు.. ఆ రాశుల వారికి ఆర్థిక సమస్యల నుంచి విముక్తి
మేష రాశిలోకి బుధుడు.. ఆ రాశుల వారికి ఆర్థిక సమస్యల నుంచి విముక్తి
బుమ్రాకు ఏమైంది? ముంబై ఒప్పుకున్న ఆ కఠిన నిజం ఏంటి ?
బుమ్రాకు ఏమైంది? ముంబై ఒప్పుకున్న ఆ కఠిన నిజం ఏంటి ?
తెలియక ఆ నది ఒడ్డుకు వెళ్లారంటే ఖతమే! అమాంతం దూకేసే అనకొండలుంటాయ్
తెలియక ఆ నది ఒడ్డుకు వెళ్లారంటే ఖతమే! అమాంతం దూకేసే అనకొండలుంటాయ్
ట్రైన్‌లో మీ సీట్లో వేరే వ్యక్తి కూర్చున్నాడా..? ఈ నెంబర్‌కు..
ట్రైన్‌లో మీ సీట్లో వేరే వ్యక్తి కూర్చున్నాడా..? ఈ నెంబర్‌కు..
ఓవర్ యాక్షన్ ప్లేయర్‌కు దిమ్మతిరిగే షాకిచ్చిన బీసీసీఐ..
ఓవర్ యాక్షన్ ప్లేయర్‌కు దిమ్మతిరిగే షాకిచ్చిన బీసీసీఐ..
గతంలో నా కింద పని చేశాడు..పెద్ద డైరెక్టర్ అయ్యాక కలవడానికి వెళ్తే
గతంలో నా కింద పని చేశాడు..పెద్ద డైరెక్టర్ అయ్యాక కలవడానికి వెళ్తే
నది మధ్యలో భారీ అనకొండతో ముద్దులాటలు..!
నది మధ్యలో భారీ అనకొండతో ముద్దులాటలు..!
గుజరాత్ మ్యాచ్ ముందు కోచ్ కాన్ఫిడెన్స్ చూస్తే ముచ్చటేస్తోంది
గుజరాత్ మ్యాచ్ ముందు కోచ్ కాన్ఫిడెన్స్ చూస్తే ముచ్చటేస్తోంది