Radhe Shyam: మరోసారి ఓటీటీలోకి వచ్చేస్తున్న రాధేశ్యామ్.. కానీ ఈసారి అలా..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ (Prabhas).. పూజాహెగ్డే జంటగా నటించిన చిత్రం రాధేశ్యామ్ (Radhe Shyam). ఎన్నో అంచనాల మధ్య

Radhe Shyam: మరోసారి ఓటీటీలోకి వచ్చేస్తున్న రాధేశ్యామ్.. కానీ ఈసారి అలా..
Radhe Shyam
Follow us
Rajitha Chanti

|

Updated on: Apr 30, 2022 | 2:49 PM

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ (Prabhas).. పూజాహెగ్డే జంటగా నటించిన చిత్రం రాధేశ్యామ్ (Radhe Shyam). ఎన్నో అంచనాల మధ్య మార్చి 11న ప్రపంచవ్యాప్తంగా ఘనంగా విడుదలైన ఈ సినిమా మిక్స్డ్ టాక్ సొంతం చేసుకుంది. వింటేజ్ ప్రేమకథగా తెరకెక్కిన ఈ చిత్రానికి డైరెక్టర్ రాధకృష్ణ కుమార్ దర్శకత్వం వహించగా.. యూవీ క్రియేషన్స్. టీ సిరీస్ బ్యానర్లపై భూషణ్ కుమార్, వంశీ, ప్రమోద్, ప్రసీద సంయుక్తంగా నిర్మించారు. అయితే ఎన్నో అంచనాల మధ్య భారీ బడ్డెట్‏తో తెరకెక్కించిన ఈ సినిమాకు ఊహించిన స్థాయిలో ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. విడుదలైన నెలరోజుల్లోనే ఓటీటీలోకి వచ్చేసింది.

ఇప్పటికే రాధేశ్యామ్ మూవీ ఏప్రిల్ 1 నుంచి అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ అవుతున్న సంగతి తెలిసిందే. అమెజాన్ ప్రైమ్ లో తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ వెర్షన్స్ స్ట్రీమింగ్ అవుతున్నాయి. ఇక ఇప్పుడు మరోసారి ఓటీటీలో సందడి చేయనుంది రాధేశ్యామ్. మే 4 నుంచి ఈ సినిమా హిందీ వెర్షన్‏ను ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్ ఫ్లిక్స్ స్ట్రీమింగ్ చేయనున్నట్లుగా అధికారికంగా ప్రకటించింది. ఈ సినిమాలో ప్రభాస్ పెద్దనాన్న కృష్ణంరాజు కీలకపాత్రలో నటించగా.. బాలీవుడ్ సీనియర్ నటి భాగ్య శ్రీ ఇందులో ప్రభాస్ తల్లిగా రీఎంట్రీ ఇచ్చింది. ప్రస్తుతం ప్రభాస్ స్పిరిట్, ప్రాజెక్ట్ కే, సలార్, ఆదిపురుష్ సినిమాల్లో నటిస్తున్నాడు.

Also Read: AnushkaShetty : అప్పుడు కత్తిపట్టిన అనుష్క ఇప్పుడు గరిట తిప్పుతోంది.. ఎందుకో తెలుసా..

Nandita Swetha: గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో భాగంగా మొక్కలు నాటిన అందాల నందిత శ్వేత

Kangana Ranaut : ‘థాకడ్’ మూవీతో నేనేంటో చూపిస్తానంటున్న ఫైర్‌బ్రాండ్‌ కంగనా

Acharya Movie: మెగాస్టార్‌ సినిమాలో నటించి మెప్పించిన ఈ చైల్డ్‌ ఆర్టిస్ట్‌ ఎవరో తెలుసా?

పగిలిన డిస్‌ప్లే ఉన్న స్మార్ట్‌ఫోన్‌ను వాడుతున్నారా? ప్రమాదమేనట!
పగిలిన డిస్‌ప్లే ఉన్న స్మార్ట్‌ఫోన్‌ను వాడుతున్నారా? ప్రమాదమేనట!
కుజ దృష్టితో ఆ రాశుల వారి జీవితాల్లో కొత్త మార్పులు
కుజ దృష్టితో ఆ రాశుల వారి జీవితాల్లో కొత్త మార్పులు
షారుక్ ఖాన్ మెరుపు సెంచరీ: తమిళనాడుకు అద్భుతమైన విజయం!
షారుక్ ఖాన్ మెరుపు సెంచరీ: తమిళనాడుకు అద్భుతమైన విజయం!
ఇప్పుడు గ్లామర్‏తో మెంటలెక్కిస్తోన్న వయ్యారి..
ఇప్పుడు గ్లామర్‏తో మెంటలెక్కిస్తోన్న వయ్యారి..
సంగీత ప్రపంచంలో యార్కర్ల కింగ్ మలింగ...
సంగీత ప్రపంచంలో యార్కర్ల కింగ్ మలింగ...
నువ్వు గల్లీ క్రికెట్‌ ఆడుతున్నావా? జైస్వాల్‌కు రోహిత్ వార్నింగ్
నువ్వు గల్లీ క్రికెట్‌ ఆడుతున్నావా? జైస్వాల్‌కు రోహిత్ వార్నింగ్
ఇంటి వద్దనే డైట్ చేస్తూ ఏకంగా 18 కేజీల బరువు తగ్గిన లేడీ..
ఇంటి వద్దనే డైట్ చేస్తూ ఏకంగా 18 కేజీల బరువు తగ్గిన లేడీ..
హార్మోన్ ఇన్‌‌బ్యాలెన్స్ వల్లే కంట్రోల్ తప్పాను.. విష్ణుప్రియ
హార్మోన్ ఇన్‌‌బ్యాలెన్స్ వల్లే కంట్రోల్ తప్పాను.. విష్ణుప్రియ
Jio, Airtel నుంచి దిమ్మదిరిగే ప్లాన్‌.. రూ.650తో ఏడాది పాటు డేటా
Jio, Airtel నుంచి దిమ్మదిరిగే ప్లాన్‌.. రూ.650తో ఏడాది పాటు డేటా
యాదాద్రి జిల్లాలో నకిలీ కరెన్సీ కలకలం..కేటుగాళ్ల టార్గెట్‌ ఎవరంటే
యాదాద్రి జిల్లాలో నకిలీ కరెన్సీ కలకలం..కేటుగాళ్ల టార్గెట్‌ ఎవరంటే