Allu Sneha Reddy: స్టన్నింగ్‌ లుక్స్‌తో సోషల్‌ మీడియాను షేక్‌ చేస్తోన్న స్నేహారెడ్డి.. నిహారిక కామెంట్‌ ఏంటంటే?

టాలీవుడ్‌ ఐకాన్‌ స్టార్‌ అల్లు అర్జున్‌ (Allu Arjun) సతీమణి అల్లు స్నేహారెడ్డి (Allu Sneha Reddy) కి సోషల్‌మీడియాలో ఉన్న క్రేజ్‌ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అందంలోనూ, గ్లామర్ లోనూ స్టార్‌ హీరోయిన్లకు ఏ మాత్రం తగ్గని అల్లువారి కోడలికి నెట్టింట మిలియన్ల మంది ఫాలోవర్లు ఉన్నారు

Allu Sneha Reddy: స్టన్నింగ్‌ లుక్స్‌తో సోషల్‌ మీడియాను షేక్‌ చేస్తోన్న స్నేహారెడ్డి.. నిహారిక కామెంట్‌ ఏంటంటే?
Allu Sneha Reddy
Follow us
Basha Shek

|

Updated on: Aug 07, 2022 | 5:31 PM

టాలీవుడ్‌ ఐకాన్‌ స్టార్‌ అల్లు అర్జున్‌ (Allu Arjun) సతీమణి అల్లు స్నేహారెడ్డి (Allu Sneha Reddy) కి సోషల్‌మీడియాలో ఉన్న క్రేజ్‌ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అందంలో స్టార్‌ హీరోయిన్లకు ఏ మాత్రం తగ్గని అల్లువారి కోడలికి నెట్టింట మిలియన్ల మంది ఫాలోవర్లు ఉన్నారు. ప్రస్తుతం ఇన్‌స్టాలో ఆమెను సుమారు 8.3 మిలియన్ల మంది ఫాలోవర్లు ఉన్నారు. బన్నీ సినిమాలు, టూర్లకు సంబంధించిన అప్‌డేట్స్‌, ఫొటోలు, వీడియోలతో పాటు వారి పిల్లలకు సంబంధించిన క్యూట్‌ వీడియోలను ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో షేర్‌ చేస్తుంటుందీ అందాల తార. అలాగే తన గ్లామరస్‌ అండ్‌ ఫ్యాషనబుల్‌ ఫొటోలు, వీడియోలను ఫ్యాన్స్‌తో పంచుకుంటుంది. వీటికి అభిమానుల నుంచి ఊహించని స్పందన వస్తుంటుంది. ఈక్రమంలో తాజాగా స్నేహ ఇన్‌స్టాలో షేర్‌ చేసిన ఓ ఫొటో ఇప్పుడు సోషల్‌ మీడియాను షేక్‌ చేస్తోంది.

ఇవి కూడా చదవండి
View this post on Instagram

A post shared by Allu Sneha Reddy (@allusnehareddy)

కాగా ఈ ఫొటోల్లో  బ్లాక్ కలర్‌ డ్రెస్‌లో సూపర్‌ స్టైలిష్‌ లుక్‌లో కనిపించింది స్నేహ. ప్రముఖ ఫ్యాషన్‌ డిజైనర్‌ జుకల్కర్‌ ఈ దుస్తులను డిజైన్‌ చేశారు. ప్రస్తుతం ఈ ఫొటో నెట్టింట్లో వైరల్‌గా మారింది. మెగా డాటర్స్‌ నిహారిక, సుష్మిత కొణిదెల సహా పలువురు సెలబ్రిటీలు సూపర్‌ హాట్‌ అంటూ కామెంట్ల వర్షం కురిపిస్తుంటే రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ ఎమోజీలు, లైకులు కురిపించింది. ఇక పుష్పతో పాన్‌ ఇండియా స్థాయిలో క్రేజ్‌ తెచ్చుకున్న అల్లు అర్జున ప్రస్తుతం ఈ సినిమాకు సీక్వెల్‌ను రెడీ చేసే పనిలో ఉన్నారు. పుష్ప..ది రూల్‌ పేరుతో తెరకెక్కనున్న ఈ చిత్రం షూటింగ్‌ త్వరలోనే పట్టాలెక్కనుంది.

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..

ప్రజలకు గుడ్ న్యూస్.. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై కీలక అప్డేట్
ప్రజలకు గుడ్ న్యూస్.. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై కీలక అప్డేట్
హెల్మెట్, సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే.. మీ వాహనం సీజ్ చేస్తారా.?
హెల్మెట్, సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే.. మీ వాహనం సీజ్ చేస్తారా.?
ముఖంపై ముడతలతో ఇబ్బంది పడుతున్నారా..? ఈ ప్యాక్ వేస్తే సరి..!
ముఖంపై ముడతలతో ఇబ్బంది పడుతున్నారా..? ఈ ప్యాక్ వేస్తే సరి..!
క్రిస్మస్‌కి ఇంటికి వచ్చే గెస్టులకు ఈజీగా చేసే ఈ టోస్ట్ పెట్టండి
క్రిస్మస్‌కి ఇంటికి వచ్చే గెస్టులకు ఈజీగా చేసే ఈ టోస్ట్ పెట్టండి
కేంద్రం కీలక నిర్ణయం.. పలు రాష్ట్రాలకు గవర్నర్ల నియామకం
కేంద్రం కీలక నిర్ణయం.. పలు రాష్ట్రాలకు గవర్నర్ల నియామకం
ఎన్నికల సంఘంపై సుప్రీంలో కాంగ్రెస్‌ పిటిషన్‌.. ఏ విషయంలోనంటే
ఎన్నికల సంఘంపై సుప్రీంలో కాంగ్రెస్‌ పిటిషన్‌.. ఏ విషయంలోనంటే
మీ పిల్లలకు ఫోన్ చూపిస్తూ అన్నం తినిపిస్తున్నారా? అయితే ఈ సమస్యలు
మీ పిల్లలకు ఫోన్ చూపిస్తూ అన్నం తినిపిస్తున్నారా? అయితే ఈ సమస్యలు
'కాలేజీ రోజుల్లో నేనూ వైల్డ్ ఫైరే'.. బాలయ్య టాక్ షోలో వెంకీ మామ
'కాలేజీ రోజుల్లో నేనూ వైల్డ్ ఫైరే'.. బాలయ్య టాక్ షోలో వెంకీ మామ
ఖాళీ కడుపుతో ఉసిరికాయ రసం తాగితే ఎన్ని లాభాలో తెలుసా..?
ఖాళీ కడుపుతో ఉసిరికాయ రసం తాగితే ఎన్ని లాభాలో తెలుసా..?
జియో నుంచి 98 రోజుల వ్యాలిడిటీ ఉండే ప్లాన్‌ గురించి మీకు తెలుసా?
జియో నుంచి 98 రోజుల వ్యాలిడిటీ ఉండే ప్లాన్‌ గురించి మీకు తెలుసా?