Bangarraju: జూనియర్ బంగార్రాజుతో స్టెప్పులేస్తున్న నాగలక్ష్మీ.. ఆకట్టుకుంటున్న చై.. కృతి పోస్టర్..

అక్కినేని నాగార్జున ప్రధానపాత్రలో నటిస్తోన్న లేటేస్ట్ చిత్రం బంగార్రాజు. ఇందులో నాగార్జున తనయుడు అక్కినేని చైతన్య

Bangarraju: జూనియర్ బంగార్రాజుతో స్టెప్పులేస్తున్న నాగలక్ష్మీ.. ఆకట్టుకుంటున్న చై.. కృతి పోస్టర్..
Nagachaitanya
Follow us
Rajitha Chanti

|

Updated on: Dec 23, 2021 | 6:04 PM

అక్కినేని నాగార్జున ప్రధానపాత్రలో నటిస్తోన్న లేటేస్ట్ చిత్రం బంగార్రాజు. ఇందులో నాగార్జున తనయుడు అక్కినేని చైతన్య కూడా లీడ్ రోల్ పోషిస్తున్న సంగతి తెలిసిందే. గతంలో సూపర్ హిట్ సాధించిన సోగ్గాడే చిన్ని నాయనా సినిమాకు సీక్వెల్‏గా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు డైరెక్టర్ కళ్యాణ్ కృష్ణ కురసాల. ఇందులో రమ్యకృష్ణ, కృతి శెట్టి హీరోయిన్స్ గా నటిస్తున్నారు. ఇక ఈ సినిమా మీద భారీ అంచనాలు ఏర్పడ్డాయి. అనూప్ రూబెన్స్ సంగీత సారథ్యంలో మ్యూజిక్ ప్రమోషన్స్ మొదలుపెట్టేశారు. ఈక్రమంలోనే ఎప్పటికప్పుడు ఈ సినిమా నుంచి వరుస సాంగ్స్ రిలీజ్ చేస్తున్నారు మేకర్స్. ఇటీవల విడుదలైన పార్టీ సాంగ్ ఆఫ్ ది ఇయర్ అంటూ వాసివాడి తస్సాదియ్య సాంగ్ యూట్యూబ్‏లో దూసుకుపోతుంది.

ఇదిలా ఉంటే.. తాజాగా ఈ సినిమా షూటింగ్ నేటితో పూర్తైనట్టుగా ప్రకటించారు కింగ్ నాగార్జున. ఈ విషయాన్ని తెలియజేస్తూ.. చైతూ..కృతి శెట్టి పాటకు స్టెప్పులేస్తున్న పోస్టర్ షేర్ చేశారు నాగార్జున. ఇందులో చైతన్య నిజంగానే జూనియర్ బంగార్రాజునే తలపిస్తున్నాడు. పసుపు పచ్చ కోకలో బేబమ్మ కృతి స్పెప్పేస్తుంటే.. మెరుపుల మిరుమిట్ల చొక్కాయ్ ధరించిన జూ. బంగార్రాజా అదిరే కానుకనే ఇస్తున్నాడు. ఈ పోస్టర్ ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. అన్నపూర్ణ స్టూడియోస్ ప్రై.లి., జీ స్టూడియోస్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి నాగార్జున నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. సత్యానంద్ స్క్రీన్ ప్లేను అందిస్తుండగా.. సినిమాటోగ్రఫర్‌గా యువరాజ్ పని చేస్తున్నారు.

ట్వీట్..

Also Read: Radhe Shyam Pre Release Event Live: ఘనంగా రాధేశ్యామ్ ప్రీరిలీజ్ ఈవెంట్ లైవ్..

Anasuya: పుష్పలో దాక్షయణి పాత్రకు అనసూయ ఎంత తీసుకుందో తెలుసా ?.. ఒక్క రోజు రెమ్యునరేషన్ ఎంతంటే..

Pushpa: బాక్సాఫీస్‌ వద్ద కొనసాగుతోన్న పుష్ప వసూళ్ల వర్షం.. హిందీలో కూడా తగ్గేదేలే అంటోన్న పుష్పరాజ్‌..

Shyam Singha Roy: నాని సినిమా నుంచి మరో సర్‌ప్రైజ్‌.. మంచి మెలోడి పాటను విడుదల చేసిన మూవీ యూనిట్‌..

'దమ్ముంటే పట్టుకోరా షెకావత్'.. పుష్ప 2 క్రేజీ సాంగ్ వచ్చేసింది
'దమ్ముంటే పట్టుకోరా షెకావత్'.. పుష్ప 2 క్రేజీ సాంగ్ వచ్చేసింది
ఏపీ ఫైబర్‌ నెట్‌లో 410 మంది ఉద్యోగుల తొలగింపు
ఏపీ ఫైబర్‌ నెట్‌లో 410 మంది ఉద్యోగుల తొలగింపు
వీటిని తిన్నారంటే ఎంత షుగర్ ఉన్నా కంట్రోల్ అవ్వాల్సిందే!
వీటిని తిన్నారంటే ఎంత షుగర్ ఉన్నా కంట్రోల్ అవ్వాల్సిందే!
ఇదెక్కడి గుడ్డి స్టంట్‌రా బాబూ.. బైక్‌ ఇలా కూడా నడిపిస్తారా..?
ఇదెక్కడి గుడ్డి స్టంట్‌రా బాబూ.. బైక్‌ ఇలా కూడా నడిపిస్తారా..?
కొత్త ఏడాది ఆ రాశుల వారికి అరుదైన దిగ్బల రాజయోగం..
కొత్త ఏడాది ఆ రాశుల వారికి అరుదైన దిగ్బల రాజయోగం..
ఛాంపియన్స్ ట్రోఫీ షెడ్యూల్ వచ్చేసింది.. INDvsPAK మ్యాచ్ డేట్ ఇదే
ఛాంపియన్స్ ట్రోఫీ షెడ్యూల్ వచ్చేసింది.. INDvsPAK మ్యాచ్ డేట్ ఇదే
42 సెకన్ల పాటు మృత్యువుతో కలిసి ప్రయాణించారు..! వీడియో చూస్తే
42 సెకన్ల పాటు మృత్యువుతో కలిసి ప్రయాణించారు..! వీడియో చూస్తే
జీఎస్టీ ఎఫెక్ట్​.. ఏ రేట్లు పెరగనున్నాయి.. ఏవి తగ్గనున్నాయి?
జీఎస్టీ ఎఫెక్ట్​.. ఏ రేట్లు పెరగనున్నాయి.. ఏవి తగ్గనున్నాయి?
మధుమేహానికి చికిత్స ఎందుకు లేదు..? నిపుణులు ఏం చెబుతున్నారంటే..
మధుమేహానికి చికిత్స ఎందుకు లేదు..? నిపుణులు ఏం చెబుతున్నారంటే..
శ్రీతేజ్‌ను పరామర్శించిన దిల్ రాజు.. బన్నీపై కేసు గురించి..
శ్రీతేజ్‌ను పరామర్శించిన దిల్ రాజు.. బన్నీపై కేసు గురించి..