Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Shyam Singha Roy: నాని సినిమా నుంచి మరో సర్‌ప్రైజ్‌.. మంచి మెలోడి పాటను విడుదల చేసిన మూవీ యూనిట్‌..

నేచురల్‌ స్టార్‌ నాని, మరో నేచురల్‌ బ్యూటీ జంటగా నటిస్తోన్న తాజా చిత్రం 'శ్యామ్‌ సింగ రాయ్‌'. కృతిశెట్టి, మడోన్నా సెబాస్టియయన్‌ కీలక పాత్రల్లో నటిస్తున్నారు

Shyam Singha Roy: నాని సినిమా నుంచి మరో సర్‌ప్రైజ్‌.. మంచి మెలోడి పాటను విడుదల చేసిన మూవీ యూనిట్‌..
Follow us
Basha Shek

|

Updated on: Dec 23, 2021 | 2:59 PM

నేచురల్‌ స్టార్‌ నాని, మరో నేచురల్‌ బ్యూటీ జంటగా నటిస్తోన్న తాజా చిత్రం ‘శ్యామ్‌ సింగ రాయ్‌’. కృతిశెట్టి, మడోన్నా సెబాస్టియయన్‌ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ‘ట్యాక్సీ వాలా’ వంటి థ్రిల్లర్‌ను తెరకెక్కించిన ‘రాహుల్ సంకృత్యాన్’ ఈ సూపర్‌ నేచురల్‌ థ్రిల్లర్‌కు దర్శకత్వం వహిస్తున్నారు. కాగా రేపు(డిసెంబర్‌24) ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో సినిమా ప్రమోషన్స్ కార్యక్రమాలను వేగవంతం చేసింది సినిమా యూనిట్‌. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా టీజర్, ట్రైలర్, పాటలు ప్రేక్షకులను అలరిస్తుండగా నిన్న నాని, సాయిపల్లవిల కొత్త పోస్టర్‌ను రిలీజ్‌ చేసి సర్‌ప్రైజ్‌ చేసింది. తాజాగా మరొక అప్డేట్‌ను విడుదల చేసింది చిత్రబృందం.

యువ సంగీత దర్శకుడు మిక్కీ జే మేయర్‌ ‘శ్యామ్‌ సింగ రాయ్‌’కు స్వరాలు సమకూరుస్తున్నారు. ఈ నేపథ్యంలో సినిమాలోని ‘తార’ అనే మరో మెలోడి పాట లిరికల్‌ వీడియోను విడుదల చేశారు. ఈ పాటకు కృష్ణకాంత్ సాహిత్యం అందించగా యంగ్‌ సింగర్‌ కార్తీక్ ఆలపించాడు. మంచి మెలోడియస్‌గా సాగుతున్న ఈ పాట సంగీతాభిమానులను బాగా ఆకట్టుకుంటుంది. కాగా నిహారిక ఎంటర్‌టైన్‌మెంట్స్‌ బ్యానర్‌పై వెంకట్ బోయినపల్లి నిర్మించిన ఈ చిత్రం తెలుగుతో పాటు తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో విడుదల కానుంది.

Also read:

Writing with fire: ఆస్కార్‌ రేసులో ఇండియన్‌ డాక్యుమెంటరీ.. షార్ట్‌లిస్ట్‌ కాలేకపోయిన కూళంగల్‌..

Pushpa Movie: తనకు ఇద్దరూ కూతుర్లే.. ఇప్పుడు పుష్పరాజ్ వంటి కొడుకు కావాలంటున్న కల్పలత..

RRR Song Promo: ‘ఆర్ఆర్ఆర్’నుంచి ‘కొమురం భీముడో’ సాంగ్ ప్రోమో.. ఆలపించింది ఎవరో తెలుసా..

ఉగ్రవాదులు ఆ ప్రాంతాన్నే ఎందుకు టార్గెట్ చేశారు.?
ఉగ్రవాదులు ఆ ప్రాంతాన్నే ఎందుకు టార్గెట్ చేశారు.?
పహల్గామ్‌లో పురుషులే లక్ష్యంగా ఉగ్రదాడి.. మృతుల లిస్టు ఇదే..
పహల్గామ్‌లో పురుషులే లక్ష్యంగా ఉగ్రదాడి.. మృతుల లిస్టు ఇదే..
వేసవి సెలవులు ఎంజాయ్ చేయాలనుకుంది.. అంతలోనే తండ్రితో పాటు..
వేసవి సెలవులు ఎంజాయ్ చేయాలనుకుంది.. అంతలోనే తండ్రితో పాటు..
సెలబ్రేషన్స్‌లో షాకింగ్ సంఘటన.. మైదానంలోనే కుప్పకూలిన ప్లేయర్
సెలబ్రేషన్స్‌లో షాకింగ్ సంఘటన.. మైదానంలోనే కుప్పకూలిన ప్లేయర్
గుడిలో ప్రసాదంతో పాటు ఇచ్చే దీన్ని తింటే ఆ దోషాలు తొలగుతాయి
గుడిలో ప్రసాదంతో పాటు ఇచ్చే దీన్ని తింటే ఆ దోషాలు తొలగుతాయి
టెన్త్‌ ఫలితాల్లోనూ అమ్మాయిల హవా.. అన్ని జిల్లాల్లో వారే టాప్‌..!
టెన్త్‌ ఫలితాల్లోనూ అమ్మాయిల హవా.. అన్ని జిల్లాల్లో వారే టాప్‌..!
పహల్గామ్ ఉగ్రదాడి ఘటన.. ముష్కరుడి ఫొటో విడుదల..
పహల్గామ్ ఉగ్రదాడి ఘటన.. ముష్కరుడి ఫొటో విడుదల..
కంచరపాలెం సినిమాలో చేసింది ఈ హాట్ బ్యూటీనే
కంచరపాలెం సినిమాలో చేసింది ఈ హాట్ బ్యూటీనే
హనీమూన్‌కి కశ్మీర్ వెళ్ళిన దంపతులు.. భర్త ఉగ్రదాడిలో మృతి
హనీమూన్‌కి కశ్మీర్ వెళ్ళిన దంపతులు.. భర్త ఉగ్రదాడిలో మృతి
ఈ కాంత స్పర్శకై నింగిలో తారలు భువికి వస్తాయి.. మెస్మరైజ్ ఐశ్వర్య.
ఈ కాంత స్పర్శకై నింగిలో తారలు భువికి వస్తాయి.. మెస్మరైజ్ ఐశ్వర్య.
పళ్లు ఊడిపోయినా బేఫికర్‌.. ఒరిజినల్‌వే మళ్లీ మొలిపిస్తరట..
పళ్లు ఊడిపోయినా బేఫికర్‌.. ఒరిజినల్‌వే మళ్లీ మొలిపిస్తరట..
ఒక్క రూపాయికే వైద్యం! ఈ డాక్టర్​ను అభినందించాల్సిందే
ఒక్క రూపాయికే వైద్యం! ఈ డాక్టర్​ను అభినందించాల్సిందే
ఏంటి మావా అదేమైనా పిల్లి అనుకున్నావా.. అలా ముద్దులు పెడుతున్నావ్
ఏంటి మావా అదేమైనా పిల్లి అనుకున్నావా.. అలా ముద్దులు పెడుతున్నావ్
షుగర్‌ పేషంట్స్‌ చెరుకు రసం తాగొచ్చా? నిపుణులు ఏమంటున్నారు?
షుగర్‌ పేషంట్స్‌ చెరుకు రసం తాగొచ్చా? నిపుణులు ఏమంటున్నారు?
బ్యాంక్‌లో మీకు రుణం ఉందా అయితే మీకో గుడ్‌ న్యూస్‌
బ్యాంక్‌లో మీకు రుణం ఉందా అయితే మీకో గుడ్‌ న్యూస్‌
గోల్కొండ బ్లూ డైమండ్ చరిత్ర ఏంటి..? దేశం దాటి ఎలా వెళ్లింది..?
గోల్కొండ బ్లూ డైమండ్ చరిత్ర ఏంటి..? దేశం దాటి ఎలా వెళ్లింది..?
సమంత షాకింగ్‌. భార్యలకు రోగాలు వస్తే, భర్తలు విడాకులు ఇస్తున్నారు
సమంత షాకింగ్‌. భార్యలకు రోగాలు వస్తే, భర్తలు విడాకులు ఇస్తున్నారు
మహేష్ బాబు మిస్సైన సినిమాతో.. రామ్ చరణ్ బ్లాక్ బస్టర్ హిట్
మహేష్ బాబు మిస్సైన సినిమాతో.. రామ్ చరణ్ బ్లాక్ బస్టర్ హిట్
తీవ్ర రక్త స్రావం.. ఆసుపత్రిలో ఆపరేషన్! ఇంతకీ రష్మీకి ఏమైంది?
తీవ్ర రక్త స్రావం.. ఆసుపత్రిలో ఆపరేషన్! ఇంతకీ రష్మీకి ఏమైంది?
అమర్‌దీప్‌ను అలా చూశాక.. బిగ్ బాస్‌కు వెళ్లడం వద్దనుకున్నా..
అమర్‌దీప్‌ను అలా చూశాక.. బిగ్ బాస్‌కు వెళ్లడం వద్దనుకున్నా..