Anasuya: పుష్పలో దాక్షయణి పాత్రకు అనసూయ ఎంత తీసుకుందో తెలుసా ?.. ఒక్క రోజు రెమ్యునరేషన్ ఎంతంటే..

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన పుష్ప బాక్సాఫీసు వద్ద కలెక్షన్ల సునామి సృష్టిస్తోంది. ఎర్ర చందనం స్మగ్లింగ్ నేపథ్యంలో

Anasuya: పుష్పలో దాక్షయణి పాత్రకు అనసూయ ఎంత తీసుకుందో తెలుసా ?.. ఒక్క రోజు రెమ్యునరేషన్ ఎంతంటే..
Anasuya
Follow us
Rajitha Chanti

|

Updated on: Dec 23, 2021 | 3:58 PM

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన పుష్ప బాక్సాఫీసు వద్ద కలెక్షన్ల సునామి సృష్టిస్తోంది. ఎర్ర చందనం స్మగ్లింగ్ నేపథ్యంలో క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ తెరకెక్కించిన ఈ మూవీ బ్లాక్ బస్టర్ హిట్‏గా నిలిచింది. స్మగ్లర్ కమ్ లారీ డ్రైవర్ పుష్పరాజ్ పాత్రలో ఊర మాస్ లుక్‏లో బన్నీ అదరగొట్టాడు. ఇక గ్రామీణ యువతి శ్రీవల్లిగా కనిపించిన రష్మిక మందన్న ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఎన్నో అంచనాల మధ్య డిసెంబర్ 17న విడుదలైన పుష్ప మూవీ ప్రపంచవ్యాప్తంగా వంద కోట్ల కలెక్షన్స్ క్రాస్ చేసి.. మొత్తంగా పుష్ప మేనియా కొనసాగిస్తోంది.

అయితే ఈ సినిమాలో కేవలం బన్నీ, రష్మిక పాత్రలే కాకుండా.. సునీల్, అనసూయ సైతం తమ పాత్రలలో అదరగొట్టారు. ముఖ్యంగా దాక్షయణి పాత్రలో అనుసూయ నటన వీరలెవల్. రంగస్థలంలో రంగమ్మత్త పాత్రలో అనసూయ ప్రశంసలు అందుకుంది. ఈ మూవీలో అనసూయ నటనకు ప్రేక్షకులు ఫిదా అయ్యారు. ఇక పుష్పలో దాక్షాయణి పాత్రలో మరోసారి మెప్పించింది అనసూయ. అయితే పుష్పలో అనసూయ పాత్ర నిడివి తక్కువగా ఉందన్న కామెంట్స్ కూడా వచ్చాయి. ఇక ఈ సినిమా కోసం అనసూయ తీసుకున్న రెమ్యునరేషన్ గురించి ఇప్పుడు సోషల్ మీడియాలో చర్చ నడుస్తోంది. ఈ సినిమా కోసం పది రోజులకు పైగానే కాల్షిట్లు ఇచ్చినట్లు సమాచారం. అయితే ఒక్కరోజుకు రూ. 1-1.5 లక్షల రెమ్యునరేషన్ డిమాండ్ చేసిందట. అంటే.. పుష్ప సినిమాకు గానూ… దాదాపు రూ. 12 లక్షల వరకు అనసూయ పారితోషికం అందుకున్నట్లుగా టాక్. ఇదిలా ఉంటే.. పుష్ప సెకండ్ పార్ట్‏లో అనసూయ పాత్ర నిడివి ఎక్కువగానే ఉండబోతుందని టాక్. ఫాహద్ ఫాజిల్ తో కలిసి బన్నీపై పగ తీర్చుకునేలా అనసూయ పాత్ర ఉండబోతుందని టాక్.

Also Read: Coriander Leaves: చలికాలంలో కొత్తిమీర ఆకులను తింటే బరువు తగ్గుతారా ?.. అసలు విషయాలను తెలుసుకోండి.

Shyam Singha Roy: నాని సినిమా నుంచి మరో సర్‌ప్రైజ్‌.. మంచి మెలోడి పాటను విడుదల చేసిన మూవీ యూనిట్‌..

Writing with fire: ఆస్కార్‌ రేసులో ఇండియన్‌ డాక్యుమెంటరీ.. షార్ట్‌లిస్ట్‌ కాలేకపోయిన కూళంగల్‌..

గ్రాండ్‌గా పీవీ సింధు రిసెప్షన్.. హాజరైన గవర్నర్, సీఎం రేవంత్
గ్రాండ్‌గా పీవీ సింధు రిసెప్షన్.. హాజరైన గవర్నర్, సీఎం రేవంత్
కోర్టు హాల్‌లో ప్రత్యక్షమైన పాము.. గంట పాటు ఆగిన కార్యకలాపాలు
కోర్టు హాల్‌లో ప్రత్యక్షమైన పాము.. గంట పాటు ఆగిన కార్యకలాపాలు
ప్రజలకు గుడ్ న్యూస్.. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై కీలక అప్డేట్
ప్రజలకు గుడ్ న్యూస్.. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై కీలక అప్డేట్
హెల్మెట్, సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే.. మీ వాహనం సీజ్ చేస్తారా.?
హెల్మెట్, సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే.. మీ వాహనం సీజ్ చేస్తారా.?
ముఖంపై ముడతలతో ఇబ్బంది పడుతున్నారా..? ఈ ప్యాక్ వేస్తే సరి..!
ముఖంపై ముడతలతో ఇబ్బంది పడుతున్నారా..? ఈ ప్యాక్ వేస్తే సరి..!
క్రిస్మస్‌కి ఇంటికి వచ్చే గెస్టులకు ఈజీగా చేసే ఈ టోస్ట్ పెట్టండి
క్రిస్మస్‌కి ఇంటికి వచ్చే గెస్టులకు ఈజీగా చేసే ఈ టోస్ట్ పెట్టండి
కేంద్రం కీలక నిర్ణయం.. పలు రాష్ట్రాలకు గవర్నర్ల నియామకం
కేంద్రం కీలక నిర్ణయం.. పలు రాష్ట్రాలకు గవర్నర్ల నియామకం
ఎన్నికల సంఘంపై సుప్రీంలో కాంగ్రెస్‌ పిటిషన్‌.. ఏ విషయంలోనంటే
ఎన్నికల సంఘంపై సుప్రీంలో కాంగ్రెస్‌ పిటిషన్‌.. ఏ విషయంలోనంటే
మీ పిల్లలకు ఫోన్ చూపిస్తూ అన్నం తినిపిస్తున్నారా? అయితే ఈ సమస్యలు
మీ పిల్లలకు ఫోన్ చూపిస్తూ అన్నం తినిపిస్తున్నారా? అయితే ఈ సమస్యలు
'కాలేజీ రోజుల్లో నేనూ వైల్డ్ ఫైరే'.. బాలయ్య టాక్ షోలో వెంకీ మామ
'కాలేజీ రోజుల్లో నేనూ వైల్డ్ ఫైరే'.. బాలయ్య టాక్ షోలో వెంకీ మామ