Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Samantha: ఇదెక్కడి మాస్‌రా మామ..! పుష్ప సాంగ్‌పై మీమ్ చూసి పిచ్చిపిచ్చిగా నవ్విన సమంత

ఈ మధ్య కాలంలో కుర్రాళ్లను పిచ్చెక్కించిన సాంగ్ ఏదైనా ఉందా అంటే.. అది పుష్ప మూవీలోని 'ఊ.. అంటావా.. ఊహూ అంటావా మామ'.  లిరికల్ సాంగ్ చూసినప్పడే సామ్ అందాలకు కుర్రకారు ఫిదా అయిపోయారు.

Samantha: ఇదెక్కడి మాస్‌రా మామ..! పుష్ప సాంగ్‌పై మీమ్ చూసి పిచ్చిపిచ్చిగా నవ్విన సమంత
Samantha
Follow us
Ram Naramaneni

|

Updated on: Dec 23, 2021 | 6:02 PM

ఈ మధ్య కాలంలో కుర్రాళ్లను పిచ్చెక్కించిన సాంగ్ ఏదైనా ఉందా అంటే.. అది పుష్ప మూవీలోని ‘ఊ.. అంటావా.. ఊహూ అంటావా మామ’.  లిరికల్ సాంగ్ చూసినప్పడే సామ్ అందాలకు కుర్రకారు ఫిదా అయిపోయారు. ప్రోమో వదిలిన తర్వాత పిచ్చెక్కిపోయారు. ఇక థియేటర్‌లో సాంగ్ చూస్తున్నప్పడు అయితే.. పరవశించిపోయారు. తెలుగులో సింగర్ ఇంద్రవతి చౌహాన్ వాయిస్‌ కూడా మత్తెక్కించేలా ఉండటం మరో ప్లస్ పాయింట్.  తెలుగులోనే కాదు అన్నీ లాంగ్వెజస్ ఈ సాంగ్ ఆడియెన్స్‌ను ఒక ఊపు ఊపేసింది. పాటలో ఎక్స్‌పోజింగ్ ఎక్కువైందని కొందరు కామెంట్స్ చేసినా.. సామ్ లైట్ తీసుకుంది. ఆడియెన్స్‌ను ఎంటర్టైన్‌ చేయడమే తనకు ఇంపార్టెంట్ అని తెలిపింది. హాట్‌గా కనిపించడం అంత ఈజీ కాదని.. అందుకు చాలా కష్టపడాలని స్టేట్మెంట్ ఇచ్చేసింది. ఇక తాజాగా తన పాట మీద వచ్చిన క్రేజీ మీమ్‌ను చూసి సమంత పొట్ట చెక్కలయ్యేలా నవ్వుకున్నారు. నిజంగానే ఆ మీమ్ చాలా ఫన్నీగా ఉంది.

ఓ పాత పాట విజువల్స్‌ను, ఈ కొత్త పాట లిరిక్స్‌కు లింక్ కలిపి వదిలిన మీమ్ ఇప్పుడు నెట్టింట తెగ వైరల్ అవుతోంది. ఈ ఫన్నీ మీమ్  వీడియో సమంత కంట పడటంతో ఆమె పొట్టచెక్కలయ్యేలా నవ్వుకున్నారు. నవ్వుతున్న ఎమోజీలతో ఈ వీడియోను ఆమె రీ ట్వీట్ చేశారు. వివాదాలు ఈ పాటను మరింత మందికి చేరువ చేయడానికి హెల్ప్ అయ్యాయి తప్పితే.. సాంగ్ క్రియేట్ చేస్తోన్న సంచలనాలను ఆపలేకపోయాయి.

Also Read: ‘డబ్బుపై ఆశతోనే..’ నాని కామెంట్స్‌పై ఘాటుగా రియాక్టయిన మంత్రి బొత్స, ఎమ్మెల్యే విష్ణు..

జక్కన్న బిగ్ ప్లాన్.. RRR తెలుగు ప్రీ-రిలీజ్‌ ఈవెంట్‌‌కు అతిథులుగా ఆ ఇద్దరు హీరోలు!

బంగారం అక్రమ రవాణా కేసు.. కన్నడ నటికి 14 రోజుల జుడిషియల్ కస్టడీ
బంగారం అక్రమ రవాణా కేసు.. కన్నడ నటికి 14 రోజుల జుడిషియల్ కస్టడీ
అనాధ పిల్లలతో కలిసి బర్త్ డే సెలబ్రేట్ చేసుకున్న వరలక్ష్మీ
అనాధ పిల్లలతో కలిసి బర్త్ డే సెలబ్రేట్ చేసుకున్న వరలక్ష్మీ
మూవీ లవర్స్‌కు బంపరాఫర్.. ఒక సినిమా టికెట్ కొంటే మరొకటి ఫ్రీ
మూవీ లవర్స్‌కు బంపరాఫర్.. ఒక సినిమా టికెట్ కొంటే మరొకటి ఫ్రీ
పార్లమెంట్‌లోకి అడుగు పెట్టిన టాలీవుడ్ హీరోయిన్ రెజీనా.. ఫొటోస్
పార్లమెంట్‌లోకి అడుగు పెట్టిన టాలీవుడ్ హీరోయిన్ రెజీనా.. ఫొటోస్
ఇంత అందాన్ని దర్శకులు పట్టించుకోవడం లేదేంటబ్బా..!
ఇంత అందాన్ని దర్శకులు పట్టించుకోవడం లేదేంటబ్బా..!
అనాథ పిల్లలతో పుట్టిన రోజు జరుపుకొన్న వరలక్ష్మి.. ఫొటోస్ వైరల్
అనాథ పిల్లలతో పుట్టిన రోజు జరుపుకొన్న వరలక్ష్మి.. ఫొటోస్ వైరల్
వైలెంట్ గా రెచ్చిపోయిన నాని.. దద్దరిల్లిన ప్యారడైజ్ టీజర్..
వైలెంట్ గా రెచ్చిపోయిన నాని.. దద్దరిల్లిన ప్యారడైజ్ టీజర్..
మండే ఎండాకాలంలో కూడా మంచు కురిసే ప్రాంతాలు ఇవే!
మండే ఎండాకాలంలో కూడా మంచు కురిసే ప్రాంతాలు ఇవే!
కాళేశ్వరం కడితే మేం అభ్యంతరం తెలిపామా..?: సీఎం చంద్రబాబు
కాళేశ్వరం కడితే మేం అభ్యంతరం తెలిపామా..?: సీఎం చంద్రబాబు
ఫైనల్ చేరిన భారత్.. సెమీస్‌లో ఆస్ట్రేలియాపై ఘన విజయం
ఫైనల్ చేరిన భారత్.. సెమీస్‌లో ఆస్ట్రేలియాపై ఘన విజయం