Agent Movie: మరోసారి వాయిదా పడ్డ ఏజెంట్‌ ఓటీటీ స్ట్రీమింగ్ డేట్‌.. కొత్త తేదీ ఎప్పుడంటే.

అక్కినేని అఖిల్ హీరోగా తెరకెక్కిన చిత్రం 'ఏజెంట్‌'. సురేందర్‌ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా భారీ అంచనాల నడుమ విడుదలైన ఆశించిన స్థాయిలో విజయాన్ని అందుకోలేక పోయిన విషయం తెలిసిందే. ఈ సినిమా అటు ప్రొడ్యూసర్స్‌తో పాటు అభిమానులను సైతం నిరాశకు గురి చేసింది. స్పై నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమా భారీ విజయాన్ని...

Agent Movie: మరోసారి వాయిదా పడ్డ ఏజెంట్‌ ఓటీటీ స్ట్రీమింగ్ డేట్‌.. కొత్త తేదీ ఎప్పుడంటే.
Agent Movie
Follow us

|

Updated on: May 26, 2023 | 8:44 PM

అక్కినేని అఖిల్ హీరోగా తెరకెక్కిన చిత్రం ‘ఏజెంట్‌’. సురేందర్‌ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా భారీ అంచనాల నడుమ విడుదలైన ఆశించిన స్థాయిలో విజయాన్ని అందుకోలేక పోయిన విషయం తెలిసిందే. ఈ సినిమా అటు ప్రొడ్యూసర్స్‌తో పాటు అభిమానులను సైతం నిరాశకు గురి చేసింది. స్పై నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమా భారీ విజయాన్ని అందుకుంటుందని చాలా మంది భావించారు. అయితే ఫలితం తలకిందులైంది. ఇదిలా ఉంటే ఈ సినిమా ఓటీటీ విడుదలకు సంబంధించి సస్పెన్స్‌ కొనసాగుతోంది. ఈ సినిమా ఓటీటీ హక్కులను సోనీ లివ్‌ కొనుగోలు చేసిన విషయం తెలిసిందే.

గత నెల 28వ తేదీన థియేటర్లలో విడుదలైన ఈ చిత్రాన్ని మే 19న ఓటీటీలో విడుదల చేయనున్నట్లు తొలుత వార్తలు వచ్చాయి. అయితే అది కాస్త వాయిదా పడింది. అయితే మే 26న ఓటీటీ వేదికగా విడుదలువుతుందని మరో అప్‌డేట్‌ ఇచ్చారు. అయితే ఈ రోజు కూడా ఏజెంట్ ఓటీటీలో విడుదల కాలేదు. దీంతో ఏజెంట్ ఓటీటీ విడుదల మరోసారి వాయిదా పడినట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే ఓటీటీ ప్లాట్‌ఫామ్‌కు, నిర్మాతలకు మధ్య ఒప్పందాల విషయంలో ఇబ్బందులు ఎదురవడంతో ఓటీటీ విడుదల తేదీ ఆలస్యమవుతున్నట్లు సమాచారం.

ఇవి కూడా చదవండి

ఇక తాజా సమాచారం ప్రకారం ఏజెంట్‌ మూవీ ఓటీటీ స్ట్రీమింగ్ జూన్ 23వ తేదీ నుంచి ప్రారంభంకానున్నట్లు తెలుస్తోంది. అయితే ఆ రోజైనా ఏజెంట్ ఓటీటీలో దర్శనమిస్తుందా.? లేదా అన్నది ప్రశ్నగానే మారింది. ఈ విషయంపై క్లారిటీ రావాలంటే అధికారిక ప్రకటన వచ్చే వరకు వేచి చూడాల్సిందే. ఇదిలా ఉంటే.. ఏకే ఎంటర్‌టైన్మెంట్స్ పతాకంపై అనిల్ సుంకర ఈ సినిమాను నిర్మించారు. వక్కంతం వంశీ కథను అందించారు. సాక్షి వైద్య ఈ చిత్రంలో హీరోయిన్‌గా నటించింది. మమ్ముట్టి కీలక పాత్రలో నటించిన విషయం తెలిసిందే.

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..

కోల్‌కతా మ్యాచ్‌కి గ్రీన్ జెర్సీతో బరిలోకి ఆర్సీబీ.. కారణమిదే

దివంగత కమెడియన్ వివేక్‌కు గుర్తుగా.. గొప్ప పని చేసిన హీరో వైభవ్

మూడు రోజులు మాడు పగిలే ఎండలు.. ఆ జిల్లాలకు ఎల్లో అలర్ట్‌

తొలిసారి మొబైల్ నెట్‌వర్క్‌.. గ్రామ ప్రజలతో పీఎం మోదీ మాటమంతీ

పిల్లవాడిని ఫుట్‌రెస్ట్‌పై నిలబెట్టి.. స్కూటీపై ప్రయాణం..

తరచూ గొంతులో నొప్పి, జ్వరంగా ఉంటోందా ?? ప్రాణాంతకం కావచ్చు

మత్తెక్కిస్తున్న మిల్క్‌ షేక్‌.. స్మగ్లర్లు రూటు మార్చారా ??

ఈ మొక్క ఆకులు రోజుకు రెండు నమిలితే చాలు.. షుగర్ ఖతం

వాయిదా పడ్డ నవదీప్‌ సినిమా | సరికొత్త పాత్రలో కనిపించనున్న తమన్నా

హెచ్చరిక: ప్రజలారా భద్రం.. తెలుగు రాష్ట్రాల్లో నిప్పుల వానే..
హెచ్చరిక: ప్రజలారా భద్రం.. తెలుగు రాష్ట్రాల్లో నిప్పుల వానే..
మూడు రోజులు మాడు పగిలే ఎండలు.. ఆ జిల్లాలకు ఎల్లో అలర్ట్‌
మూడు రోజులు మాడు పగిలే ఎండలు.. ఆ జిల్లాలకు ఎల్లో అలర్ట్‌
పిల్లవాడిని ఫుట్‌రెస్ట్‌పై నిలబెట్టి.. స్కూటీపై ప్రయాణం..
పిల్లవాడిని ఫుట్‌రెస్ట్‌పై నిలబెట్టి.. స్కూటీపై ప్రయాణం..
తరచూ గొంతులో నొప్పి, జ్వరంగా ఉంటోందా ?? ప్రాణాంతకం కావచ్చు
తరచూ గొంతులో నొప్పి, జ్వరంగా ఉంటోందా ?? ప్రాణాంతకం కావచ్చు
మత్తెక్కిస్తున్న మిల్క్‌ షేక్‌.. స్మగ్లర్లు రూటు మార్చారా ??
మత్తెక్కిస్తున్న మిల్క్‌ షేక్‌.. స్మగ్లర్లు రూటు మార్చారా ??
కౌంటర్‌ వద్దకు వెళ్లకుండానే ట్రైన్‌ టికెట్‌.. బుక్‌ చేయడం ఎలా?

కేవలం రూ.150కే విమాన టికెట్.. ఈ స్కీం గురించి మీకు తెలుసా..?

ఆదివారం హైదరాబాద్‌లో మటన్‌ షాపులు బంద్‌
ఆదివారం హైదరాబాద్‌లో మటన్‌ షాపులు బంద్‌
దేశ చరిత్రలోనే అతిపెద్ద కుంభవృష్టి.. విమానాలు రద్దు.. ఎక్కడంటే ??

పాలపుంతలో అతిపెద్ద బ్లాక్ హోల్.. సూర్యునికన్నా 33 రెట్లు పెద్దగా

ఓవైపు AI, మరోవైపు డ్రై ప్రమోషన్‌..ఉద్యోగులకు అన్నీ కష్టాలే !!