Ajith- Shalini: రొమాంటిక్‌ ఫొటోలతో విడాకుల వార్తలకు చెక్‌ పెట్టిన అజిత్‌- షాలినీ.. వెకేషన్‌లో సరదా సరదాగా..

కోలీవుడ్ ఇండస్ట్రీలో ఉన్న క్యూట్ కపుల్స్‌లో అజిత్- షాలిని జంట ఒకటి. ఓ సినిమాలో కలుసుకున్న వీరిద్దరూ ఆ తర్వాత ప్రేమించుకుని పెళ్లి చేసుకున్నారు.

Ajith- Shalini: రొమాంటిక్‌ ఫొటోలతో విడాకుల వార్తలకు చెక్‌ పెట్టిన అజిత్‌- షాలినీ.. వెకేషన్‌లో సరదా సరదాగా..
Ajith, Shalini
Follow us
Basha Shek

|

Updated on: Mar 14, 2023 | 5:07 PM

కోలీవుడ్ ఇండస్ట్రీలో ఉన్న క్యూట్ కపుల్స్‌లో అజిత్- షాలిని జంట ఒకటి. ఓ సినిమాలో కలుసుకున్న వీరిద్దరూ ఆ తర్వాత ప్రేమించుకుని పెళ్లి చేసుకున్నారు. వీరి అన్యోన్య దాంపత్య బంధానికి గుర్తుగా ఇద్దరు పిల్లలున్నారు. ఇదిలా ఉంటే అజిత్‌- షాలినీల 21 ఏళ్ల వివాహబంధంపై కొన్ని వార్తలు వచ్చాయి. గత కొన్ని రోజుల నుండి అజిత్-షాలినికి పొసగడం లేదని, ఇద్దరి మధ్య విబేధాలు ఎక్కువ కావడంతో విడాకులు తీసుకోవాలని భావిస్తున్నారంటూ పుకార్లు షికార్లు చేశాయి. దీనికి తోడు డైరెక్టర్ రమేష్ ఖన్నా చేసిన వ్యాఖ్యలు అజిత్‌-షాలినీల విడాకుల వార్తలపై ఆజ్యం పోశాయి. అయితే దీనిపై అజిత్ కానీ షాలినీ కానీ స్పందించలేదు. అన్యోన్య దాంపత్య బంధానికి కేరాఫ్‌ అడ్రస్‌గా నిలిచిన అజిత్‌- షాలినీ విడాకుల వార్తతో అభిమానులు కూడా నిరాశ చెందారు. అయితే ఈ విడాకుల వార్తలకు ఒక్క ఫొటోతో చెక్‌ పెట్టారు అజిత్‌ దంపతులు. ఇటీవల కుటుంబ సభ్యులతో గడిపిన ఫోటోలను, అజిత్‌తో దిగిన ఫోటోను షాలిని తన సోషల్ మీడియా ఖాతాల్లో పంచుకుంది. అందులో అజిత్, షాలిని వారి పిల్లలు అనౌష్క, అద్విత్ కూడా ఉన్నారు. ‘పిల్లలతో ఉండటం వల్ల ఆత్మ సంతృప్తి చెందుతుంది’ అని ఓ క్యాప్షన్ కూడా ఇచ్చారీ క్యూట్ కపుల్‌. అంతేకాకుండా అజిత్ తో దిగిన ఫొటోను పంచుకుని.. లవ్ సింబల్ జోడించారు షాలిని. ప్రస్తుతం ఈ ఫొటోలు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి. ఈ ఫొటోలను చూసిన అజిత్ ఫ్యాన్స్ తెగ సంబరపడిపోతున్నారు.

ఇక సినిమాల విషయానికొస్తే.. ఈ ఏడాది సంక్రాంతికి తెగింపు (తమిళ్‌లో తునివు) సినిమాతో అభిమానుల ముందుకొచ్చాడు అజిత్‌. పూర్తి యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ఈ సినిమా సూపర్‌ హిట్‌గా నిలిచింది. హెచ్‌. వినోద్‌ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో మాళవికా నాయర్‌ హీరోయిన్‌గా నటించింది. త్వరలోనే తన 62వ సినిమా షూటింగ్‌ ప్రారంభం కానుంది. ఇప్పటికే సంగీత దర్శకుడు అనిరుధ్ సారథ్యంలో మ్యూజిక్‌ సిట్టింగ్స్‌ ప్రారంభమయ్యాయి. త్వరలోనే ఈ సినిమాపై అధికారిక ప్రకటన రానున్నట్లు తెలుస్తుంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం  క్లిక్ చేయండి..

ఇంగ్లండ్‌తో టీ20 సిరీస్.. భారత జట్టులో ఇద్దరు తెలుగబ్బాయిలు
ఇంగ్లండ్‌తో టీ20 సిరీస్.. భారత జట్టులో ఇద్దరు తెలుగబ్బాయిలు
అబ్బాయి కోసం బాబాయ్.రీల్ గేమ్ గేమ్ ఛేంజర్ కోసం పొలిటికల్ గేమ్ ఛేం
అబ్బాయి కోసం బాబాయ్.రీల్ గేమ్ గేమ్ ఛేంజర్ కోసం పొలిటికల్ గేమ్ ఛేం
దర్శక ధీరుడు రాజమౌళి ఇంట్లో ఆ మహనీయుని చిత్ర పటం
దర్శక ధీరుడు రాజమౌళి ఇంట్లో ఆ మహనీయుని చిత్ర పటం
సుడాన్ శిశువును నిలోఫర్ వైద్యులు కాపాడారు... ఏం జరిగిందంటే..
సుడాన్ శిశువును నిలోఫర్ వైద్యులు కాపాడారు... ఏం జరిగిందంటే..
ఇదేందీ అయ్యో ఇది నిజమేనా..!గాల్లో ఎగురుతున్న జింక...వీడియో చూస్తే
ఇదేందీ అయ్యో ఇది నిజమేనా..!గాల్లో ఎగురుతున్న జింక...వీడియో చూస్తే
నిను వీడని నీడను నేను. పాటను ప్రాక్టీస్‌ చేస్తున్న దీపిక పదుకోన్‌
నిను వీడని నీడను నేను. పాటను ప్రాక్టీస్‌ చేస్తున్న దీపిక పదుకోన్‌
షాకింగ్.. తమన్నా బాయ్ ఫ్రెండ్‌కు ఆ అరుదైన చర్మ సమస్య
షాకింగ్.. తమన్నా బాయ్ ఫ్రెండ్‌కు ఆ అరుదైన చర్మ సమస్య
నిద్రపోయేటప్పుడు ఫోన్‌ని దగ్గర పెట్టుకుంటున్నారా? పెద్ద ప్రమాదం..
నిద్రపోయేటప్పుడు ఫోన్‌ని దగ్గర పెట్టుకుంటున్నారా? పెద్ద ప్రమాదం..
ఎర్ర తోటకూరతో ఎన్ని లాభాలో తెలిస్తే..అసలు వదిలిపెట్టకుండా తింటారు
ఎర్ర తోటకూరతో ఎన్ని లాభాలో తెలిస్తే..అసలు వదిలిపెట్టకుండా తింటారు
టాలెంట్ ఎవడి అబ్బా సొత్తు కాదు.. బియ్యం గింజ సైజులో 2025 లోగో
టాలెంట్ ఎవడి అబ్బా సొత్తు కాదు.. బియ్యం గింజ సైజులో 2025 లోగో
ఆ షాపులకు మందుబాబులు వెళ్లట్లేదట.! ఎందుకో తెలుసా.? వీడియో..
ఆ షాపులకు మందుబాబులు వెళ్లట్లేదట.! ఎందుకో తెలుసా.? వీడియో..
బాలింతగా ఉన్న భార్య సజీవ దహనం! తర్వాత జరిగిందిదే.. వీడియో
బాలింతగా ఉన్న భార్య సజీవ దహనం! తర్వాత జరిగిందిదే.. వీడియో
ఇస్మార్ట్ మోసం.. రూ.లక్షల బంగారం నగను ఈజీగా కొట్టేశాడు.! వీడియో.
ఇస్మార్ట్ మోసం.. రూ.లక్షల బంగారం నగను ఈజీగా కొట్టేశాడు.! వీడియో.
అత్యంత వేగవంతమైన రైలును పరిచయం చేసిన చైనా.! గంటకు 450 కి.మీ..
అత్యంత వేగవంతమైన రైలును పరిచయం చేసిన చైనా.! గంటకు 450 కి.మీ..
శ్రీవారి మెట్టు దగ్గర దర్శనం టోకెన్ల దందా! ఆటో డ్రైవర్స్ కూడానా?
శ్రీవారి మెట్టు దగ్గర దర్శనం టోకెన్ల దందా! ఆటో డ్రైవర్స్ కూడానా?
చలికాలంలో రాత్రిపూట పెరుగు తింటున్నారా.? నిపుణుల మాటేంటి.?
చలికాలంలో రాత్రిపూట పెరుగు తింటున్నారా.? నిపుణుల మాటేంటి.?
కుర్చీ మడతపెట్టి.. యూట్యూబ్‌ను షేక్ చేసిన ఒకే ఒక్క ఇండియన్‌ సాంగ్
కుర్చీ మడతపెట్టి.. యూట్యూబ్‌ను షేక్ చేసిన ఒకే ఒక్క ఇండియన్‌ సాంగ్
ఎయిర్‌పోర్టు గోడను ఢీకొని.. విమానంలో వ్యాపించిన మంటలు.!
ఎయిర్‌పోర్టు గోడను ఢీకొని.. విమానంలో వ్యాపించిన మంటలు.!
భలే బ్రదర్స్‌.. దొంగతనాల్లో మాస్టర్స్ పోలీసులకు ఎలా దొరికారంటే.!
భలే బ్రదర్స్‌.. దొంగతనాల్లో మాస్టర్స్ పోలీసులకు ఎలా దొరికారంటే.!
అయోధ్యలో హోటల్స్ అన్నీ హౌస్ ఫుల్.! బాలరాముడి దర్శనం కావాలంటే..
అయోధ్యలో హోటల్స్ అన్నీ హౌస్ ఫుల్.! బాలరాముడి దర్శనం కావాలంటే..