Rishab Shetty: టాలీవుడ్ యంగ్ హీరోతో కాంతార ఫేమ్ రిషబ్ శెట్టి పాన్ ఇండియా మూవీ.?

విడుదలైన అన్ని భాషల్లో కాంతారా సూపర్ హిట్ గా నిలిచింది. కేవలం 16 కోట్లతో తెరకెక్కిన ఈ సినిమా దాదాపు 400 కోట్ల వరకు వసూల్ చేసింది. దాంతో ఇప్పుడు ప్రేక్షకులంతా కాంతార 2 కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు..

Rishab Shetty: టాలీవుడ్ యంగ్ హీరోతో కాంతార ఫేమ్ రిషబ్ శెట్టి పాన్ ఇండియా మూవీ.?
Rishab Shetty
Follow us
Rajeev Rayala

|

Updated on: Mar 14, 2023 | 5:03 PM

కన్నడ హీరో రిషబ్ శెట్టి నటించిన కాంతార సినిమా ఎంత పెద్ద విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. చిన్న సినిమాగా వచ్చిన ఈ మూవీ పాన్ ఇండియా హిట్ అందుకుంది. విడుదలైన అన్ని భాషల్లో కాంతారా సూపర్ హిట్ గా నిలిచింది. కేవలం 16 కోట్లతో తెరకెక్కిన ఈ సినిమా దాదాపు 400 కోట్ల వరకు వసూల్ చేసింది. దాంతో ఇప్పుడు ప్రేక్షకులంతా కాంతార 2 కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. త్వరలోనే కాంతారా సినిమాకు సీక్వెల్ ను తెరకెక్కించనున్నారు. ఇప్పటికే డైరెక్టర్ కామ్ హీరో రిషబ్ శెట్టి ఈ సీక్వెల్ కోసం కథను సిద్ధం చేస్తున్నాడు. త్వరలోనే షూటింగ్ ను మొదలుపెట్టనున్నారు. ఇదిలా ఉంటే రిషబ్ శెట్టి మరో పాన్ ఇండియా మూవీ తెరకెక్కించనున్నారని తెలుస్తోంది.

అయితే రిషబ్ శెట్టి దర్శకత్వంలో టాలీవుడ్ లో ఓ సినిమా రాబోతుందని తెలుస్తోంది. ఓ యంగ్ హీరోతో రిషబ్ శెట్టి టాలీవుడ్ లో పాన్ ఇండియా మూవీ ప్లాన్ చేస్తున్నాడట. ఆ సినిమాకు ఆయన దర్శకత్వం వహించనున్నాడని టాక్. టాలీవుడ్ బడా నిర్మాణ సంస్థలో ఈ సినిమా తెరకెక్కుతోందని అంటున్నారు.

ఇప్పటికే ఈ సినిమా కోసం రిషబ్ శెట్టి ప్రముఖ నిర్మాణ సంస్థ అడ్వాన్స్ కూడా ఇచ్చిందట. త్వరలోనే ఈ సినిమా పై కీలక అప్డేట్  వచ్చే ఛాన్స్ కూడా ఉందని అంటున్నారు. అయితే ఈ వార్తల్లో వాస్తవం ఎంత అన్నది తెలియాల్సి ఉంది. కానీ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో రిషబ్ మాట్లాడుతూ.. కన్నడ ఇండస్ట్రీకే ప్రాధాన్యత ఇస్తానని అన్నారు. పాన్ ఇండియా మూవీ చేస్తే అది కన్నడలోనే అని అన్నారు.

వావ్ !! ఆటోవాలా ఐడియా అదుర్స్.. ప్రయాణికుల కోసం భలే ఫ్లాన్ చేశాడు
వావ్ !! ఆటోవాలా ఐడియా అదుర్స్.. ప్రయాణికుల కోసం భలే ఫ్లాన్ చేశాడు
క్రెటా ఈవీతో పెట్రోల్ ఖర్చుకు టాటా..!
క్రెటా ఈవీతో పెట్రోల్ ఖర్చుకు టాటా..!
ఆలోచనలు మారుతున్నాయా.? భారీ ఈవెంట్స్ ఆంధ్ర బాట పట్టనున్నాయా.?
ఆలోచనలు మారుతున్నాయా.? భారీ ఈవెంట్స్ ఆంధ్ర బాట పట్టనున్నాయా.?
ఇక చైనా మాంజా అమ్మితే జైలుకే.. 15 మందిని అరెస్ట్‌ చేసిన పోలీసులు!
ఇక చైనా మాంజా అమ్మితే జైలుకే.. 15 మందిని అరెస్ట్‌ చేసిన పోలీసులు!
ఒకప్పుడు చైల్డ్ ఆర్టిస్ట్.. ఇప్పుడు అమ్మాయిల ఫేవరేట్..
ఒకప్పుడు చైల్డ్ ఆర్టిస్ట్.. ఇప్పుడు అమ్మాయిల ఫేవరేట్..
ఇక మీ చేతిపైనే గుండె డాక్టర్..ఈసీజీ ఫీచర్‌తో నయా స్మార్ట్‌వాచ్..!
ఇక మీ చేతిపైనే గుండె డాక్టర్..ఈసీజీ ఫీచర్‌తో నయా స్మార్ట్‌వాచ్..!
పెళ్లికి ముందు మంచి పనికి శ్రీకారం చుట్టిన పుష్ప జాలిరెడ్డి
పెళ్లికి ముందు మంచి పనికి శ్రీకారం చుట్టిన పుష్ప జాలిరెడ్డి
హ్యుందాయ్‌ క్రెటా.. రూ.13.42 లక్షల కారు.. కేవలం రూ.5.72 లక్షలకే..
హ్యుందాయ్‌ క్రెటా.. రూ.13.42 లక్షల కారు.. కేవలం రూ.5.72 లక్షలకే..
బ్యాక్‌లాగ్ ఎగ్జామ్‌ రాసేందుకు వచ్చి ఎంత పని చేశాడు...
బ్యాక్‌లాగ్ ఎగ్జామ్‌ రాసేందుకు వచ్చి ఎంత పని చేశాడు...
ఐఫోన్ 16పై బంపర్ ఆఫర్.. ఫ్లిప్‌కార్ట్ సేల్‌లో అదిరే తగ్గింపులు
ఐఫోన్ 16పై బంపర్ ఆఫర్.. ఫ్లిప్‌కార్ట్ సేల్‌లో అదిరే తగ్గింపులు