AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Actress: నీలిరంగు చీరలో నిలువుటందం.. కుర్రాళ్లకు కునుకు లేకుండా చేస్తోన్న ఈ అందాలతారను గుర్తుపట్టారా?

సినిమాలతో పాటు సోషల్‌ మీడియాలోనూ యాక్టివ్‌గా ఉండే ఈ అమ్మడికి నెట్టింట భారీ ఫాలోయింగ్‌ ఉంది. తను షేర్‌ చేసే గ్లామరస్‌ అండ్‌ ఫ్యాషనబుల్‌ ఫొటోలకు నెటిజన్ల నుంచి లైకులు, కామెంట్ల వర్షం కురుస్తుంటుంది. అలా తాజాగా మరికొన్ని ఫొటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేసిందీ సొగసరి.

Actress: నీలిరంగు చీరలో నిలువుటందం.. కుర్రాళ్లకు కునుకు లేకుండా చేస్తోన్న ఈ అందాలతారను గుర్తుపట్టారా?
Actress
Basha Shek
|

Updated on: Mar 13, 2023 | 6:15 AM

Share

పై ఫొటోలో నీలిరంగు చీరలో హొయలు పోతున్నది ఓ స్టార్‌ హీరోయిన్‌. సుమారు 18 ఏళ్లుగా సినిమా ఇండస్ట్రీలో కొనసాగుతోన్న ఆమె వయసుతో పాటే అందమూ కూడా పెరుగుతుందేమో. అందుకే వరుస సినిమాలతో స్టార్‌ స్టేటస్‌ను ఎంజాయ్‌ చేస్తోంది. ఓవైపు యువ హీరోలతో ఆడిపాడుతూనే సీనియర్‌ హీరోలతోనూ స్ర్కీన్‌ షేర్‌ చేస్తుంటుంది. సినిమాలతో పాటు సోషల్‌ మీడియాలోనూ యాక్టివ్‌గా ఉండే ఈ అమ్మడికి నెట్టింట భారీ ఫాలోయింగ్‌ ఉంది. తను షేర్‌ చేసే గ్లామరస్‌ అండ్‌ ఫ్యాషనబుల్‌ ఫొటోలకు నెటిజన్ల నుంచి లైకులు, కామెంట్ల వర్షం కురుస్తుంటుంది. అలా తాజాగా మరికొన్ని ఫొటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేసిందీ సొగసరి. ఇందులో నీలిరంగు చీర ధరించి హోయలు పోయింది. ఈ నింగికే రూపముంటే ఆమెలా ఉందనేలా ఈ ఫొటోల్లో ఎంతో అందంగా కనిపించిందీ సొగసరి. మరి ఇలా చీరకట్టులో కుర్రాళ్లకు కునుకులేకుండా చేస్తోన్న ఈ అందాల తారను గుర్తుపట్టరా?

ఈమె మరెవరో కాదు మిల్కీబ్యూటీ తమన్నా. పాలరాతిశిల్పం లాంటి ఈ ముద్దుగుమ్మ తాజాగా నీలి రంగు చీరలో తళుక్కుమంది. నీలి రంగు ముత్యంలా మెరిసిపోయింది. ప్రస్తుతం ఈ ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో తెగ వైరల్‌గా మారాయి. కాగా గత కొద్దికాలంగా విజయ్‌ వర్మతో రిలేషన్‌ షిప్‌లో ఉందంటూ తమన్నాపై ప్రచారం జరుగుతోంది. అయితే తాజాగా వీటిని ఖండించిందీ మిల్కీ బ్యూటీ. ఇక సినిమాల విషయానికొస్తే.. మెగాస్టార్‌ చిరంజీవితతో భోళా శంకర్‌, రజనీకాంత్‌తో జైలర్‌ సినిమాలు చేస్తోంది. అలాగే అరణ్మయై4, బోలే చుడియన్‌, భంద్రా చిత్రాల్లో నటిస్తోంది. వీటితో పాటు ‘జీ కర్దా’ అనే వెబ్‌సిరీస్‌లోనూ మెరవనుంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..

Follow Us
పర్యాటక ప్రాంతాల్లో జాతీయ చలనచిత్ర పురస్కారాల వేడుక..
పర్యాటక ప్రాంతాల్లో జాతీయ చలనచిత్ర పురస్కారాల వేడుక..
భక్తులు ఆ చెట్టుపై ఉంది తొలుత కోతి ఏమో అనుకున్నారు.. కానీ
భక్తులు ఆ చెట్టుపై ఉంది తొలుత కోతి ఏమో అనుకున్నారు.. కానీ
డిసెంబర్‌ రేసులో మరో మూవీ.. హీట్ పెంచుతున్న స్టార్స్‌
డిసెంబర్‌ రేసులో మరో మూవీ.. హీట్ పెంచుతున్న స్టార్స్‌
మంగళగిరి లక్ష్మీనరసింహ ఆలయానికి కొత్త మెరుగులు..
మంగళగిరి లక్ష్మీనరసింహ ఆలయానికి కొత్త మెరుగులు..
2 ఏళ్లుగా ఓటీటీలో తగ్గని డిమాండ్.. ఏం చూస్తున్నారు భయ్యా..
2 ఏళ్లుగా ఓటీటీలో తగ్గని డిమాండ్.. ఏం చూస్తున్నారు భయ్యా..
పొంగల్‌తో మొదలైన విద్యార్థుల కొత్త అధ్యాయం..!
పొంగల్‌తో మొదలైన విద్యార్థుల కొత్త అధ్యాయం..!
5 ఓవర్ల మ్యాచ్.. అరుదైన రికార్డు సృష్టించిన శ్రేయస్ అయ్యర్
5 ఓవర్ల మ్యాచ్.. అరుదైన రికార్డు సృష్టించిన శ్రేయస్ అయ్యర్
స్ట్రెచ్ మార్క్స్‌తో ఇబ్బంది పడుతున్నారా?డాక్టర్లు చెప్పిన చిట్కా
స్ట్రెచ్ మార్క్స్‌తో ఇబ్బంది పడుతున్నారా?డాక్టర్లు చెప్పిన చిట్కా
అజిత్ రేసింగ్ జర్నీ డాక్యుమెంటరీ గ్లాడియేటర్స్ ట్రైలర్ రివ్యూ
అజిత్ రేసింగ్ జర్నీ డాక్యుమెంటరీ గ్లాడియేటర్స్ ట్రైలర్ రివ్యూ
ఇంత టాలెంటెడ్‏గా ఉన్నావేంటీ బ్రో.. సుమతో కలిసి డ్యాన్స్ ఇరగదీశాడు
ఇంత టాలెంటెడ్‏గా ఉన్నావేంటీ బ్రో.. సుమతో కలిసి డ్యాన్స్ ఇరగదీశాడు