AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Actress Gautami: నటి గౌతమి కూతురును చూశారా? అచ్చం అమ్మలాగే.. ఎంత అందంగా ఉందో.. త్వరలోనే హీరోయిన్‌గా ఎంట్రీ!

బామ్మమాట బంగారు మూట, చైతన్య, అన్నా, పల్లెటూరి, శ్రీ వెంకటేశ్వర కల్యాణం, చిలక్కొట్టుడు, ద్రోహి.. తదితర తెలుగు సినిమాలు  గౌతమికి మంచి పేరు తీసుకొచ్చాయి. అలాగే తన అభినయ ప్రతిభకు గుర్తింపుగా తమిళనాడు ప్రభుత్వం చేతుల మీదుగా పలు పురస్కారాలు తీసుకుంది.

Actress Gautami: నటి గౌతమి కూతురును చూశారా? అచ్చం అమ్మలాగే.. ఎంత అందంగా ఉందో.. త్వరలోనే హీరోయిన్‌గా ఎంట్రీ!
Actress Gautami
Basha Shek
|

Updated on: Mar 11, 2023 | 5:07 PM

Share

తన అందం, అభినయంతో 90వ దశకంలో దక్షిణాదిన స్టార్‌ హీరోయిన్‌గా వెలుగొందింది గౌతమి. తెలుగుతో పాటు తమిళ్‌, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో సినిమాలు చేసి మెప్పించింది. బామ్మమాట బంగారు మూట, చైతన్య, అన్నా, పల్లెటూరి, శ్రీ వెంకటేశ్వర కల్యాణం, చిలక్కొట్టుడు, ద్రోహి.. తదితర తెలుగు సినిమాలు  గౌతమికి మంచి పేరు తీసుకొచ్చాయి. అలాగే తన అభినయ ప్రతిభకు గుర్తింపుగా తమిళనాడు ప్రభుత్వం చేతుల మీదుగా పలు పురస్కారాలు తీసుకుంది. కాగా స్టార్‌ హీరోయిన్‌గా వెలుగొందుతున్న సమయంలోనే వ్యాపార వేత్త సందీప్‌ భాటియాను ప్రేమించి పెళ్లి చేసుకుంది. ఏడాదిలో వీరికి ఓ కూతురు జన్మించింది. ఆమెకి సుబ్బలక్ష్మి అనే పేరు పెట్టారు. అయితే ఆ వెంటనే భార్యాభర్తలు విడిపోయారు. దీంతో సింగిల్‌ మదర్‌గానే సుబ్బలక్ష్మిని పెంచి పోషించింది గౌతమి. ఇక ఉన్నత చదువులు చదివిన సుబ్బలక్ష్మి సోషల్‌ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటుంది. తన గ్లామరస్‌ అండ్‌ ఫ్యాషనబుల్‌ ఫొటోలను నిత్యం ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకుంటుంది. ఇవి నెటిజన్లను బాగా ఆకట్టుకుంటున్నాయి.

కాగా చూడ్డానికి అమ్మలాగానే ఉన్న సుబ్బలక్ష్మి అందంలో హీరోయిన్లకు ఏ మాత్రం తీసిపోదు. తన ఫొటోల్లో కూడా ఎక్కడ గ్లామర్‌ షో చేయకపోవడం ఈ అమ్మడి స్టైల్‌. అందుకే సుబ్బలక్ష్మి ఫొటోలు నెటిజన్లను తెగ ఆకట్టుకుంటున్నాయి. చూడడానికి మాధురీ దీక్షిత్‌లా ఉందని, ఇంకొందరు నటి సుకన్యలా ఉందంటూ కామెంట్లు చేస్తున్నారు. సుబ్బలక్ష్మి హీరోయిన్‌ అయితే మంచి భవిష్యత్‌ ఉందంటున్నారు. కాగా గౌతమి కూతురు సినిమాల్లోకి వస్తుందని గతంలో కూడా చాలా వార్తలు వచ్చాయి. అయితే దీనిపై ఎలాంటి అప్‌డేట్‌ లేదు. ఇప్పుడు మళ్లీ ఆమె ఫొటోలు నెట్టింట్లో బాగా ట్రెండ్‌ అవుతుండడంతో సుబ్బలక్ష్మి సినీ ప్రస్థానానికి సమయం మొచ్చిందని వార్తలు వస్తున్నాయి.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం క్లిక్ చేయండి..

విశాఖలో చరిత్ర సృష్టించేందుకు కోహ్లీ రెడీ.. ఏకంగా 'హ్యాట్రిక్'తో
విశాఖలో చరిత్ర సృష్టించేందుకు కోహ్లీ రెడీ.. ఏకంగా 'హ్యాట్రిక్'తో
అప్పట్లో యూత్ ఫేవరేట్.. ఒక్క తప్పుతో కెరీర్ నాశనం..
అప్పట్లో యూత్ ఫేవరేట్.. ఒక్క తప్పుతో కెరీర్ నాశనం..
ఒకే ఓవర్‌లో 33 పరుగులు.. వేలానికి ముందే కన్నేసిన కావ్య మారన్
ఒకే ఓవర్‌లో 33 పరుగులు.. వేలానికి ముందే కన్నేసిన కావ్య మారన్
వామ్మో.. రోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్!
వామ్మో.. రోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్!
పెళ్లిలో రసగుల్ల పంచాయితీ.. పొట్టుపొట్టుగా కొట్టుకున్న అతిథులు!
పెళ్లిలో రసగుల్ల పంచాయితీ.. పొట్టుపొట్టుగా కొట్టుకున్న అతిథులు!
పశువులను మేపుతుండగా ఒక్కసారిగా దూసుకొచ్చిన పెద్దపులి.. కట్‌చేస్తే
పశువులను మేపుతుండగా ఒక్కసారిగా దూసుకొచ్చిన పెద్దపులి.. కట్‌చేస్తే
రూ.20 వేల కంటే ఎక్కువ ట్రాన్సక్షన్లు చేసేవారికి అలర్ట్
రూ.20 వేల కంటే ఎక్కువ ట్రాన్సక్షన్లు చేసేవారికి అలర్ట్
ఎంత పని చేశావ్ తల్లో.. భర్తపై కోపంతో ఆ భార్య ఏం చేసిందంటే..
ఎంత పని చేశావ్ తల్లో.. భర్తపై కోపంతో ఆ భార్య ఏం చేసిందంటే..
ఫ్రాంచైజీలకు దిమ్మతిరిగే షాకిచ్చిన రూ. 2 కోట్ల ప్లేయర్..
ఫ్రాంచైజీలకు దిమ్మతిరిగే షాకిచ్చిన రూ. 2 కోట్ల ప్లేయర్..
రాష్ట్రపతి భవన్‌లో పుతిన్‌కు అపూర్వ స్వాగతం
రాష్ట్రపతి భవన్‌లో పుతిన్‌కు అపూర్వ స్వాగతం
వామ్మో.. రోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్!
వామ్మో.. రోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్!
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
చిన్న పురుగే కానీ.. ప్రాణాలు తీస్తుంది! ఈ లక్షణాలు యమడేంజర్..
చిన్న పురుగే కానీ.. ప్రాణాలు తీస్తుంది! ఈ లక్షణాలు యమడేంజర్..
వైభవ్ సూర్యవంశీ బీభత్సం.! 7 ఫోర్లు, 7 సిక్సర్లతో సెంచరీ
వైభవ్ సూర్యవంశీ బీభత్సం.! 7 ఫోర్లు, 7 సిక్సర్లతో సెంచరీ
డ్రైవర్‌పై కోపంతో బస్సుకు నిప్పంటించిన క్లీనర్
డ్రైవర్‌పై కోపంతో బస్సుకు నిప్పంటించిన క్లీనర్
తల్లిపై కూతురు పోటీ.. ఆసక్తిగా మారిన పంచాయతీ పోరు..
తల్లిపై కూతురు పోటీ.. ఆసక్తిగా మారిన పంచాయతీ పోరు..
రోడ్డు పక్కన నిలిపి ఉన్న కారు.. డోర్‌ తెరవగానే
రోడ్డు పక్కన నిలిపి ఉన్న కారు.. డోర్‌ తెరవగానే