మొన్న సమంత.. ఇప్పుడు ఓ హీరో.. అరుదైన వ్యాధితో బాధపడుతోన్న మరో స్టార్..

అలాగే జాతిరత్నాలు దర్శకుడు అనుదీప్ కూడా ఓ అరుదైన వ్యాధితో బాధపడుతున్నాడు. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా తెలిపారు. హైలీ సెన్సీటీవ్‌ పర్సన్‌ (హెచ్‌ఎస్‌పీ) అనే వ్యాధితో తాను బాధపడుతున్నట్టు తెలిపాడు అనుదీప్.

మొన్న సమంత.. ఇప్పుడు ఓ హీరో.. అరుదైన వ్యాధితో బాధపడుతోన్న మరో స్టార్..
Samantha
Follow us
Rajeev Rayala

|

Updated on: Nov 05, 2022 | 3:46 PM

ఇటీవల సినిమా తారలకు సంబంధించిన అరుదైన వ్యాధులు బయటపడుతున్నాయి. రీసెంట్ గా స్టార్ హీరోయిన్ సమంత తాను ఓ అరుదైన వ్యాధితో బాధపడుతున్నా అని చెప్పిన విషయం తెలిసిందే. సమంత మయోసిటిస్‌ అనే వ్యాధితో బాధపడుతోంది. అలాగే జాతిరత్నాలు దర్శకుడు అనుదీప్ కూడా ఓ అరుదైన వ్యాధితో బాధపడుతున్నాడు. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా తెలిపారు. హైలీ సెన్సీటీవ్‌ పర్సన్‌ (హెచ్‌ఎస్‌పీ) అనే వ్యాధితో తాను బాధపడుతున్నట్టు తెలిపాడు అనుదీప్. ఇదిలా ఉంటే తాజాగా మరో స్టార్ హీరో కూడా తనకు ఓ వ్యాధి ఉందని తెలిపాడు. బాలీవుడ్ లో తన కంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న హీరో వరుణ్ ధావన్. బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో స్టార్ హీరోగా ఎదిగాడు ఈ యంగ్ హీరో.

తాజాగా వరుణ్ నటించిన భేధియా  అనే సినిమా రిలీజ్వె అయ్యింది. ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా వరుణ్ మాట్లాడుతూ.. స్టిబ్యులర్ హైపోఫంక్షన్ డిజార్డర్‌తో తాను బాధపడుతున్నట్టు తెలిపాడు. వెస్టిబ్యులర్ హైపోఫంక్షన్ అనేది చెవికి సంబందించిన వ్యాధి. చెవిలోపల లైనింగ్‌లో సమస్య ఉన్నప్పుడు అది కళ్లు తిరగడం, చూపు మసకబారడం, నడిచేటప్పుడు చూపు సమస్యలు వంటి కంటి సంబంధిత సమస్యలు వస్తాయి. ఈ వెస్టిబ్యులర్ హైపోఫంక్షన్ కొంతమందిలో ఒక చెవిలో సమస్యగా ఉంటుంది. కానీ మరికొంతమందిలో ఈ లక్షణం తలలోని భాగాల్లో కూడా కనిపిస్తుంది. అలాగే వికారం, విరేచనాలు, వాంతులు, ఆందోళన, భయం , గుండె సంబంధిత వ్యాధులు కూడా కనిపిస్తాయట.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!
3 పెళ్లిళ్లు, రూ.1.25 కోట్లు వసూలు ‘లూటీ వధువు’ అరెస్ట్‌.! ఇలా..
3 పెళ్లిళ్లు, రూ.1.25 కోట్లు వసూలు ‘లూటీ వధువు’ అరెస్ట్‌.! ఇలా..