HIT 3 Movie: నందమూరి అభిమానులకు కిక్కిచ్చే న్యూస్.. హిట్ 3 లో బాలయ్య.. అడివి శేష్
తన ఫస్ట్ సినిమా హిట్ నే.. కేస్ 1 కేస్ 2 గా పిక్చరైజ్ చేస్తూ... హిట్ వర్స్‌నే క్రియేట్ చేస్తాని అంటున్నారు. హిట్ 2 రిలీజ్ నుంచి ఇదే చెబుతున్నారు. కానీ ఈ హిట్ వర్స్‌లో నటసింహం నందమూరి బాలయ్య కూడా
మనకు యూనివర్స్ తెలుసు.. మార్క్ జుకర్ బర్గ్ మెటా వర్స్ తెలుసు.. అంతెందుకు చాలా ఫేమస్ అయిన హాలీవుడ్ అవెంజర్స్.. కూడా తెలుసు..! అయితే ఇప్పుడు ఇదే వర్స్ కాన్సెప్ట్ ను తెలుగులోకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు డైరెక్టర్ శైలేష్. తన ఫస్ట్ సినిమా హిట్ నే.. కేస్ 1 కేస్ 2 గా పిక్చరైజ్ చేస్తూ… హిట్ వర్స్‌నే క్రియేట్ చేస్తాని అంటున్నారు. హిట్ 2 రిలీజ్ నుంచి ఇదే చెబుతున్నారు. కానీ ఈ హిట్ వర్స్‌లో నటసింహం నందమూరి బాలయ్య కూడా ఉండబోతున్నారనే విషయాన్ని మాత్రం, జెస్ట్ తాజాగా… త్రూ అడివి శేష్ చేత ఓ హిట్ ఇచ్చి అందరికీ తెలిసేలా చేశారు శైలేష్.
ఎస్ ! తాజాగా బాలయ్య కోసం హిట్ 2 స్పెషల్ షో వేసిన హిట్ 2 మూవీ టీం.. పనిలో పనిగా.. హిట్ ఫ్రాంచైజ్‌లో నటించమని బాలయ్యను అడిగారట. అందుకు బాలయ్య చూద్దాంలే అన్నట్టు.. తన స్టైల్లో ఓ మాట విసిరారట. దీంతో అడివి శేష్ తో పాటు.. డైరెక్టర్ శైలేష్, ప్రొడ్యూసర్ నాని కూడా తెగ ఖుషీ అవుతున్నారట. నెక్ట్స్ సినిమాలో బాలయ్య కోసం ఓ స్పెషల్ క్యారెక్టర్ డిజైన్ చేయాలని థింక్ చేస్తున్నారట. దీంతో బాలయ్య ఫ్యాన్స్ ఖుషి అవుతున్నారు.
ఇటీవలే తనయుడు మోక్షజ్ఞతో కలిసి హిట్ 2 చిత్రాన్ని వీక్షించారు బాలయ్య. ఈ సినిమా బాలకృష్ణకు ఎంతగానో నచ్చేసిందట. డైరెక్టర్ శైలేష్ టేకింగ్ పై ప్రశంసలు కురిపించారట. అలాగే చిత్రయూనిట్ కు.. హీరో అడివి శేష్ , నిర్మాత నానికి కంగ్రాట్స్ తెలిపారు. బాలయ్య.. మోక్షజ్ఞతో కలిసి దిగిన ఫోటోలను తన ట్విట్టర్ ఖాతాలో షేర్ చేశారు అడివి శేష్.