Prabhas: 16 ఏళ్ల తర్వాత ప్రభాస్‌తో జతకట్టనున్న త్రిష.. హీరోయిన్‌గా మాత్రం కాదండోయ్

ప్రస్తుతం ప్రభాస్ 'ది రాజాసాబ్' సినిమా పనుల్లో నిమగ్నమై ఉన్నాడు. ఈ సినిమా విడుదల కోసం అభిమానులు ఎదురుచూస్తున్నారు. దీంతో పాటు త్వరలోనే సందీప్ రెడ్డి వంగా డైరెక్షన్ లో స్పిరిట్ మూవీని కూడా పట్టాలెక్కించనున్నాడని సమాచారం. అయితే ఈ సినిమాకు సంబంధించి ఒక ఆసక్తికర వార్త వెలుగులోకి వచ్చింది. ఇందులో సౌతిండియన్ బ్యూటీ క్వీన్ త్రిష..

Prabhas: 16 ఏళ్ల తర్వాత ప్రభాస్‌తో జతకట్టనున్న త్రిష.. హీరోయిన్‌గా మాత్రం కాదండోయ్
Prabhas, Trisha
Follow us
Basha Shek

|

Updated on: Aug 23, 2024 | 11:38 AM

ప్రభాస్ నటించిన ‘కల్కి 2898 AD’ ‘సినిమా సూపర్ హిట్ అయింది. థియేటర్లలో కాసుల వర్షం కురిపించిన ఈ మూవీ ఇప్పుడు ఓటీటీలో రికార్డులు సృష్టిస్తోంది. కల్కి సినిమా తో ప్రభాస్ రేంజ్ నెక్ట్స్ లెవెల్ కు వెళ్లిపోయింది. ప్రస్తుతం ప్రభాస్ ‘ది రాజాసాబ్’ సినిమా పనుల్లో నిమగ్నమై ఉన్నాడు. ఈ సినిమా విడుదల కోసం అభిమానులు ఎదురుచూస్తున్నారు. దీంతో పాటు త్వరలోనే సందీప్ రెడ్డి వంగా డైరెక్షన్ లో స్పిరిట్ మూవీని కూడా పట్టాలెక్కించనున్నాడని సమాచారం. అయితే ఈ సినిమాకు సంబంధించి ఒక ఆసక్తికర వార్త వెలుగులోకి వచ్చింది. ఇందులో సౌతిండియన్ బ్యూటీ క్వీన్ త్రిష విలన్ గా నటిస్తుందని సమాచారం. సందీప్ రెడ్డి వంగా దర్శకత్వం వహించిన సినిమాల్లో హీరో ఎలివేషన్స్ ఎలా ఉంటాయో అర్జున్ రెడ్డి, యానిమల్ సినిమాల్లో చూశాం. ఇప్పుడు స్పిరిట్ సినిమాలో ప్రభాస్ ఎలాంటి క్యారెక్టర్‌లో కనిపిస్తాడనో ఆసక్తి అభిమానుల్లో నెలకొంది. మరోవైపు ఈ సినిమా కోసం త్రిషను ఎంపిక చేసేందుకు సందీప్ రెడ్డి వంగ సిద్ధమైనట్లు సమాచారం. కాగా ఈ సినిమాలో ప్రభాస్ పోలీస్ పాత్రలో నటిస్తున్నాడని టాక్. త్రిష కథానాయికగా కనిపించనుందట. అయితే ఆమె పాత్రకు నెగెటివ్ షేడ్స్ ఉంటాయట. మరోవైపు ఇందులో ప్రభాస్ ద్విపాత్రాభినయం చేయనున్నారని కూడా వార్తలు వస్తున్నాయి. హీరోతో పాటు విలన్ పాత్రలోనూ డార్లింగే కనిపించనున్నారని పుకార్లు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే విలన్ పాత్రలో నటించే ప్రభాస్ కు జోడీగా త్రిష కనిపించనుందట. అయితే ప్రస్తుతానికి ఇవన్నీ కేవలం రూమర్లు మాత్రమే. దీనిపై ఇంకా అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

త్రిష తన కెరీర్‌లో హీరోయిన్‌గా రాణించింది. గ్లామర్ పాత్రల ద్వారా అందరి దృష్టిని ఆకర్షించింది. ఇప్పుడు విలన్ పాత్ర లభించడంతో దాన్ని ఆమె ఎలా హ్యాండిల్ చేస్తాదనే ఆసక్తి నెలకొంది. ‘స్పిరిట్‌’లో కొరియన్‌ స్టార్‌ డాలీ కూడా నటిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. దీంతో ఈ సినిమా కోసం అభిమానులు ఆశగా ఎదురుచూస్తున్నారు. ఇక వెండితెరపై ప్రభాస్- త్రిషలది సూపర్ హిట్ కాంబినేషన్. గతంలో వీరిద్దరు వర్షం, పౌర్ణమి, బుజ్జిగాడు సినిమాల్లో హీరో, హీరోయిన్లుగా నటించాయి. ఈ మూడు సినిమాలు కూడా సూపర్ హిట్ గా నిలిచాయి. దీంతో మళ్లీ ప్రభాస్- త్రిష జత కడితే చూడాలని చాలామంది అభిమానులు కోరుకుంటున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

దేవర పొట్టేలు రికార్డు కొల్లగొట్టిందిగా.. బాబోయ్ ఇంత రేటా?
దేవర పొట్టేలు రికార్డు కొల్లగొట్టిందిగా.. బాబోయ్ ఇంత రేటా?
కొత్త ఏడాదిలో ఈ మొక్కలు తెచ్చుకోండి.. ఇంట్లో డబ్బులకు లోటు ఉండదు
కొత్త ఏడాదిలో ఈ మొక్కలు తెచ్చుకోండి.. ఇంట్లో డబ్బులకు లోటు ఉండదు
ODI Records: క్రికెట్ చరిత్రలోనే చెత్త రికార్డ్.. అదేంటంటే?
ODI Records: క్రికెట్ చరిత్రలోనే చెత్త రికార్డ్.. అదేంటంటే?
మహేష్ సినిమాలో కనిపించిన ఈ అమ్మడు ఎవరో తెలుసా..
మహేష్ సినిమాలో కనిపించిన ఈ అమ్మడు ఎవరో తెలుసా..
పీలింగ్స్ పాటకు మనవడితో కలిసి డ్యాన్స్ ఇరగదీసిన బామ్మా..
పీలింగ్స్ పాటకు మనవడితో కలిసి డ్యాన్స్ ఇరగదీసిన బామ్మా..
కాలు విరిగేలా కొట్టింది.. అఘోరీపై జర్నలిస్ట్ ఫిర్యాదు..
కాలు విరిగేలా కొట్టింది.. అఘోరీపై జర్నలిస్ట్ ఫిర్యాదు..
శ్రీశైల ఈవో సంచలన నిర్ణయం.. క్షేత్రంలో అన్యమత ప్రచారం నిషేధం..
శ్రీశైల ఈవో సంచలన నిర్ణయం.. క్షేత్రంలో అన్యమత ప్రచారం నిషేధం..
పుట్టిన బిడ్డను టాయిలెట్‌లో ఫ్లష్‌ చేసి చంపేసిన సహజీవన జంట.!
పుట్టిన బిడ్డను టాయిలెట్‌లో ఫ్లష్‌ చేసి చంపేసిన సహజీవన జంట.!
ఢిల్లీలో పుష్ప.. గంగమ్మ వేషంలో తగ్గేదేలే అంటూ.! వీడియో వైరల్..
ఢిల్లీలో పుష్ప.. గంగమ్మ వేషంలో తగ్గేదేలే అంటూ.! వీడియో వైరల్..
ఛాంపియన్స్ ట్రోఫీలో భారత్-పాక్ పోరు ఎప్పుడు, ఎక్కడంటే?

అమెరికా షట్‌డౌన్‌.? బైడెన్‌ బిల్లును తిరస్కరించిన ట్రంప్‌..
అమెరికా షట్‌డౌన్‌.? బైడెన్‌ బిల్లును తిరస్కరించిన ట్రంప్‌..
హైవేపై పేలిన గ్యాస్ ట్యాంకర్లు.! ఒకదానినొకటి ఢీకొన్న వాహనాలు..
హైవేపై పేలిన గ్యాస్ ట్యాంకర్లు.! ఒకదానినొకటి ఢీకొన్న వాహనాలు..
క్యాన్సర్ పేషెంట్లు ఊపిరి పీల్చుకోండి.. వ్యాక్సిన్ వచ్చేస్తోంది.!
క్యాన్సర్ పేషెంట్లు ఊపిరి పీల్చుకోండి.. వ్యాక్సిన్ వచ్చేస్తోంది.!
బొబ్బిలి రాజా ఈజ్ బ్యాక్.! బాలయ్య షోకి వెంకీ.! పోలే.. అదిరిపోలే.!
బొబ్బిలి రాజా ఈజ్ బ్యాక్.! బాలయ్య షోకి వెంకీ.! పోలే.. అదిరిపోలే.!
అల్లు అర్జున్ ఇంటిపై దాడి.. సీఎం రేవంత్ రెడ్డి రియాక్షన్.! వీడియో
అల్లు అర్జున్ ఇంటిపై దాడి.. సీఎం రేవంత్ రెడ్డి రియాక్షన్.! వీడియో
అల్లు అర్జున్ ఎపిసోడ్ క్లియర్ గా.. క్లారిటీగా.. టోటల్ గా ఈ వీడియో
అల్లు అర్జున్ ఎపిసోడ్ క్లియర్ గా.. క్లారిటీగా.. టోటల్ గా ఈ వీడియో
ఏం గుండె రా వాడిది.. ఎంత ధైర్యం కావాలి..!
ఏం గుండె రా వాడిది.. ఎంత ధైర్యం కావాలి..!
ఇదేం ప్రయోగం రా సామీ! పూలతో పకోడాలా..!
ఇదేం ప్రయోగం రా సామీ! పూలతో పకోడాలా..!