AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

OTT Movies: వీకెండ్‌లో మస్త్ ఎంటర్‌టైన్మెంట్.. ఓటీటీలోకి సూపర్ హిట్ సినిమాలు.. స్ట్రీమింగ్ లిస్ట్ ఇదిగో..

ఈ వారం రావు రమేశ్ ప్రధాన పాత్రలో నటించిన 'మారుతీనగర్ సుబ్రహ్మణ్యం' అనే తెలుగు మూవీ, అలాగే 'డీమోంటీ కాలనీ 2' అనే డబ్బింగ్ సినిమాలు మాత్రమే థియేటర్లలోకి అడుగు పెడుతున్నాయి. అయితే ఓటీటీలో మాత్రం కొన్ని సూపర్ హిట్ సినిమాలు రానున్నాయి. ఇప్పటికే ప్రభాస్ బ్లాక్ బస్టర్ మూవీ కల్కి ఓటీటీలో సందడి చేస్తోంది.

OTT Movies: వీకెండ్‌లో మస్త్ ఎంటర్‌టైన్మెంట్.. ఓటీటీలోకి సూపర్ హిట్ సినిమాలు.. స్ట్రీమింగ్ లిస్ట్ ఇదిగో..
OTT Movies
Basha Shek
|

Updated on: Aug 22, 2024 | 2:35 PM

Share

ఈ వారం థియేటర్లలో పెద్దగా సినిమాలేవీ రిలీజ్ కావడం లేదు. ఇండిపెండెన్స్ డే కానుకగా విడుదలైన ‘మిస్టర్ బచ్చన్’, ‘డబుల్ ఇస్మార్ట్’ మిక్స్ డ్ టాక్ తో నడుస్తుండగా, ఉన్నంతలో ఆయ్, తంగలాన్ సినిమాలు ఆడియెన్స్‌ను అలరిస్తున్నాయి. ఇక ఈ వారం రావు రమేశ్ ప్రధాన పాత్రలో నటించిన ‘మారుతీనగర్ సుబ్రహ్మణ్యం’ అనే తెలుగు మూవీ, అలాగే ‘డీమోంటీ కాలనీ 2′ అనే డబ్బింగ్ సినిమాలు మాత్రమే థియేటర్లలోకి అడుగు పెడుతున్నాయి. అయితే ఓటీటీలో మాత్రం కొన్ని సూపర్ హిట్ సినిమాలు రానున్నాయి. ఇప్పటికే ప్రభాస్ బ్లాక్ బస్టర్ మూవీ కల్కి ఓటీటీలో సందడి చేస్తోంది. అలాగే వరుణ్ సందేశ్ విరాజీ, మలయాళం కామెడీ మూవీ గర్‪‌ర్‌ర్’ సినిమాలు కూడా ఓటీటీ ఆడియెన్స్ ను ఎంటర్ టైన్ చేస్తున్నాయి. ఇక శుక్రవారం (ఆగస్టు 23) ధనుష్ రాయన్ తో పాటు మరికొన్ని సినిమాలు స్ట్రీమింగ్ కు రానున్నాయి. అలాగే పలు ఆసక్తికర వెబ్ సిరీస్ లు కూడా సందడి చేయనున్నాయి. మరి ఈ వీకెండ్ లో ఏయే ఓటీటీలో ఏయే సినిమాలు అందుబాటులో ఉంటాయో తెలుసుకుందాం రండి.

నెట్‌ ఫ్లిక్స్‌

  • కల్కి 2898 ఏడీ (తెలుగు మూవీ హిందీ వెర్షన్)- ఆల్రెడీ స్ట్రీమింగ్ అవుతోంది.
  • జీ జీ ప్రీసింక్ట్ (కొరియన్ వెబ్ సిరీస్)
  • మెర్మైడ్ మ్యాజిక్ (ఇంగ్లీష్ వెబ్ సిరీస్)
  • ప్రెట్టీ గార్డియన్ సెయిలర్ మూన్ కాస్మోస్ ది మూవీ పార్ట్ 1 (జపనీస్ సినిమా)
  • ఇన్‌కమింగ్‌ (హాలీవుడ్‌)
  • ది ఫ్రాగ్‌ (కొరియన్‌)

అమెజాన్ ప్రైమ్ వీడియో

  • కల్కి 2898 ఏడీ (తెలుగు మూవీ)- ఆల్రెడీ స్ట్రీమింగ్ అవుతోంది.
  • రాయన్ (తెలుగు డబ్బింగ్ తమిళ సినిమా)
  • ఫాలో కర్‌లో యార్ (హిందీ వెబ్ సిరీస్)

డిస్నీప్లస్ హాట్‌స్టార్‌

  • గర్‌ర్‌ర్ (తెలుగు డబ్బింగ్ మలయాళ కామెడీ సినిమా)- ఆల్రెడీ స్ట్రీమింగ్ అవుతోంది.
  • ది సుప్రీమ్ ఎట్ ఎర్ల్స్ యూ కెన్ ఈట్ (ఇంగ్లిష్ సినిమా)

ఆహా

  • విరాజీ- (తెలుగు సినిమా)- ఆల్రెడీ స్ట్రీమింగ్ అవుతోంది.
  • ఉనర్వుగల్ తొడరకథై (తమిళ చిత్రం)

హెచ్‌బీవో మ్యాక్స్‌

  • బీజీ ప్రిసిక్ట్‌ (కొరియన్‌సినిమా) – స్ట్రీమింగ్‌ అవుతోంది.

లయన్స్‌ గేట్‌ ప్లే

  • ఇన్‌ ది ల్యాండ్‌ ఆఫ్‌ సెయింట్‌ అండ్‌ సిన్నర్స్‌ (తెలుగు డబ్బింగ్‌)

జియో సినిమా

  • డ్రైవ్‌ ఎవే డాల్స్‌ (హాలీవుడ్ సినిమా)

యాపిల్‌ టీవీ ప్లస్‌

  • పాచింకో సీజన్ 2 (కొరియన్‌ వెబ్ సిరీస్ )

మనోరమ

  • స్వకార్యం సంభవ బాహులం (మలయాళ సినిమా)
ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
మహాలక్ష్మీ వ్రతం అందరూ చేయవచ్చా? ఈ 4 మంది మాత్రం ఉపవాసం చేయకూడదట!
మహాలక్ష్మీ వ్రతం అందరూ చేయవచ్చా? ఈ 4 మంది మాత్రం ఉపవాసం చేయకూడదట!
శ్రాద్ధ భోజనం తినడానికి కాకి రాకపోతే ఏం చేయాలి? ఈ పరిహారాలు..
శ్రాద్ధ భోజనం తినడానికి కాకి రాకపోతే ఏం చేయాలి? ఈ పరిహారాలు..
పరివర్తిని ఏకాదశి నాడు గుడికి వెళ్లలేకపోతే.. ఇంట్లోనే ఇలా పూజ..
పరివర్తిని ఏకాదశి నాడు గుడికి వెళ్లలేకపోతే.. ఇంట్లోనే ఇలా పూజ..
ఏడాది పాటు చెక్కుచెదరకుండా ఉండే దబ్బకాయ నిల్వ పచ్చడి
ఏడాది పాటు చెక్కుచెదరకుండా ఉండే దబ్బకాయ నిల్వ పచ్చడి
మీ అరచేతిలో వివాహ రేఖ ఇలా ఉందా? పెళ్లి ఆలస్యమవుతుందనే సంకేతమట!
మీ అరచేతిలో వివాహ రేఖ ఇలా ఉందా? పెళ్లి ఆలస్యమవుతుందనే సంకేతమట!
ఆ కండిషన్‌తోనే బిగ్ బాస్ కు వెళ్ళా.. ఒక్క రూపాయి కూడా రాలేదు..
ఆ కండిషన్‌తోనే బిగ్ బాస్ కు వెళ్ళా.. ఒక్క రూపాయి కూడా రాలేదు..
ఇంట్లో పితృ దోషం ఉందా? ఈ 3 సులభమైన పరిహారాలు పాటిస్తే..
ఇంట్లో పితృ దోషం ఉందా? ఈ 3 సులభమైన పరిహారాలు పాటిస్తే..
ఈ తేదీల్లో పుట్టినవారికి డబ్బు విషయంలో అదృష్టం కలిసొస్తుందట!
ఈ తేదీల్లో పుట్టినవారికి డబ్బు విషయంలో అదృష్టం కలిసొస్తుందట!
టాయిలెట్‌లోకి పాములు ఎలా వస్తాయి..?
టాయిలెట్‌లోకి పాములు ఎలా వస్తాయి..?
కమ్మని దోసకాయ కొబ్బరి పచ్చడి.. తాలింపు లేకపోయినా అదిరిపోయే టేస్ట్
కమ్మని దోసకాయ కొబ్బరి పచ్చడి.. తాలింపు లేకపోయినా అదిరిపోయే టేస్ట్