Samantha-NagaChaitanya: ముగిసిన అందమైన ప్రేమకథ.. సమంత-నాగచైతన్య విడాకులపై సురేఖావాణి రియాక్షన్..

గత కొద్ది రోజులుగా వస్తున్న చై, సామ్ విడాకుల వార్తలకు నిన్నటితో క్లారిటీ ఇచ్చేశారు ఈ జంట. సమంత తన పేరు నుంచి అక్కినేని అనే పదాన్ని

Samantha-NagaChaitanya: ముగిసిన అందమైన ప్రేమకథ.. సమంత-నాగచైతన్య విడాకులపై సురేఖావాణి రియాక్షన్..
Surekha
Follow us
Rajitha Chanti

|

Updated on: Oct 03, 2021 | 11:04 AM

గత కొద్ది రోజులుగా వస్తున్న చై, సామ్ విడాకుల వార్తలకు నిన్నటితో క్లారిటీ ఇచ్చేశారు ఈ జంట. సమంత తన పేరు నుంచి అక్కినేని అనే పదాన్ని తొలగించినప్పటి నుంచి వీరిద్ధరికి పడడంలేదని.. విడాకులు తీసుకుంటున్నారని సోషల్ మీడియాలో వరుస కథనాలు వెలువడ్డాయి. అయితే వీటిపై చైతన్య, సమంత.. వారి కుటుంబ సభ్యులు స్పందించలేదు. అయితే పలుమార్లు విడాకుల గురించి సమంతను ప్రశ్నించిన దాటవేస్తూ వచ్చారు. అయితే నిన్న శనివారం నాగచైతన్య, సమంత సోషల్ మీడియా ద్వారా వీరిద్దరు నిజంగానే విడిపోతున్నట్లుగా ప్రకటించారు. దీంతో సామ్, చై అభిమానులతోపాటు.. సినీ ప్రముఖులు కూడా షాకయ్యారు.

తమ విడాకుల విషయాన్ని అధికారికంగా ప్రకటిస్తూ.. తామిద్దం ఇక భార్యభర్తలుగా ఉండబోవడం లేదని, కానీ స్నేహితుల్లా ఎప్పటికీ కలిసి ఉంటామని నాగచైతన్య, సమంత అధికారికంగా ప్రకటించారు. ఇక వీరి విడాకుల ప్రకటన నాగార్జున భావోద్వేగ పోస్ట్ చేసిన సంగతి తెలిసిందే. బరువెక్కిన గుండెతో ఈ విషయాన్ని షేర్ చేసుకుంటున్నాను.. ఇలా జరగడం చాలా దురదృష్టకరం. భార్యభర్తలుగా ఉన్న చైతన్య, సమంత మధ్య జరిగింది వారిద్దరి పర్సనల్, ఆ ఇద్దరూ నాకు ఎంతో ప్రియమైన వారు.. నేను నా కుటుంబంతో కలిసి సమంతతో గడిపిన క్షణాలు ఎప్పటికీ గుర్తుండిపోతాయి. వారిద్దరికీ బలం చేకూర్చాలని ఆ దేవుడిని కోరుతున్నాను అంటూ పోస్ట్ చేశారు నాగార్జున.. ఇక సామ్, చై విడాకుల పై ఇప్పటికే పలువురు సినీ ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా స్పందించారు. తాజాగా వీరిద్దరి విడాకులపై నటి సురేఖా వాణి స్పందించారు.

Surekha Vani

Surekha Vani

నాగార్జున పెట్టిన పోస్టును తన ఇన్‏స్టా వేదికగా షేర్ చేసుకున్న సురేఖా వాణి.. నాగచైతన్య, సమంత విడిపోతున్నారనే వార్త తెలిసి గుండె పగిలిందంటూ ఎమోషనల్ అయ్యారు. ఇలా జరగకుండా ఉండాల్సింది.. చాలా బాధగా ఉంది అంటూ సురేఖా పోస్ట్ చేశారు. ఇక సామ్, చై విడాకులు గురించి ప్రకటించిన వెంటనే సామ్.. తన సోషల్ మీడియాలో భావోద్వేగ పోస్ట్ చేసింది. అలాగే.. తన సోషల్ మీడియా ఖాతాలలో ఇక పూర్తిగా పేరును మార్చేసింది.

Also Read: Kondapolam: కొండపొలం నుంచి మరో సాంగ్ రిలీజ్.. ఆకట్టుకుంటున్న దారులు దారులు లిరిక్స్..

Bathukamma Song: తెలంగాణ గౌరమ్మ కోసం దిగివస్తున్న సంగీత దిగ్గజాలు. ఈసారి అంతర్జాతీయ స్థాయిలో బతుకమ్మ పాట..

గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.!
మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.!