Samantha: నర్మగర్భంగా మరో పోస్ట్ పెట్టిన సమంత స్టైలిస్ట్ ప్రీతమ్‌ జుకల్కర్‌.. నెట్టింట వైరల్

సమంత విడాకుల వ్యవహారం ఫిల్మ్ సర్కిల్‌లో హాట్ టాపిక్‌గా మారింది. ఈ క్రమంలో సామ్ సోషల్ మీడియా హ్యాండిల్స్‌తో పాటు ఆమె స్నేహితులు, సన్నిహితుల సోషల్ మీడియా...

Samantha: నర్మగర్భంగా మరో పోస్ట్ పెట్టిన సమంత స్టైలిస్ట్ ప్రీతమ్‌ జుకల్కర్‌.. నెట్టింట వైరల్
samantha stylist preetham jukalker
Follow us
Ram Naramaneni

|

Updated on: Oct 03, 2021 | 12:31 PM

సమంత విడాకుల వ్యవహారం ఫిల్మ్ సర్కిల్‌లో హాట్ టాపిక్‌గా మారింది. ఈ క్రమంలో సామ్ సోషల్ మీడియా హ్యాండిల్స్‌తో పాటు ఆమె స్నేహితుల, సన్నిహితుల సోషల్ మీడియా ఖాతాలపై కూడా నెటిజన్స్ ఫోకస్ పడింది. ఈ క్రమంలో సమంత స్టైలిస్ట్ ప్రీతమ్‌ జుకల్కర్‌ చేస్తోన్న పోస్టులు ఇప్పుడు చర్చనీయాంశమవుతున్నాయి. శనివారం ఓ పోస్ట్ పెట్టి డిలీట్ చేసిన జుకల్కర్‌.. తాజాగా మరో పోస్ట్ పెట్టారు. ‘Families who hide true natuire of their men are responsible for the violence againist women that follows…’ అంటూ మళ్లీ నర్మగర్భంగానే మరో పోస్ట్ పెట్టాడు.  వాళ్ల ఇళ్లలో ఉన్న మగవాళ్ల స్వభావాన్ని ఏ కుటుంబమైతే దాచి పెడుతుందో.. వాళ్లే మహిళలపై హింసకు కారణం అన్నట్లు చెప్పుకొచ్చాడు.  అంతేకాదు “సమాజంలో పేరు ప్రఖ్యాతలు ఉన్నవాళ్లే ప్రస్తుతం ట్రోలింగ్ రూపంలో ఎక్కువ మానసిక వేధింపులకు గురయ్యే  అవకాశం ఉంది” అని మరో స్టోరీ పెట్టాడు. ప్రస్తుతం అతడి పోస్ట్‌లు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి.  కాగా గతంలో కూడా సమంత ఇతడితో కలిసి పోస్ట్ చేసిన ఫోటోలను నెటిజన్లు తెగ ట్రోల్ చేశారు.  మొత్తానికి ఒక ఇన్సిడెంట్ తర్వాత జరగుతున్న ఈ వరుస పరిణామాలు సినీ సర్కిల్‌లో ట్రెండింగ్‌గా మారాయి.

Jukalker

ఎన్నో ఆలోచనలు.. అంతకు మించిన అంతర్మధనం.. చివరకు విడాకులు తీసుకోవడానికి ఇద్దరూ పరస్పర అంగీకారంతో ముందుకు వచ్చారు చెయ్, సామ్. ఇరు కుటుంబాలూ.. భావోద్వగం నిండిన హృదయాలతో స్పందించాయి. భార్యభర్తలుగా విడిపోయినా వారు స్నేహితులుగా కొనసాగాలని అందరూ ఆకాంక్షిస్తున్నారు. కానీ వీళ్లిద్దరి మధ్య జరుగుతున్న పరిణామాలను కొంత మంది.. కొన్ని కొన్ని విధాలుగా ఎక్స్‌పోజ్ చేయడం చర్చనీయాంశమైంది. తన అమ్మ చెప్పిన మాటలను గుర్తు చేస్తూ సమంత చేసిన ట్వీట్.. కొంత అనుమానాలకు తావిస్తోంది. తను ఎంతో బాధతో ఈ బంధాన్ని తెంచుకుందనే తెలుస్తోంది.

Also Read: నడిసంద్రంలో రేవ్ పార్టీ.. కోట్లాది రూపాయల ఖర్చు.. పట్టుబడ్డ వారిలో షారూఖ్ ఖాన్ తనయుడు!

విడాకుల ప్రకటన అనంతరం గుండె నిండా బాధతో సంచలన స్టేటస్ పెట్టిన సమంత

గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!