AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Samantha: విడాకుల ప్రకటన అనంతరం గుండె నిండా బాధతో సంచలన స్టేటస్ పెట్టిన సమంత

సమంత మనోగతాన్ని అర్ధం చేసుకోవడం చాలా కష్టం. ఆమె ఏ విషయాన్ని కూడా డైరెక్ట్‌గా చెప్పదు. విడాకుల తరువాత తన స్టేటస్‌లో సంచలన పోస్ట్‌ పెట్టారు.

Samantha: విడాకుల ప్రకటన అనంతరం గుండె నిండా బాధతో సంచలన స్టేటస్ పెట్టిన సమంత
Samantha
Ram Naramaneni
|

Updated on: Oct 02, 2021 | 5:15 PM

Share

సమంత మనోగతాన్ని అర్ధం చేసుకోవడం చాలా కష్టం. ఆమె ఏ విషయాన్ని కూడా డైరెక్ట్‌గా చెప్పదు. విడాకుల తరువాత తన స్టేటస్‌లో సంచలన పోస్ట్‌ పెట్టారు.

Samantha Insta Status

‘నేను బాధ.. నిస్పృహలో ఉన్నప్పుడు ఒక విషయం అర్ధమయ్యింది. చివరకు ప్రేమే గెలుస్తుందనేది చారిత్రక సత్యం. కొందరు ద్రోహులు, దుర్మార్గులు, హంతకుల , నియంతలు ఉంటారు..వెన్నుపోటు పొడుస్తారు. ఏది కనబడకుండా కుట్ర చేయడంలో వాళ్లు చాలా నిపుణులు.చివరకు వాళ్లు సర్వనాశనం కావడం ఖాయం. ఇది చరిత్ర చెబుతున్న నిజం.  ఇది మా అమ్మ నాకు చెప్పిన నిజం అంటూ స్టోరీని ముగించారు సమంత. ఈ స్టోరీని చూస్తే ఒక్క విషయం అర్ధమవుతుంది. విడాకుల విషయంలో సామ్‌ చాలా బాధలో ఉన్నారు. ఎంతో బాధ తోనే డివోర్స్‌ నిర్ణయం తీసుకున్నారు. ఈవియంలో సందేహం లేదు. అంత బాధపడుతూ ఆమె ఈ పోస్ట్‌ చేశారు. అయితే ఎవరిని ఉద్దేశించి ఈ స్టోరీ రాశారో తెలియదు. కాని తన అమ్మ చెప్పిన విషయాన్ని విడాకుల తరువాత స్టేటస్‌లో పోస్ట్‌ చేయడం సంచలనం రేపింది.

Also Read: ఆ ఇంట ఒదిగిపోయింది.. కానీ అనూహ్యంగా ఏమైంది..?

విడాకులకు ముందుగానే చేతిపై సామ్ టాటూను చెరిపివేసిన నాగ చైతన్య

Follow Us
ప్రజలకు బిగ్ అలర్ట్.. తెలంగాణ, ఏపీలో దంచికొట్టనున్న వానలు
ప్రజలకు బిగ్ అలర్ట్.. తెలంగాణ, ఏపీలో దంచికొట్టనున్న వానలు
చినికి చినికి జాతీయ స్థాయి వివాదంగా పెద్దిలో జాన్వీ షో
చినికి చినికి జాతీయ స్థాయి వివాదంగా పెద్దిలో జాన్వీ షో
తెలుగు రాష్ట్రాల్లో దంచికొడుతున్న వర్షాలు
తెలుగు రాష్ట్రాల్లో దంచికొడుతున్న వర్షాలు
ప్రారంభానికి ముందే రికార్డ్స్ సొంతం చేస్తుకుంటున్న ఫ్యూచర్ సిటీ
ప్రారంభానికి ముందే రికార్డ్స్ సొంతం చేస్తుకుంటున్న ఫ్యూచర్ సిటీ
సినిమా లెవల్ ట్విస్ట్.. రాజకీయాల్లోకి రజినీ?
సినిమా లెవల్ ట్విస్ట్.. రాజకీయాల్లోకి రజినీ?
ఖబడ్దార్‌..నువ్వు ఒంటరి అయిపోతావ్ ! ట్రంప్‌ వార్నింగ్‌..!
ఖబడ్దార్‌..నువ్వు ఒంటరి అయిపోతావ్ ! ట్రంప్‌ వార్నింగ్‌..!
రోజూ వర్షమే.. కానీ గొడుగులు వాడరు ! ఆ వింత గ్రామం స్పెషాలిటీ ఇదే
రోజూ వర్షమే.. కానీ గొడుగులు వాడరు ! ఆ వింత గ్రామం స్పెషాలిటీ ఇదే
ట్రెక్కింగ్‌ కు వెళ్లి తిరిగి రాని యువతి.. మిస్టరీగా కేసు
ట్రెక్కింగ్‌ కు వెళ్లి తిరిగి రాని యువతి.. మిస్టరీగా కేసు
కత్రినా ఒత్తైన జుట్టు సీక్రెట్‌.. ఖరీదైన ప్రొడక్ట్స్‌ కాదట.
కత్రినా ఒత్తైన జుట్టు సీక్రెట్‌.. ఖరీదైన ప్రొడక్ట్స్‌ కాదట.
జపాన్‌లో జీవితంపై ఐఐఎం కాశీపూర్‌.. పూర్వ విద్యార్థి వీడియో
జపాన్‌లో జీవితంపై ఐఐఎం కాశీపూర్‌.. పూర్వ విద్యార్థి వీడియో