AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Naga Chaitanya – Samantha: విడాకులకు ముందుగానే చేతిపై సామ్ టాటూను చెరిపివేసిన నాగ చైతన్య

చైతూ -సామ్‌ జంట విడిపోతుందని ఎప్పటినుంచో సంకేతాలు అందుతూనే ఉన్నాయి. డీప్‌ లవ్‌లో ఉన్న సమయంలో ఇద్దరు తమ చేతుల మీద పచ్చబొట్టు వేసుకున్నారు.

Naga Chaitanya – Samantha: విడాకులకు ముందుగానే చేతిపై సామ్ టాటూను చెరిపివేసిన నాగ చైతన్య
Naga Chaitanya Tattoo
Ram Naramaneni
|

Updated on: Oct 02, 2021 | 4:25 PM

Share

చైతూ -సామ్‌ జంట విడిపోతుందని ఎప్పటినుంచో సంకేతాలు అందుతూనే ఉన్నాయి. డీప్‌ లవ్‌లో ఉన్న సమయంలో ఇద్దరు తమ చేతుల మీద పచ్చబొట్టు వేసుకున్నారు. నాగచైతన్య చేతి మీద సమంత పేరుతో టాటూ ఉంటే.. సమంత చేతి మీద నాగచైతన్య పేరుతో టాటూ ఉంది. కానీ విడాకులకు ముందే తన చేతిపై ఉన్న టాటూను చెరిపేశాడు నాగచైతన్య. అప్పుడే ఇద్దరి మధ్య అనుబంధం తగ్గిందని ప్రపంచానికి తెలిసిపోయింది. సమంత కూడా తన పేరులో అక్కినేని పదాన్ని తొలగించడంతో మరింత క్లారిటీ వచ్చింది. దీంతో ఇద్దరు విడాకులు తీసుకోబోతున్నట్టు జోరుగా ప్రచారం జరిగింది. మీడియాలో రకరకాల ఊహాగానాలు తెరపైకి రావడంతో అటు సమంత , ఇటు చైతూ చాలా ఇబ్బందులు పడ్డారు. ఒక దశలో సమంత బాంబేకు షిఫ్ట్‌ అయినట్టు ప్రచారం జరిగింది. కాని తనకు హైదరాబాద్‌ అంటే ఇష్టమని కొద్దిరోజుల క్రితం ట్విస్ట్‌ ఇచ్చారు సామ్‌. ఫ్రెండ్స్‌తో కలిసి సైక్లింగ్‌ చేసిన వీడియోను ఆమె షేర్‌ చేశారు. అప్పటికి కూడా సమంత విడాకులపై క్లారిటీ ఇవ్వలేదు. చివరకు సోషల్ మీడియాలో ఇద్దరు విడాకులపై క్లారిటీ ఇవ్వడంతో సస్పెన్స్‌కు తెరపడింది.

ఎంతో ఆలోచించి విడిపోవాలని నిర్ణయించుకునట్టు చైతూ-సామ్‌ ప్రకటించారు. అయితే ప్రాణానికి ప్రాణంగా ప్రేమించుకొని పెళ్లి చేసుకున్న ఈ జంట ఎందుకు విడిపోయారన్నది మిలియన్‌ డాలర్ల క్వశ్చన్‌గా మారింది. కెరీర్‌ పరంగా ఇబ్బందులా ? వ్యక్తిగత సమస్యలా ? కుటుంబ ఒత్తిళ్లా ? అన్న విషయం అక్కినేని, సమంత కుటుంబాలకే తెలియాలి.

సమంత లేటెస్ట్‌గా నటించిన సినిమాలు, ఫ్యామిలీమెన్‌ వెబ్‌సిరీస్‌ చాలా హాట్‌టాపిక్‌ మారాయి.. ఇవే పచ్చని కాపురంలో చిచ్చు పెట్టినట్టు చాలా రోజుల నుంచి ఊహాగానాలు విన్పిస్తున్నాయి. ఫ్యామిలిమెన్‌ సిరీస్‌తో పాటు సూపర్‌ డీలక్స్‌ సినిమాలో బోల్డ్‌ సీన్లలో కన్పించారు సమంత. వాస్తవానికి ఆమె ఫ్యామిలీ లైఫ్‌ కంటే కెరీర్‌కు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చినట్టు చాలా రోజుల నుంచి వార్తలు వచ్చాయి.

Also Read: తవ్వుతున్న కొద్దీ కదులుతున్న డొంక.. మాట్రిమోనీ మోసగాడి వలలో ఎందరో యువతులు..

రోజుకో ట్విస్ట్.. ఉత్కంఠగా మారిన ‘మా’ ఎన్నికలు.. వేడెక్కిన రాజకీయం

కిలో లక్షల్లోనే.. భారత్‌లోనే అత్యంత ఖరీదైన కూరగాయ.. ఎలా..
కిలో లక్షల్లోనే.. భారత్‌లోనే అత్యంత ఖరీదైన కూరగాయ.. ఎలా..
ఏపీ టెట్‌ 2025 ఆన్సర్‌ కీ విడుదల.. ఫలితాలు ఎప్పుడంటే?
ఏపీ టెట్‌ 2025 ఆన్సర్‌ కీ విడుదల.. ఫలితాలు ఎప్పుడంటే?
తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం.. ఉత్తర్వులు జారీ!
తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం.. ఉత్తర్వులు జారీ!
ఆ ప్రొడ్యూసర్ రూమ్ కు పిలిచి.. బాంబ్ పేల్చిన బిగ్ బాస్ బ్యూటీ
ఆ ప్రొడ్యూసర్ రూమ్ కు పిలిచి.. బాంబ్ పేల్చిన బిగ్ బాస్ బ్యూటీ
నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. జనవరిలో జాబ్ క్యాలెండర్ 2026 విడుదల
నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. జనవరిలో జాబ్ క్యాలెండర్ 2026 విడుదల
ఏపీ vs తెలంగాణ: మళ్లీ మొదలైన నీళ్ల లొల్లి.. తగ్గేదే లేదంటున్న..
ఏపీ vs తెలంగాణ: మళ్లీ మొదలైన నీళ్ల లొల్లి.. తగ్గేదే లేదంటున్న..
తనూజ కంటే బెటర్.. అసలైన అర్హులు వేరే ఉన్నారు..
తనూజ కంటే బెటర్.. అసలైన అర్హులు వేరే ఉన్నారు..
ఈ చెట్ల పెంపకంతో కోట్లల్లో లాభం..సాగు విధానం గురించి మీకు తెలుసా?
ఈ చెట్ల పెంపకంతో కోట్లల్లో లాభం..సాగు విధానం గురించి మీకు తెలుసా?
ఒక కిలోమీటరు నడవడానికి ఎన్ని అడుగులు వేయాలి..? 99శాతం మందికి..
ఒక కిలోమీటరు నడవడానికి ఎన్ని అడుగులు వేయాలి..? 99శాతం మందికి..
ఇంటర్‌ పబ్లిక్ పరీక్షల టైం టేబుల్ 2026 మారిందోచ్.. కొత్త షెడ్యూల్
ఇంటర్‌ పబ్లిక్ పరీక్షల టైం టేబుల్ 2026 మారిందోచ్.. కొత్త షెడ్యూల్