AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Shruthi Haasan: ఫాలోవర్లకు సూచనలు ఇస్తోన్న శ్రుతిహాసన్.. నెట్టింట సలార్ బ్యూటీ రచ్చ మాములుగా లేదుగా..

తాజాగా సరికొత్త ఫోటోస్ షేర్ చూస్తూ అభిమానులకు సూచనలు ఇచ్చింది. ప్రోగ్రెషన్ అంటే పురోగతి కాదు.. ఎప్పుడూ విచిత్ర ప్రేమికులుగా ఉండేందుకు ప్రయత్నించండి..

Shruthi Haasan: ఫాలోవర్లకు సూచనలు ఇస్తోన్న శ్రుతిహాసన్.. నెట్టింట సలార్ బ్యూటీ రచ్చ మాములుగా లేదుగా..
Sruthi Haasan
Rajitha Chanti
|

Updated on: Jun 28, 2022 | 4:27 PM

Share

మాస్ మాహారాజా రవితేజ నటించిన క్రాక్ సినిమాలో మళ్లి ఫాంలోకి వచ్చింది శ్రుతి హాసన్ (Shruthi Haasan).. బాక్సాఫీస్ వద్ద ఈ మూవీ సూపర్ హిట్ కావడంతో ముద్దుగుమ్మ క్రేజ్ మళ్లీ మారిపోయింది.. క్రాక్ హిట్ తర్వాత శ్రుతికి వరుస ఆఫర్లు క్యూ కట్టాయి.. ప్రస్తుతం ఈ అమ్మడు చేతి నిండా సినిమాలతో బిజీగా ఉంది.. ప్రస్తుతం ప్రభాస్ సరసన సలార్ సినిమాలో హీరోయిన్ ఆద్య పాత్రలో నటిస్తోంది శ్రుతి.. అలాగే బాలయ్య, గోపిచంద్ మలినేని, మెగాస్టార్ చిరంజీవి సినిమాల్లోనూ కథానాయికగా అలరించనుంది.. ఇక ఓవైపు వరుస షూటింగ్స్‏తో బిజీగా ఉన్న ఈ అమ్మడు.. మరోవైపు సోషల్ మీడియాలోనూ ఫుల్ యాక్టివ్‏గా ఉంటుందన్న సంగతి తెలిసిందే. నెట్టింట ఎప్పుడూ సరదా పోస్ట్స్ షేర్ చేస్తూ ఫాలోవర్లను ట్రీట్ చేస్తుంటుంది.

తాజాగా సరికొత్త ఫోటోస్ షేర్ చూస్తూ అభిమానులకు సూచనలు ఇచ్చింది. ప్రోగ్రెషన్ అంటే పురోగతి కాదు.. ఎప్పుడూ విచిత్ర ప్రేమికులుగా ఉండేందుకు ప్రయత్నించండి.. మీకు పంపిస్తున్నాను.. అంటూ క్యాప్షన్ ఇచ్చింది.. ప్రస్తుతం శ్రుతి హాసన్ మెగాస్టార్ చిరంజీవి ప్రధాన పాత్రలో నటిస్తోన్న మెగా154 మూవీలో నటిస్తోంది..ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై నవీన్ యుర్నేవి.. వై రవిశంకర్ నిర్మిస్తున్నారు. ఇప్పటివరకు ఈ సినిమా షూటింగ్ 40 శాతం కంప్లీట్ అయినట్టుగా తెలుస్తోంది. జూలైలో తదుపరి షెడ్యూల్ ప్రారంభం కానుంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

2025లో తెలంగాణను తీవ్ర విషాదంలోకి నెట్టిన ఘోర ప్రమాదాలు ఇవే!
2025లో తెలంగాణను తీవ్ర విషాదంలోకి నెట్టిన ఘోర ప్రమాదాలు ఇవే!
వరుసగా మూడు రోజుల పాటు బ్యాంకులు బంద్.. ఎక్కడెక్కడంటే..?
వరుసగా మూడు రోజుల పాటు బ్యాంకులు బంద్.. ఎక్కడెక్కడంటే..?
యాదగిరిగుట్టకు పోటెత్తిన భక్తులు..డిసెంబర్‌ 31కోసం భారీ ఏర్పాట్లు
యాదగిరిగుట్టకు పోటెత్తిన భక్తులు..డిసెంబర్‌ 31కోసం భారీ ఏర్పాట్లు
కివీస్ గుండెల్లో వణుకు.. 60రోజుల తర్వాత బ్యాట్ పట్టిన మొనగాడు
కివీస్ గుండెల్లో వణుకు.. 60రోజుల తర్వాత బ్యాట్ పట్టిన మొనగాడు
ఓటీటీలో దుమ్మురేపుతున్న క్రైమ్ థ్రిల్లర్..
ఓటీటీలో దుమ్మురేపుతున్న క్రైమ్ థ్రిల్లర్..
బంగారం, వెండితో పాటు మరో దెబ్బ.. పెరుగుతున్న మరో లోహం ధరలు
బంగారం, వెండితో పాటు మరో దెబ్బ.. పెరుగుతున్న మరో లోహం ధరలు
ఆరి బద్మాష్‌గా.! జైలుకెళ్లి మారతావ్ అనుకుంటే..
ఆరి బద్మాష్‌గా.! జైలుకెళ్లి మారతావ్ అనుకుంటే..
విష్ణు విగ్రహ కూల్చివేతతో ఉద్రిక్తత.. థాయిలాండ్–కంబోడియా యుద్ధం
విష్ణు విగ్రహ కూల్చివేతతో ఉద్రిక్తత.. థాయిలాండ్–కంబోడియా యుద్ధం
తిరుపతి నుంచి వస్తుండగా ప్రమాదం..నలుగురు హైదరాబాదీలు మృతి
తిరుపతి నుంచి వస్తుండగా ప్రమాదం..నలుగురు హైదరాబాదీలు మృతి
2025లో తెలంగాణలో పెరిగిన అవినీతి.. ఏ శాఖలో ఎక్కువ జరిగిందంటే..
2025లో తెలంగాణలో పెరిగిన అవినీతి.. ఏ శాఖలో ఎక్కువ జరిగిందంటే..