Bangarraju Movie: మరోసారి నాగార్జునకు జోడీగా శ్రియ.. ‘బంగార్రాజు’ సినిమాలో..

నాగార్జున ప్రస్తుతం ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమా కంటే ముందే కళ్యాణ్ కృష్ణ డైరెక్షన్‏లో

Bangarraju Movie: మరోసారి నాగార్జునకు జోడీగా శ్రియ.. ‘బంగార్రాజు’ సినిమాలో..
Nagarjuna Shriya
Follow us

|

Updated on: Jul 27, 2021 | 9:23 PM

నాగార్జున ప్రస్తుతం ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమా కంటే ముందే కళ్యాణ్ కృష్ణ డైరెక్షన్‏లో నాగార్జున బంగార్రాజు సినిమా చేయాల్సి ఉంది. గతంలో వచ్చిన సోగ్గాడు చిన్ని నాయనా సినిమాలో బంగార్రాజు పాత్రలో తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. అయితే ఈ సినిమాలోని నాగార్జున పేరుతో మరో సినిమాను తెరకెక్కించనున్నట్లుగా గతంలోనే ప్రకటించారు డైరెక్టర్ కళ్యాణ్ కృష్ణ. అయితే ఈ సినిమా ఇప్పటివరకూ సెట్స్ పైకి వెళ్లలేదు. ఇప్పటికే ఈ సినిమా గురించి ఎన్నో గాసిప్స్ వినిపిస్తున్నాయి. గత కొద్ది రోజులుగా ఈ సినిమాలో నాగార్జునకు జోడీగా రమ్యకృష్ణ నటించబోతున్నట్లుగా టాక్ వినిపించింది. తాజాగా ఈ మూవీ గురించి మరో అప్‏డేట్ ఫిల్మ్ సర్కిల్లో వినిపిస్తున్నాయి.

తాజా సమాచారం ప్రకారం ఈ సినిమాలో నాగార్జున జోడీగా శ్రియ శరణ్ నటించబోతున్నట్లుగా టాక్ నడుస్తోంది. నాగ్ సరసన హీరోయిన్‌గా రమ్యకృష్ణ కాకుండా శ్రియ నటిస్తోందని పక్కాగా వార్తలు వినిపిస్తున్నాయి. అంతేకాక.. ఈ సినిమాలో నాగ చైతన్యకు జోడీగా కృతి శెట్టి ఫిక్స్ అయినట్లు తెలుస్తోంది. ఇప్పటికే నాగార్జున, శ్రియల కాంబోలో నేనున్నాను, సంతోషం, మనం వంటి సినిమాలు సూపర్ హిట్ అయ్యాయి. ఇప్పటికే ఈ మూవీ సెట్స్ పైకి వెళ్లాల్సి ఉండగా.. పలు కారణాల వలన వాయిదా పడింది. ఇదిలా ఉంటే.. ఆగస్ట్ రెండవ వారంలో ఈ సినిమా రెగ్యూలర్ షూటింగ్ ప్రారంభం కానున్నట్లుగా తెలుస్తోంది.

Also Read: Super Deluxe: టాలీవుడ్‌ ఆడియన్స్‌కు మరో ట్రీట్‌ ఇవ్వనున్న ఆహా.. ప్రేక్షకుల కోరిక మేరకు తెలుగులో సూపర్‌ డీలక్స్‌..

ఎన్‌పీఎస్‌ లేదా మ్యూచువల్ ఫండ్ రిటైర్‌మెంట్‌కు ఏది బెటర్?
ఎన్‌పీఎస్‌ లేదా మ్యూచువల్ ఫండ్ రిటైర్‌మెంట్‌కు ఏది బెటర్?
అనపర్తి టీడీపీలో అసంతృప్తి జ్వాలలు.. నల్లమిల్లి న్యాయ పోరాటం
అనపర్తి టీడీపీలో అసంతృప్తి జ్వాలలు.. నల్లమిల్లి న్యాయ పోరాటం
గ్రాట్యుటీ అంటే ఏమిటి? దీనిని ఎలా లెక్కిస్తారు..?
గ్రాట్యుటీ అంటే ఏమిటి? దీనిని ఎలా లెక్కిస్తారు..?
సీటు చిరిగింది - ఆఫీసు మండింది..
సీటు చిరిగింది - ఆఫీసు మండింది..
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..