Shobana:కరోనా బారిన పడిన సినీయర్ హీరోయిన్.. అందరూ టీకా వేసుకోవాలంటూ పోస్ట్..

దేశంలో కరోనా మళ్లీ విలయతాండవం చేస్తుంది. గత కొద్ది రోజులుగా దేశంలో కరోనా, ఓమిక్రాన్ కేసులు పెరుగుతున్నాయి. రోజు

Shobana:కరోనా బారిన పడిన సినీయర్ హీరోయిన్.. అందరూ టీకా వేసుకోవాలంటూ పోస్ట్..
Shobana
Follow us
Rajitha Chanti

|

Updated on: Jan 10, 2022 | 9:32 AM

దేశంలో కరోనా మళ్లీ విలయతాండవం చేస్తుంది. గత కొద్ది రోజులుగా దేశంలో కరోనా, ఓమిక్రాన్ కేసులు పెరుగుతున్నాయి. రోజు రోజూకీ కరోనా, ఓమిక్రాన్ కేసుల సంఖ్య గణనీయంగా పెరుగుతుండడం ఆందోళన కల్గిస్తోంది. దీంతో కరోనా కట్టడికి ప్రభుత్వాలు నైట్ కర్య్ఫూ, లాక్ డౌన్ అమలు చేసేందుకు సన్నాహాలు చేస్తున్నాయి. ఇటు సినీ పరిశ్రమపై కరోనా పంజా విసురుతోంది. సెలబ్రెటీలను ఏమాత్రం వదలడం లేదు. ఇప్పటికే మహేష్ బాబు, సత్యరాజ్, రాజేంద్రప్రసాద్, కరీనా కపూర్, త్రిష, శిల్ప శిరోద్కర్ కరోనా బారీన సంగతి తెలిసిందే. తాజాగా సీనియర్ హీరోయిన్ శోభనకు కోవిడ్ సోకింది. ఈ విషయాన్ని శోభన తన ఫేస్‏బుక్ ద్వారా తెలియజేసింది.

“ప్రపంచం అద్భుతంగా నిద్రపోతుంది.. నేను జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ కూడా ఓమిక్రాన్ బారిన పడ్డాను. కీళ్ల నొప్పులు, చలి, గొంతులో దురద, గొంతు నొప్పి వంటి లక్షణాలతో ఇబ్బంది పడ్డాను. నేను రెండు టీకాలు తీసుకున్నాను. ఇప్పుడు 85 శాతం ఈ ఓమిక్రాన్ నుంచి కోలుకుంటాను అని నమ్ముతున్నాను. అందరూ టీకాలు వేయించుకోవాలని కోరుకుంటున్నాను. ఈ మహామ్మరి నుంచి తొందరగానే కోలుకుంటానని ఆశిస్తున్నాను ” అంటూ పోస్ట్ చేసింది శోభన.

ఒకప్పుడు వరుస సినిమాల చేస్తూ అగ్ర కథానాయికగా దూసుకుపోయింది శోభన. చిరంజీవి, మోహన్ బాబు వంటి స్టార్ హీరోలతో స్క్రీన్ షేర్ చేసుకుంది.

Also Read: Sanjana Galrani: శుభవార్త చెప్పిన బుజ్జిగాడు హీరోయిన్.. త్వరలోనే తల్లి కాబోతున్న శాండల్ వుడ్ హీరోయిన్..

Bangarraju: జ‌న‌వ‌రి 14.. అన్న‌పూర్ణ స్టూడియోస్‌కి చాలా ముఖ్య‌మైన రోజు.. నాగార్జున ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు..

డల్ గా పోస్ట్ లు పెడుతున్న షణ్నూ.. ఫీలవుతున్న ఫ్యాన్స్.. చెయ్‌రా చిచ్చా.. మస్తు మజా అంటూ..

Pushpa: పుష్ప సినిమా కాదు ఒక అనుభవం.. బ‌న్నీపై ప్ర‌శంస‌ల వ‌ర్షం కురిపించిన అర్జున్ క‌పూర్..

గులాబీ రేకులతో షర్బత్.. రుచి, ఆరోగ్యం రెండూ మీ సొంతం!
గులాబీ రేకులతో షర్బత్.. రుచి, ఆరోగ్యం రెండూ మీ సొంతం!
వరుసగా 9 సినిమాలు ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
వరుసగా 9 సినిమాలు ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
దువ్వెనతో దువ్వితే బంగారం..ఎక్కడో తెలుసా?
దువ్వెనతో దువ్వితే బంగారం..ఎక్కడో తెలుసా?
బ్లూటీతో బోలేడు బెనిఫిట్స్‌.. బరువు తగ్గేందుకు బెస్ట్‌ హోం రెమిడీ
బ్లూటీతో బోలేడు బెనిఫిట్స్‌.. బరువు తగ్గేందుకు బెస్ట్‌ హోం రెమిడీ
చౌటుప్పల్ బస్టాండ్‌లో ఓ లేడి.. ఇద్దరు వ్యక్తులు.. అనుమానం వచ్చి..
చౌటుప్పల్ బస్టాండ్‌లో ఓ లేడి.. ఇద్దరు వ్యక్తులు.. అనుమానం వచ్చి..
మందుకు బానిసైన స్టార్ హీరో.. రాత్రంతా తాగుతూనే.. ఎలా మానేశాడంటే?
మందుకు బానిసైన స్టార్ హీరో.. రాత్రంతా తాగుతూనే.. ఎలా మానేశాడంటే?
బాక్సింగ్ డే టెస్టు మ్యాచ్‌కు టీమిండియా జట్టు ఇదే
బాక్సింగ్ డే టెస్టు మ్యాచ్‌కు టీమిండియా జట్టు ఇదే
విజయ్ దళపతి చేతిలో ఉన్న ఈ అమ్మాయిని ఇప్పుడు చూస్తే..
విజయ్ దళపతి చేతిలో ఉన్న ఈ అమ్మాయిని ఇప్పుడు చూస్తే..
తెల్ల జుట్టు నల్లగా మారేందుకు అద్భుతమైన చిట్కా..10రోజుల్లోనే..
తెల్ల జుట్టు నల్లగా మారేందుకు అద్భుతమైన చిట్కా..10రోజుల్లోనే..
ఐసీసీ బౌలర్ల ర్యాంకింగ్స్‌ విడుదల.. బుమ్రా ప్లేస్ ఎక్కడో తెలుసా
ఐసీసీ బౌలర్ల ర్యాంకింగ్స్‌ విడుదల.. బుమ్రా ప్లేస్ ఎక్కడో తెలుసా