AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

డల్ గా పోస్ట్ లు పెడుతున్న షణ్నూ.. ఫీలవుతున్న ఫ్యాన్స్.. చెయ్‌రా చిచ్చా.. మస్తు మజా అంటూ..

యూట్యూబ్‌ స్టార్స్‌ దీప్తి సునయన- షణ్ముఖ్‌ల బ్రేకప్‌ స్టోరీ ఇప్పటికీ సోషల్‌ మీడియాలో హాట్‌ టాపిక్‌గానే ఉంది. ఎంతో అన్యోన్యంగా, చూడచక్కగా ఉన్న ఈ జంట అనూహ్యంగా విడిపోవడం ఇప్పటికీ చాలామంది నమ్మలేకపోతున్నారు.

డల్ గా పోస్ట్ లు పెడుతున్న షణ్నూ.. ఫీలవుతున్న ఫ్యాన్స్.. చెయ్‌రా చిచ్చా.. మస్తు మజా అంటూ..
Shannu
Rajeev Rayala
|

Updated on: Jan 09, 2022 | 9:00 PM

Share

యూట్యూబ్‌ స్టార్స్‌ దీప్తి సునయన- షణ్ముఖ్‌ల బ్రేకప్‌ స్టోరీ ఇప్పటికీ సోషల్‌ మీడియాలో హాట్‌ టాపిక్‌గానే ఉంది. ఎంతో అన్యోన్యంగా, చూడచక్కగా ఉన్న ఈ జంట అనూహ్యంగా విడిపోవడం ఇప్పటికీ చాలామంది నమ్మలేకపోతున్నారు. బిగ్‌బాస్‌ షోలో కూడా షణ్నూకు చివరిదాకా సపోర్ట్‌గా నిలిచిన సునయన షో పూర్తయిన వెంటనే అతనితో బ్రేకప్‌ చెప్పేసి షాక్‌ ఇచ్చింది. దీప్తి సడెన్‌ షాక్‌తో.. అరే ఎంట్రా ఇది.. అని బయటికి అనలేక..! లోపల అనుకోలేక తెల్లమొఖమేసిన షణ్ను.. తాజాగా ఆ పరిస్థితి నుంచి బయటపడేందుకు తెగ ట్రైస్తున్నాడు. తన ఫేస్లో డల్‌నెస్‌ను మ్యాక్జిమమ్‌ తెలియనీయకుండా.. ఇంట్లో వాళ్లను నొప్పింకుండా ఉండేదుకు ప్రయత్నిస్తున్నాడు. తన పెంపుడు కుక్కతో టైమ్ స్పెండ్ చేస్తూ… దీప్తి జ్ఙాపకాల నుంచి బయట పడే ఆలోచన చేస్తున్నాడట షణ్ను. అందుకే ఎక్కువ టైం తన డార్లింగ్ కుక్కతో గడుపుతూ.. సేద తీరుతున్నాడట. అలా తాజాగా తన కుక్కను పాపరింగ్ చేస్తున్న ఓ వీడియోను తన ఫాలోవర్స్తో పంచుకున్నాడు షణ్ను. ఆ కుక్కను ముద్దాడుతూ.. ఆడిస్తూ తన ఫాలోవర్స్‌ను కాసేపు ఖుసీ చేశాడు.

అయితే షణ్ను షేర్ చేసిన ఈ వీడియోలోనూ షణ్ను డల్‌గా కనిపిస్తుండడంతో… మనోడి హార్డ్‌ కోర్ ఫ్యాన్స్ సోషల్ మీడియా వేదిగా కామెంట్లు చేస్తున్నారు. చెయ్‌రా చిచ్చా.. మస్తు మజా.. అంటూ మీమ్స్‌ చేస్తున్నారు. లైట్‌ తీసుకో.. బయటికి రా.. చిల్ బ్రో అంటూ ఆ వీడియో కింద కామెంట్లు చేస్తున్నారు.

మరిన్ని ఇక్కడ చదవండి : 

Jr.NTR: ఎన్టీఆర్ న్యూలుక్ అదుర్స్.. స్మార్ట్ లుక్‏లోకి మారిన తారక్..

Ramesh Babu: రమేష్ బాబు అంత్యక్రియలు పూర్తి.. మహేష్ బాబు లేని లోటును తీర్చిన నమ్రత..

Anupama Parameswaran: క్యూట్ క్యూట్ గా ఎట్రాక్ట్ చేస్తున్న అనుపమ పరమేశ్వరన్ లేటెస్ట్ ఫొటోస్…

ఇక్కడ ఇలా చేయడం వల్ల అక్కడ హీరోలకు అక్కడ మర్యాద తగ్గుతోందా
ఇక్కడ ఇలా చేయడం వల్ల అక్కడ హీరోలకు అక్కడ మర్యాద తగ్గుతోందా
ఇక్కడైతే భారత బౌలర్లను చిత్తు చేయడం చాలా ఈజీ : సౌతాఫ్రికా
ఇక్కడైతే భారత బౌలర్లను చిత్తు చేయడం చాలా ఈజీ : సౌతాఫ్రికా
ప్రపంచంలో ధూమపానాన్ని నిషేధించిన మొట్టమొదటి దేశం ఇదేనట!
ప్రపంచంలో ధూమపానాన్ని నిషేధించిన మొట్టమొదటి దేశం ఇదేనట!
మళ్లీ ట్రెండింగ్ లోకి వచ్చిన దర్శకుల డ్రీమ్ ప్రాజెక్ట్స్..
మళ్లీ ట్రెండింగ్ లోకి వచ్చిన దర్శకుల డ్రీమ్ ప్రాజెక్ట్స్..
రాత్రుళ్లు ఈ ప్రదేశాలు మహాద్భుతం.. హాలీవుడ్ భవనాలను తలపిస్తాయి..
రాత్రుళ్లు ఈ ప్రదేశాలు మహాద్భుతం.. హాలీవుడ్ భవనాలను తలపిస్తాయి..
సామ్‌ రూట్లో సంయుక్త... ఫ్యాన్స్.. ఊ అంటారా.. ఊ ఊ అంటారా
సామ్‌ రూట్లో సంయుక్త... ఫ్యాన్స్.. ఊ అంటారా.. ఊ ఊ అంటారా
ఈ రత్నం మీ అదృష్టాన్ని మార్చేస్తుంది.. అప్పుల బాధలు పోయి ఆనందంగా
ఈ రత్నం మీ అదృష్టాన్ని మార్చేస్తుంది.. అప్పుల బాధలు పోయి ఆనందంగా
హైదరాబాద్ నుంచి 300 కిలోమీటర్లలోనే స్విట్జర్‎ల్యాండ్.. ఎక్కడంటే.?
హైదరాబాద్ నుంచి 300 కిలోమీటర్లలోనే స్విట్జర్‎ల్యాండ్.. ఎక్కడంటే.?
సౌత్ పై నార్త్ హీరోయిన్‌ల ఫోకస్..
సౌత్ పై నార్త్ హీరోయిన్‌ల ఫోకస్..
భారతదేశంలో 5-స్టార్‌ సేఫ్టీ రేటింగ్‌ పొందిన ఎలక్ట్రిక్ కార్లు ఇవే
భారతదేశంలో 5-స్టార్‌ సేఫ్టీ రేటింగ్‌ పొందిన ఎలక్ట్రిక్ కార్లు ఇవే