Ramesh Babu: రమేష్ బాబు అంత్యక్రియలు పూర్తి.. మహేష్ బాబు లేని లోటును తీర్చిన నమ్రత..

సూపర్ స్టార్ కృష్ణ పెద్ద కుమారుడు.. మహేష్ బాబు సోదరుడు ఘట్టమనేని రమేష్ బాబు (56) మృతితో టాలీవుడ్‏లో విషాదఛాయలు

Ramesh Babu: రమేష్ బాబు అంత్యక్రియలు పూర్తి.. మహేష్ బాబు లేని లోటును తీర్చిన నమ్రత..
Mehesh
Follow us
Rajitha Chanti

|

Updated on: Jan 09, 2022 | 2:11 PM

సూపర్ స్టార్ కృష్ణ పెద్ద కుమారుడు.. మహేష్ బాబు సోదరుడు ఘట్టమనేని రమేష్ బాబు (56) మృతితో టాలీవుడ్‏లో విషాదఛాయలు అలుముకున్నాయి. కొంతకాలంగా రమేష్ బాబు కాలేయ సంబంధిత వ్యాధితో బాదపడుతున్నారు. ఈ క్రమంలో శనివారం రాత్రి ఆరోగ్య పరిస్థితి మరింత క్షీణించడంతో ఆయనను కుటుంబ సభ్యులు గచ్చిబౌలిలోని ఏఐజీ ఆసుపత్రికి తరలించారు. అయితే అప్పటికే రమేష్ బాబు మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. రమేష్ బాబు మృతి పలువురు సినీ ప్రముఖులు సంతాపం తెలుపుతున్నారు.

మరోవైపు సూపర్ స్టార్ మహేష్ కరోనా బారిన పడడంతో కడసారి అన్నను చూసుకోలేని పరిస్థితిలో ఉన్నారు. అన్న మరణంతో మహేష్ బాబు తీవ్ర దుఃఖంలో మునిగిపోయారు. అన్నను కడసారి చూసుకోలేని పరిస్థితిలో ఉన్న మహేశ్‌ను ఓదార్చుతున్నారట మహేష్ వైఫ్ నమ్రత. ఎప్పుడూ వీడియో కాల్ చేస్తూ.. మహేష్‌తో మాట్లాడుతూ.. ఆయనలో ధైర్యం నింపుతున్నారట నమ్రత. అంతేకాదు అంత్యక్రియల్లో మహేష్ లేని లోటును తీర్చేందుకు కూడా ప్రయత్నించారు నమ్రత. రమేష్ బాబు భార్య, పిల్లల్ని ఓదార్చుతూ.. వారికి తోడుగా ఉన్నారు.

రమేష్ బాబు అంత్యక్రియలు పూర్తయ్యాయి. జూబ్లీ హిల్స్‏లోని మహాప్రస్థానంలో నిర్వహించిన రమేష్ బాబు అంత్యక్రియల్లో ఘట్టమనేని కుటుంబసభ్యులు, పలువురు సినీ ప్రముఖులు పాల్గొని రమేష్ బాబుకు తుది వీడ్కోలు పలికారు. ఆయన ఆకస్మిక మరణంతో సినీ పరిశ్రమ శోకసంద్రంలో మునిగిపోయింది. రమేష్ మృతి పట్ల సంతాపం తెలియజేస్తూ… ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకున్నారు.

Also Read: Bangarraju: ‘బంగారు’ లిరికల్ వీడియో రిలీజ్.. ఇరగదీసిన నాగ చైతన్య, కృతి జోడీ..!

RameshBabu Passed Away: ఆయన మృతి మాకు తీరని లోటు.. కొవిడ్ నిబంధనలతో అంతక్రియలు: ఘట్టమనేని కుటుంబం

Ramesh Babu: సూపర్‌స్టార్ మహేష్ బాబు ఇంట్లో విషాదం.. ఆయన సోదరుడు కన్నుమూత..!

ప్రజలకు గుడ్ న్యూస్.. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై కీలక అప్డేట్
ప్రజలకు గుడ్ న్యూస్.. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై కీలక అప్డేట్
హెల్మెట్, సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే.. మీ వాహనం సీజ్ చేస్తారా.?
హెల్మెట్, సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే.. మీ వాహనం సీజ్ చేస్తారా.?
ముఖంపై ముడతలతో ఇబ్బంది పడుతున్నారా..? ఈ ప్యాక్ వేస్తే సరి..!
ముఖంపై ముడతలతో ఇబ్బంది పడుతున్నారా..? ఈ ప్యాక్ వేస్తే సరి..!
క్రిస్మస్‌కి ఇంటికి వచ్చే గెస్టులకు ఈజీగా చేసే ఈ టోస్ట్ పెట్టండి
క్రిస్మస్‌కి ఇంటికి వచ్చే గెస్టులకు ఈజీగా చేసే ఈ టోస్ట్ పెట్టండి
కేంద్రం కీలక నిర్ణయం.. పలు రాష్ట్రాలకు గవర్నర్ల నియామకం
కేంద్రం కీలక నిర్ణయం.. పలు రాష్ట్రాలకు గవర్నర్ల నియామకం
ఎన్నికల సంఘంపై సుప్రీంలో కాంగ్రెస్‌ పిటిషన్‌.. ఏ విషయంలోనంటే
ఎన్నికల సంఘంపై సుప్రీంలో కాంగ్రెస్‌ పిటిషన్‌.. ఏ విషయంలోనంటే
మీ పిల్లలకు ఫోన్ చూపిస్తూ అన్నం తినిపిస్తున్నారా? అయితే ఈ సమస్యలు
మీ పిల్లలకు ఫోన్ చూపిస్తూ అన్నం తినిపిస్తున్నారా? అయితే ఈ సమస్యలు
'కాలేజీ రోజుల్లో నేనూ వైల్డ్ ఫైరే'.. బాలయ్య టాక్ షోలో వెంకీ మామ
'కాలేజీ రోజుల్లో నేనూ వైల్డ్ ఫైరే'.. బాలయ్య టాక్ షోలో వెంకీ మామ
ఖాళీ కడుపుతో ఉసిరికాయ రసం తాగితే ఎన్ని లాభాలో తెలుసా..?
ఖాళీ కడుపుతో ఉసిరికాయ రసం తాగితే ఎన్ని లాభాలో తెలుసా..?
జియో నుంచి 98 రోజుల వ్యాలిడిటీ ఉండే ప్లాన్‌ గురించి మీకు తెలుసా?
జియో నుంచి 98 రోజుల వ్యాలిడిటీ ఉండే ప్లాన్‌ గురించి మీకు తెలుసా?