Jr.NTR: ఎన్టీఆర్ న్యూలుక్ అదుర్స్.. స్మార్ట్ లుక్‏లోకి మారిన తారక్..

ఎన్టీఆర్ నటించిన ఆర్ఆర్ఆర్ సినిమా కోసం ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్న వేళ ఓమిక్రాన్ ఎఫెక్ట్ పడింది. దీంతో విడుదలకు

Jr.NTR: ఎన్టీఆర్ న్యూలుక్ అదుర్స్.. స్మార్ట్ లుక్‏లోకి మారిన తారక్..
Ntr
Follow us
Rajitha Chanti

|

Updated on: Jan 09, 2022 | 3:12 PM

ఎన్టీఆర్ నటించిన ఆర్ఆర్ఆర్ సినిమా కోసం ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్న వేళ ఓమిక్రాన్ ఎఫెక్ట్ పడింది. దీంతో విడుదలకు వారం రోజుల ముందే సినిమాను వాయిదా వేస్తున్నట్లు ప్రకటించింది చిత్రయూనిట్. దీంతో నందమూరి ఫ్యాన్స్ నిరాశ చెందారు. దర్శకదీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో తారక్ తోపాటు.. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రధాన పాత్రలో నటిస్తుండగా.. బాలీవుడ్, హాలీవుడ్ నటీనటులు కీలకపాత్రలలో నటిస్తున్నారు. ఈ సినిమాను వేసవిలో ప్రేక్షకుల ముందుకు తీసుకురావలని భావిస్తున్నారు మేకర్స్. ఇదిలా ఉంటే.. తాజాగా..ఎన్టీఆర్ న్యూలుక్ ఫోటో నెట్టింట్లో వైరల్ అవుతుంది. కొమురం భీమ్ నుంచి స్టైలిష్ లుక్‏లోకి మారిపోయాడు తారక్..

రింగుల జుట్టు.. కోర మీసాలు.. పైజామా లాంటి డ్రెస్సు.. ఇది ఎన్టీఆర్ ను గుర్తుకు తెచ్చుకుంటే మనలో కదిలే కటౌట్. ట్రిపుల్ ఆర్ పుణ్యమాని ఇదే గెటప్ను దాదాపు రెండు సంవత్సరాలు మెయిన్‌టేన్‌ చేశారు ఎన్టీఆర్. ఇక ట్రిపుల్‌ ఆర్ పని అయిపోవడంతో.. తాజాగా ఈ గెటప్‌ నుంచి బయటికి వచ్చాడు మన యంగ్ టైగర్. రింగుల జట్టును.. కోర మీసాన్ని ట్రిమ్‌ చేసుకుని మరీ.. మరింత యంగ్ లుక్‌లోకి మారిపోడు. అదే లుక్‌ తో రీసెంట్గా కనిపించి నెట్టింట వైరల్‌ అవుతున్నారు. అందర్నీ ఆకట్టుకుంటున్నారు. దిల్ రాజు వారసుడు ఆశీశ్‌ రెడ్డి హీరో గా తెరకెక్కుతున్న రౌడీబాయ్స్‌ సినిమా ట్రైరల్ను రీసెంట్ గా ఎన్టీఆర్ లాంచ్‌ చేశారు. ఆ లాంచింగ్ వీడియోలోనే నయా గెటప్‌లో కనిపించి నందమూరి ఫ్యాన్స్ను ఖుషీ చేశారు.

Also Read: Bangarraju: ‘బంగారు’ లిరికల్ వీడియో రిలీజ్.. ఇరగదీసిన నాగ చైతన్య, కృతి జోడీ..!

RameshBabu Passed Away: ఆయన మృతి మాకు తీరని లోటు.. కొవిడ్ నిబంధనలతో అంతక్రియలు: ఘట్టమనేని కుటుంబం

Ramesh Babu: సూపర్‌స్టార్ మహేష్ బాబు ఇంట్లో విషాదం.. ఆయన సోదరుడు కన్నుమూత..!

'కాలేజీ రోజుల్లో నేనూ వైల్డ్ ఫైరే'.. బాలయ్య టాక్ షోలో వెంకీ మామ
'కాలేజీ రోజుల్లో నేనూ వైల్డ్ ఫైరే'.. బాలయ్య టాక్ షోలో వెంకీ మామ
ఖాళీ కడుపుతో ఉసిరికాయ రసం తాగితే ఎన్ని లాభాలో తెలుసా..?
ఖాళీ కడుపుతో ఉసిరికాయ రసం తాగితే ఎన్ని లాభాలో తెలుసా..?
జియో నుంచి 98 రోజుల వ్యాలిడిటీ ఉండే ప్లాన్‌ గురించి మీకు తెలుసా?
జియో నుంచి 98 రోజుల వ్యాలిడిటీ ఉండే ప్లాన్‌ గురించి మీకు తెలుసా?
స్వీట్‌ పొటాటో తింటే.. మీ గుండె ఆరోగ్యానికి ఢోకా ఉండదు.. మరెన్నో
స్వీట్‌ పొటాటో తింటే.. మీ గుండె ఆరోగ్యానికి ఢోకా ఉండదు.. మరెన్నో
ప్లానింగ్‌తో పిచ్చెక్కిస్తున్న డాకూ మహరాజ్
ప్లానింగ్‌తో పిచ్చెక్కిస్తున్న డాకూ మహరాజ్
ఎరక్కపోయి ఇరుక్కున్నాడా..! ఈ కేసు నుంచి బన్నీ బయటపడే దారుందా..?
ఎరక్కపోయి ఇరుక్కున్నాడా..! ఈ కేసు నుంచి బన్నీ బయటపడే దారుందా..?
మెట్రో ప్రయాణికులకు గుడ్ న్యూస్..
మెట్రో ప్రయాణికులకు గుడ్ న్యూస్..
డ్రై ఆప్రికాట్లు తింటే.. బోలెడు లాభాలు ! తెలిస్తే రోజూ తింటారు..
డ్రై ఆప్రికాట్లు తింటే.. బోలెడు లాభాలు ! తెలిస్తే రోజూ తింటారు..
ప్రభాస్ సలార్ సినిమాపై ప్రశాంత్ నీల్ షాకింగ్ కామెంట్స్
ప్రభాస్ సలార్ సినిమాపై ప్రశాంత్ నీల్ షాకింగ్ కామెంట్స్
అక్షర్ పటేల్ జీవితంలో కొత్త అధ్యాయం - హక్ష్ పటేల్‌కు స్వాగతం!
అక్షర్ పటేల్ జీవితంలో కొత్త అధ్యాయం - హక్ష్ పటేల్‌కు స్వాగతం!