AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ramesh Babu Passed Away: రమేష్ బాబు ఆకస్మిక మరణంతో రద్దైన కుర్ర హీరో డెబ్యూ మూవీ ప్రీరిలీజ్ ఈవెంట్..

సూపర్ స్టార్ మహేష్ బాబు మేనల్లుడు గల్లా జయదేవ్ కుమారుడు అశోక్ హీరోగా తెరకెక్కిన సినిమా హీరో.  ఈ సినిమాలో అశోక్ కు జోడీగా నిధి అగర్వాల్ హీరోయిన్ గా నటించింది.

Ramesh Babu Passed Away: రమేష్ బాబు ఆకస్మిక మరణంతో రద్దైన కుర్ర హీరో డెబ్యూ మూవీ ప్రీరిలీజ్ ఈవెంట్..
Hero
Rajeev Rayala
|

Updated on: Jan 09, 2022 | 3:44 PM

Share

సూపర్ స్టార్ మహేష్ బాబు మేనల్లుడు గల్లా జయదేవ్ కుమారుడు అశోక్ హీరోగా తెరకెక్కిన సినిమా హీరో.  ఈ సినిమాలో అశోక్ కు జోడీగా నిధి అగర్వాల్ హీరోయిన్ గా నటించింది. లవ్ అండ్ ఎంటర్ టైన్ మెంట్ కథాంశంతో శ్రీరామ్ ఆదిత్య ఈ చిత్రానికి దర్శకత్వం వహించగా గల్లా అరుణకుమారి సూపర్ స్టార్ కృష్ణ సమర్పణలో అమర రాజా మీడియా అండ్ ఎంటర్ టైన్ మెంట్ పతాకంపై గల్లా పద్మావతి ఈ సినిమాను నిర్మించారు. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా పాటలు, పోస్టర్లు ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. ఇక ఈ సినిమాను జనవరి 14న సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని సన్నాహాలు చేస్తున్నారు. ఇప్పటికే విడుదల తేదీని కూడా ప్రకటించారు.

అయితే విడుదల తేదీ దగ్గర పడుతుండటంతో ప్రమోషన్స్ స్పీడ్ పెంచారు చిత్రయూనిట్.. ఇటీవలే హీరో మూవీ టీమ్ మీడియాతో ముచ్చటించారు. ఇక ఈ సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్ ను తిరుపతిలో ఘనంగా నిర్వహించాలని అనుకున్నారు. నేడు తిరుపతి వేదికగా ప్రీరిలీజ్ ఈవెంట్ కి భారీ ఏర్పాట్లు చేసుకున్నారు. అయితే కృష్ణ పెద్ద కుమారుడు రమేష్ బాబు అనారోగ్యం తో కన్నుమూయడంతో  ప్రీరిలీజ్ ఈవెంట్ ను క్యాన్సిల్ చేసారు చిత్రయూనిట్. గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న రమేష్ బాబు నేడు తెల్లవారుజామున కన్నుమూశారు. రమేష్ బాబు మరణంతో కృష్ణ మహేష్  ఫ్యాన్స్ లో విషాద ఛాయలు అలుముకున్నాయి. పలువురు సినిమాతారలు , సెలబ్రెటీలు రమేష్ బాబు మృతికి సంతాపం వ్యక్తం చేశారు.

మరిన్ని ఇక్కడ చదవండి : 

Jr.NTR: ఎన్టీఆర్ న్యూలుక్ అదుర్స్.. స్మార్ట్ లుక్‏లోకి మారిన తారక్..

Ramesh Babu: రమేష్ బాబు అంత్యక్రియలు పూర్తి.. మహేష్ బాబు లేని లోటును తీర్చిన నమ్రత..

Anupama Parameswaran: క్యూట్ క్యూట్ గా ఎట్రాక్ట్ చేస్తున్న అనుపమ పరమేశ్వరన్ లేటెస్ట్ ఫొటోస్…

Follow Us
IND vs WI: ఇండోర్‌లో టీమిండియాదే విక్టరీ.. సిరీస్‌లో ఆధిక్యం..
IND vs WI: ఇండోర్‌లో టీమిండియాదే విక్టరీ.. సిరీస్‌లో ఆధిక్యం..
రాజు మరణిస్తే సేవకులనూ చంపారు.. పురాతన ఈజిప్టులో మారణకాండ?
రాజు మరణిస్తే సేవకులనూ చంపారు.. పురాతన ఈజిప్టులో మారణకాండ?
టీ20 క్రికెట్ హిస్టరీలోనే తొలి టీంగా వెస్టిండీస్ భారీ రికార్డ్..
టీ20 క్రికెట్ హిస్టరీలోనే తొలి టీంగా వెస్టిండీస్ భారీ రికార్డ్..
కరివేపాకుకు నిజంగా అంత శక్తి ఉందా..
కరివేపాకుకు నిజంగా అంత శక్తి ఉందా..
చిన్న సాయం.. పెద్ద మార్పు! స్కూళ్ల నిర్మాణానికి జాకీ చాన్‌ విరాళం
చిన్న సాయం.. పెద్ద మార్పు! స్కూళ్ల నిర్మాణానికి జాకీ చాన్‌ విరాళం
2027 వన్డే ప్రపంచకప్ గెలవాలంటే ఇదే కీలకం.. సెహ్వాగ్ సూచన
2027 వన్డే ప్రపంచకప్ గెలవాలంటే ఇదే కీలకం.. సెహ్వాగ్ సూచన
ఇంట్లో స్నేక్ ప్లాంట్ పెంచుతున్నారా? ఆరోగ్యం, వాస్తు పరంగా కలిగే
ఇంట్లో స్నేక్ ప్లాంట్ పెంచుతున్నారా? ఆరోగ్యం, వాస్తు పరంగా కలిగే
ఈ ఒక్క ముక్కతో కంటిచూపు, పొట్ట సమస్యలు మాయం..
ఈ ఒక్క ముక్కతో కంటిచూపు, పొట్ట సమస్యలు మాయం..
టీమిండియాలో రీఎంట్రీకి షమీ రెడీ.. విమర్శలకు ఇచ్చిపడేశాడుగా..!
టీమిండియాలో రీఎంట్రీకి షమీ రెడీ.. విమర్శలకు ఇచ్చిపడేశాడుగా..!
భారత్‌లో కొత్త గ్యాస్‌ కనెక్షన్లను ఎందుకు నిలిపివేశారు? కారణమిదే!
భారత్‌లో కొత్త గ్యాస్‌ కనెక్షన్లను ఎందుకు నిలిపివేశారు? కారణమిదే!