AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Yashoda Trailer: సరోగసి విధానం వెనకా అతి పెద్ద కుంభకోణం.. మునుపెన్నడూ రానీ కాన్సెప్ట్‎తో సమంత ‘యశోద’.. ట్రైలర్ అదిరిపోయింది..

సరోగసి కోసం తమ గర్భాన్ని అద్దెకు ఇచ్చే మహిళలు అంతా ఒక్కచోట ఉండడం.. ఆ తర్వాత వారికి అక్కడ ఏదో జరగడం ఆద్యంతం ఆసక్తిని కలిగిస్తోంది.

Yashoda Trailer: సరోగసి విధానం వెనకా అతి పెద్ద కుంభకోణం.. మునుపెన్నడూ రానీ కాన్సెప్ట్‎తో సమంత 'యశోద'.. ట్రైలర్ అదిరిపోయింది..
Samantha
Rajitha Chanti
| Edited By: |

Updated on: Oct 28, 2022 | 1:10 AM

Share

సమంత ప్రధాన పాత్రలో డైరెక్టర్స్ హరి- హరీష్ సంయుక్తంగా తెరకెక్కిస్తున్న చిత్రం యశోద. ఇప్పటికే విడుదలైన టీజర్, పోస్టర్స్ ఆకట్టుకున్నాయి. ఇక తాజాగా విడుదలైన ట్రైలర్ సినిమాపై మరింత ఆసక్తిని కలిగిస్తోంది. ఇందులో సామ్ గర్భవతిగా కనిపించింది. నీకు ఎప్పుడైనా రెండు గుండె చప్పుళ్లు వినిపించాయా ? అంటూ సామ్ చెప్పే డైలాగ్‏తో ప్రారంభమైయ్యింది ట్రైలర్. డబ్బు కోసం గర్భాన్ని అద్దెకు ఇచ్చే మహిళగా సమంత నటించినట్లుగా ట్రైలర్ చూస్తే తెలుస్తోంది. అంటే సరోగసి ప్రెగ్నెన్సీ.. తమ గర్భాన్ని అద్దెకు ఇచ్చే మహిళల నేపథ్యంలో యశోద సినిమా ఉండనున్నట్లు తెలుస్తోంది. సరోగసి కోసం తమ గర్భాన్ని అద్దెకు ఇచ్చే మహిళలు అంతా ఒక్కచోట ఉండడం.. ఆ తర్వాత వారికి అక్కడ ఏదో జరగడం ఆద్యంతం ఆసక్తిని కలిగిస్తోంది. ఆ మహిళలకు ఏం జరుగుతుంది.. హత్యలు.. ఆ మహిళల కోసం యశోద పోరాటంతో ట్రైలర్ కట్ చేశారు. యశోద ఎవరో తెలుసు కదా ?..ఆ కృష్ణ పరామత్ముడిని పెంచిన తల్లి అంటూ సామ్ చెప్పే డైలాగ్స్ ఆద్యంతం క్యూరియాసిటీని పెంచుతున్నాయి.

ఇందులో వరలక్ష్మీ శరత్ కుమార్, ఉన్ని ముకుందన్, రావు రమేష్, మురళి శర్మ కీలకపాత్రలలో నటిస్తున్నారు. ఇప్పటికే అన్ని కార్యక్రమాలు పూర్తిచేసుకున్న ఈ మూవీ నవంబర్ 11న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ మూవీ ప్రమోషన్లలో భాగంగా ఈ సినిమా ట్రైలర్ ను తెలుగులో విజయ్ దేవరకొండ, తమిళంలో సూర్య, హిందీలో వరుణ్ ధావన్, కన్నడలో రక్షిత్ శెట్టి, మలయాళంలో దుల్కర్ సల్మాన్ విడుదల చేశారు.

ఈ సినిమా కాకుండా సామ్ నటించిన శాకుంతలం ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటుంది. త్వరలోనే ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక మరోవైపు సామ్.. విజయ్ దేవరకొండ జంటగా నటిస్తోన్న ఖుషి చిత్రం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. ఈ సినిమాకు శివ నిర్వాణ దర్శకత్వం వహిస్తున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
హమ్మయ్య.. గ్యాస్ సిలిండర్ల కొరతపై కేంద్రం కీలక ప్రకటన..
హమ్మయ్య.. గ్యాస్ సిలిండర్ల కొరతపై కేంద్రం కీలక ప్రకటన..
గాడ్‌ఫాదర్ సినిమా చేయలేనని ఓపెన్‌గా చెప్పేశా..
గాడ్‌ఫాదర్ సినిమా చేయలేనని ఓపెన్‌గా చెప్పేశా..
గ్యాస్ కొరత వేళ కేంద్రం ఊహించని షాక్.. ఒక్కొ కుటుంబానికి నెలకు..
గ్యాస్ కొరత వేళ కేంద్రం ఊహించని షాక్.. ఒక్కొ కుటుంబానికి నెలకు..
300 మిలియన్ల వ్యూస్‌తో సంచలనం.. ఓటీటీని షేక్ చేస్తోన్న థ్రిల్లర్
300 మిలియన్ల వ్యూస్‌తో సంచలనం.. ఓటీటీని షేక్ చేస్తోన్న థ్రిల్లర్
శ్రీదేవిని తీసేస్తేనే సినిమా కొంటామని అన్నారు..
శ్రీదేవిని తీసేస్తేనే సినిమా కొంటామని అన్నారు..
ఇడ్లీ తిని బోర్ కొడుతోందా?.. ఇలా చేస్తే లొట్టలేసుకుంటూ తింటారు..
ఇడ్లీ తిని బోర్ కొడుతోందా?.. ఇలా చేస్తే లొట్టలేసుకుంటూ తింటారు..
క్రెడిట్ కార్డ్ రూల్స్ మారుతున్నాయ్.. ఇవి తెలుసుకోకపోతే..
క్రెడిట్ కార్డ్ రూల్స్ మారుతున్నాయ్.. ఇవి తెలుసుకోకపోతే..
ఆ రాత్రి వేణుమాధవ్ రూమ్‌లో నిద్రపోయిన షకీలా.. ఆయన ఇలా అడిగాడు
ఆ రాత్రి వేణుమాధవ్ రూమ్‌లో నిద్రపోయిన షకీలా.. ఆయన ఇలా అడిగాడు
ఈ స్టవ్ మీ ఇంట్లో గ్యాస్ లేకుండానే వంట చేసుకోవచ్చు.. జీవితాంతం..
ఈ స్టవ్ మీ ఇంట్లో గ్యాస్ లేకుండానే వంట చేసుకోవచ్చు.. జీవితాంతం..
ఈ ‘3-గంటల రూల్’తో నిండు నూరేళ్లు జీవించొచ్చని మీకు తెలుసా?
ఈ ‘3-గంటల రూల్’తో నిండు నూరేళ్లు జీవించొచ్చని మీకు తెలుసా?