TOP 9 ET News: జగన్‌కు ఆయుధంలా మారిన RGV | బూతు మాటతో షాక్ చేసిన బాలయ్య
కార్తికేయ2 సూపర్ డూపర్ హిట్ తరువాత నిఖిల్ చేస్తున్న మూవీ 18పేజెస్ . సుకుమార్ రైటింగ్స్ లో వస్తున్న ఈ సినిమా ఎట్ ప్రజెంట్ ఫైనల్ షెడ్యూల్ కు రీచ్ అయినట్లు టాక్.
కార్తికేయ2 సూపర్ డూపర్ హిట్ తరువాత నిఖిల్ చేస్తున్న మూవీ 18పేజెస్ . సుకుమార్ రైటింగ్స్ లో వస్తున్న ఈ సినిమా ఎట్ ప్రజెంట్ ఫైనల్ షెడ్యూల్ కు రీచ్ అయినట్లు టాక్. ఇక అంతే స్పీడ్ తో .. రిలీజ్ డేట్ కూడా త్వరలో కన్ఫర్మ్ చేయనున్నారని ఇన్‌సైడర్ లీక్. రీసెంట్ గా రిలీజ్ అయిన గాడ్ ఫాదర్ ఫిల్మ్ బాక్సాఫీస్‌ను షేక్ చేస్తోంది. దీనికి తోడు రీసెంట్ గా రిలీజ్ అయిన ఈ ఫిల్మ్ వీడియోసాంగ్స్ కూడా యూట్యూబ్‌ను దద్దరిల్లేలా చేస్తున్నాయి. ఇక వీటికి తోడు తాజాగా గాడ్ ఫాదర్ టైటిల్ సాంగ్‌ను రిలీజ్ చేశారు మేకర్స్ . ఇక ప్రస్తుతం ఈ సాంగ్ కూడా అందర్నీ ఆకట్టుకుంటూ.. వ్యూస్ లో రికార్డు క్రియేట్ చేస్తోంది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
కిటికీ అంచున నిల్చుని క్లీనింగ్ చేస్తున్న మహిళ !! వణుకు పుట్టిస్తున్న సీన్
వేలానికి 41 ఏళ్ల నాటి కేక్ ముక్క.. ధర ఎంతో తెలిస్తే షాకవ్వాల్సిందే !!
భార్యాభర్తల మధ్య మటన్ గొడవ.. మధ్యలో వచ్చిన వ్యక్తి దారుణ హత్య
వామ్మో ఎంత ధైర్యం.. ఏకంగా కింగ్ కోబ్రా నుదుట ముద్దు !!
విమానాన్ని గాలి కొదిలేసి.. నిద్రమత్తులో పైలట్లు !! ఆనంద్ మహీంద్రా ట్వీట్ వైరల్
గొర్రెల మంద వద్ద వలలో చిక్కుకున్నది చూసి.. కాపరులు పరుగో పరుగు
అందమైన అమ్మాయి డీపీ చూసి టెంప్ట్ అయ్యాడు.. రూ.20 లక్షలు గోవింద!
బస్సులోని ఓ సీటులో కనిపించిన బ్యాగ్.. ఓపెన్ చేసిన చూడగా
ఆకలి దంచేస్తుంది.. పూజ ఓకే.. ముందు నైవేద్యం పెట్టు స్వామీ..
బియ్యం బస్తాల వెనుక వింత శబ్ధాలు.. చూసి షాక్ తిన్న యజమాని
ట్రాఫిక్‌లో పైలట్.. విమానంలో 175 మంది ప్రయాణికులు
రెంట్ బాయ్ ఫ్రెండ్ పేరుతో కేటుగాళ్ల వల..

