కిటికీ అంచున నిల్చుని క్లీనింగ్ చేస్తున్న మహిళ !! వణుకు పుట్టిస్తున్న సీన్
దేశవ్యాప్తంగా దీపావళి సంబరాలకు సిద్ధమవుతున్నారు ప్రజలు. ఈ క్రమంలో మహిళలు ఇల్లు శుభ్రం చేసుకునే పనిలో పడ్డారు. తమ ఇళ్లు ఎంత శుభ్రంగా ఉంటే అంత లక్ష్మీదేవి తమను అనుగ్రహిస్తుందని భావిస్తారు.
దేశవ్యాప్తంగా దీపావళి సంబరాలకు సిద్ధమవుతున్నారు ప్రజలు. ఈ క్రమంలో మహిళలు ఇల్లు శుభ్రం చేసుకునే పనిలో పడ్డారు. తమ ఇళ్లు ఎంత శుభ్రంగా ఉంటే అంత లక్ష్మీదేవి తమను అనుగ్రహిస్తుందని భావిస్తారు. ఈ క్రమంలో ప్రజలు తమ ఇళ్లను అందంగా అలంకరించుకోవడం ప్రారంభించేశారు. ఇందులో భాగంగా ఇంటిని శుభ్రం చేసుకునే పనులు మొదలుపెట్టారు. ఈ క్రమంలో ఓ మహిళ తన ఇంటి కిటికీని ప్రమాదకరస్థితిలో నిలబడి తుడుస్తున్న వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. ఈ వీడియోలో.. ఓ మహిళ నాలుగో అంతస్తులోని ఇంటి కిటికీని శుభ్రం చేస్తుంది. అయితే ఇంటి లోపల కాదు, ఇంటి బయటకు వేలాడుతూ ప్రమాదకరంగా నిలబడి కిటికీలు శుభ్రం చేస్తుంది ఏమాత్రం అదుపు తప్పనా ఆమె ప్రాణాలకే ప్రమాదం. ఇది చూసిన నెటిజన్లు షాకవడమే కాదు.. శుభ్రత పేరుతో ప్రమాదాలు కొని తెచ్చుకోవడం అవసరమా అంటున్నారు. పండగవేళే కాదు ఏ సమయంలోనూ ఇలాంటి అజాగ్రత్త పనులు చేయకండి అంటూ కామెంట్లు పెడుతున్నారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
వేలానికి 41 ఏళ్ల నాటి కేక్ ముక్క.. ధర ఎంతో తెలిస్తే షాకవ్వాల్సిందే !!
భార్యాభర్తల మధ్య మటన్ గొడవ.. మధ్యలో వచ్చిన వ్యక్తి దారుణ హత్య
వామ్మో ఎంత ధైర్యం.. ఏకంగా కింగ్ కోబ్రా నుదుట ముద్దు !!
విమానాన్ని గాలి కొదిలేసి.. నిద్రమత్తులో పైలట్లు !! ఆనంద్ మహీంద్రా ట్వీట్ వైరల్
పెళ్లికి లేట్‌గా వస్తున్న వరుడు.. నవ వధువు ఏం చేసిందో తెలుసా ??
ప్రధాని వెళ్లగానే పూల కుండీలపై పడ్డ జనం
మంటలతో పెట్రోలు బంకులోకి దూసుకెళ్లిన వ్యాను
క్రిస్మస్ వేళ అద్భుతం.. మత్స్యకారులకు దొరికిన సిలువ పీత
విద్యుత్ స్తంభం ఎక్కిన MLA.. కారణం ఏంటో తెలిస్తే షాక్ అవుతారు
వరుస సెలవులు, న్యూఇయర్ జోష్ పుణ్యక్షేత్రాలు కిటకిట
బాబా వంగా భవిష్యవాణి !! అణు ముప్పు తప్పదా ??
ఆటోడ్రైవర్ కాదు.. మా అతిథి.. టూర్‌కు తీసుకుపోయిన విదేశీ టూరిస్టు

