పెళ్లికి లేట్‌గా వస్తున్న వరుడు.. నవ వధువు ఏం చేసిందో తెలుసా ??
ప్రతి ఒక్కరి జీవితంలో పెళ్లి అనేది ఒక ముఖ్యమైన ఘట్టం. ఈ విషయంలో ఎటువంటి సందేహం లేదు. పెళ్లిరోజు కోసం వధువరులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తుంటారు.
ప్రతి ఒక్కరి జీవితంలో పెళ్లి అనేది ఒక ముఖ్యమైన ఘట్టం. ఈ విషయంలో ఎటువంటి సందేహం లేదు. పెళ్లిరోజు కోసం వధువరులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తుంటారు. చాలామందిలో టెన్షన్ కూడా నెలకొని ఉంటుంది. ముఖ్యంగా వధువు తన పెళ్లి చూపుల నుండి తన పెళ్లి జరిగే వరకూ అనేక ఆలోచనల్లో మునిగితేలుతుంది. తన కుటుంబాన్ని విడిచిపెట్టి కొత్త కుటుంబంలోకి వెళ్లాలనే ఆలోచనల వరకు ఆమె మనస్సులో చాలా విషయాలు ఉంటాయి. ఆమె అనేక భావోద్వేగాలతో నిండిపోతుంది. ఈ క్రమంలోనే పెళ్లికి సంబంధించిన అనేక వీడియోలు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తూనే ఉంటాయి. తాజాగా ఓ వీడియో నెటిజన్లను తెగ ఆకట్టుకుంటోంది. పెళ్లికి ఆలస్యమైనందుకు వరుడితో ఒక వధువు వాగ్వాదానికి దిగింది. ఫోన్ చేసి మరీ వాయించేసింది. నవ వధువు గులాబీ రంగు లెహంగా ధరించి అందంగా ముస్తాబైంది. ముహుర్త సమయానికి ఎదురుచూస్తోంది. పెళ్లి బారాత్ సమయానికి వరుడు రాకపోవడంతో వధువుకి కోపం వచ్చింది. అంతేకాదు చాలా ఆత్రుతకు గురైంది. వెంటనే వరుడికి ఫోన్ చేసి దుమ్ముదులిపేసింది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
గణితం సబ్జెక్ట్ అంటే భయమా ?? అయితే ఈ వీడియో చూడండి.. స్టూడెంట్స్ ఫుల్ ఖుషీ !!
ప్రాణం పోసుకుంటున్న ఈజిప్ట్ మమ్మీలు !! నెట్టింట వైలర్ అవుతున్న షాకింగ్ వీడియో
అక్కడ నాగరాజు దర్శనం.. అద్భుతాలు తథ్యం అంటున్న భక్తులు
సాఫ్ట్వేర్ ఇంజనీర్పై ఇద్దరు భార్యలు ఫిర్యాదు..
ప్రమాదంలో పిల్ల కోతి.. హైటెన్షన్ వైర్లను లెక్కచేయని తల్లి
కూతురికి ప్రేమతో.. పెళ్లికార్డుకే రూ. 25 లక్షలు ఖర్చు
భార్యను చెల్లిగా పరిచయం చేసాడు.. మరో పిల్లకి కోట్లు లో టోకరా
ప్రయోజకుడై వచ్చిన కొడుకును చూసి తల్లి రియాక్షన్
తెల్లవారిందని తలుపు తెరిచిన యజమాని.. వరండాలో ఉన్నది చూసి షాక్

