Bharat Jodo Yatra: పాదయాత్ర లో డోలు వాయించిన రాహుల్ గాంధీ

Bharat Jodo Yatra: పాదయాత్ర లో డోలు వాయించిన రాహుల్ గాంధీ

Phani CH

|

Updated on: Oct 27, 2022 | 6:14 PM

తెలంగాణలో రెండో రోజు రాహుల్‌ గాంధీ పాదయాత్ర కొనసాగుతుంది. నారాయణపేట జిల్లా మక్తల్‌ శివారులోని సబ్‌స్టేషన్‌ నుంచి యాత్రం ప్రారంభమైంది. పాదయాత్రలో భాగంగా..


తెలంగాణలో రెండో రోజు రాహుల్‌ గాంధీ పాదయాత్ర కొనసాగుతుంది. నారాయణపేట జిల్లా మక్తల్‌ శివారులోని సబ్‌స్టేషన్‌ నుంచి యాత్రం ప్రారంభమైంది. పాదయాత్రలో భాగంగా.. ఒగ్గు కళాకారుల్ని రాహుల్ కలిశారు. ఒగ్గుడోలు మెడలో వేసుకుని డోలును వాయించారు. ఒగ్గు డోలు వాయిస్తూ కళాకారల్ని ఉత్సాహపరిచారు రాహుల్‌ గాంధీ. కాసేపు వారితో సరదాగా గడిపారు. పాదయాత్రలో వున్న ప్రజలకు ఉత్సాహపరుస్తూ ముందుకు సాగారు రాహుల్ గాంధీ. ఇవాళ ఉదయం 6 గంటల 30 నిమిషాలకు మక్తల్‌ నుంచి రాహుల్‌ పాదయాత్ర మొదలైంది. కన్యకాపరమేశ్వరి ఆలయంలో రాహుల్ గాంధీ ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు. పెద్దచెరువు, దండు క్రాస్, గొల్లపల్లి క్రాస్ మీదుగా బండ్లగుంట వరకు రాహుల్ పాదయాత్ర సాగనుంది. బండ్లగుంట వద్ద రాహుల్ లంచ్ అనంతరం రాత్రి గుడిగండ్ల గ్రామంలో రాహుల్ సభ నిర్వహించనున్నారు. మొదటిరోజు 26 కి.మీ రాహుల్ పాదయాత్ర సాగనుంది.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

అద్భుతం.. అతని వేణుగానానికి గోవులన్నీ ఫిదా.. చుట్టూ చేరి..

ఇది కదా మానవత్వం !! చిత్తు కాగితాలు ఏరుకునే బామ్మకు కొత్త జీవితం !!

రోడ్డు దాటుతుండగా వాహనం ఢీకొని కుక్కపిల్ల మృతి.. కంటతడి పెట్టిస్తున్న దృశ్యం

సినిమా రంగంలోకి ఎంఎస్ ధోని.. మొదటగా తెరకెక్కనున్న చిత్రం ఇదే !!

భువనేశ్వర్‌ కుమార్‌ సరికొత్త చరిత్ర.. తొలి బౌలర్‌గా రికార్డ్..

Published on: Oct 27, 2022 06:14 PM