రోడ్డు దాటుతుండగా వాహనం ఢీకొని కుక్కపిల్ల మృతి.. కంటతడి పెట్టిస్తున్న దృశ్యం
వేగంగా దూసుకెళ్లే వాహనాల కారణంగా ఇటు మనుషులు, అటు మూగ జీవులు కూడా ప్రమాదాల బారిన పడతాయి. ఒక్కోసారి ప్రాణాలే కోల్పోతాయి.
వేగంగా దూసుకెళ్లే వాహనాల కారణంగా ఇటు మనుషులు, అటు మూగ జీవులు కూడా ప్రమాదాల బారిన పడతాయి. ఒక్కోసారి ప్రాణాలే కోల్పోతాయి. తాజాగా అలాంటి సంఘటనే అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరులో చోటు చేసుకుంది. రోడ్డు దాటుతున్న ఓ చిన్న వీధి కుక్కను గుర్తు తెలియని వాహనం ఢీకొట్టి వెళ్లిపోయింది. దాంతో ఆ చిన్ని డాగ్ అక్కడికక్కడే మృతి చెందింది. అది గమనించిన తల్లి శునకం విలవిల్లాడిపోయింది. తన బిడ్డ కళ్లముందే ప్రాణాలు కోల్పోయి నిర్జీవంగా పడి ఉండంటంతో నిస్సహాయంగా చూస్తూ తన బిడ్డ మృతదేహం వద్దే కూర్చుండి పోయింది. హృదయ విదారక ఘటన నెటిజన్లను కంటతడి పెట్టించింది. మనిషైనా, జంతువైనా తల్లి ప్రేమ వెలకట్టలేనిదని, ఆ తల్లి శునకం బాధం తీర్చలేనిదంటూ కామెంట్లు పెడుతున్నారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
సినిమా రంగంలోకి ఎంఎస్ ధోని.. మొదటగా తెరకెక్కనున్న చిత్రం ఇదే !!
భువనేశ్వర్ కుమార్ సరికొత్త చరిత్ర.. తొలి బౌలర్‌గా రికార్డ్..
రోహిత్ శర్మ వారసుడి అతడే.. కాబోయే కెప్టెన్‌పై వకార్ జోస్యం
సూపర్ స్టార్ మహేష్ బాబు నయా బిజినెస్ !! నవంబర్‌లో ప్రారంభం..
విడుదలకు ముందే రికార్డ్స్ క్రియేట్ చేస్తోన్న దళపతి సినిమా !!
సిక్కోలు తీరంలో భారీ తిమింగలం...ఆ తర్వాత జరిగిందంటే? వీడియో
వజ్రాల లాకెట్ను మింగేసిన దొంగ.. ఆ తర్వాత.. ?
పుతిన్ మెనూలో గోంగూర పచ్చడి, బాదం హల్వా వీడియో
స్మృతి వేలి ఉంగరం మిస్సింగ్ అభిమానుల అనుమానాలువీడియో
ఒక్క ప్యాడ్ ఇప్పించండి ప్లీజ్.. కూతురి కోసం తండ్రి ఆవేదన వీడియో
తండ్రి చితాభస్మంతో విమానాశ్రయంలో కుమార్తె వీడియో
ఎస్కలేటర్ కూడా రిపేర్ చేయలేరా.. లగేజీ మోసుకెళ్లిన ప్లేయర్లు వీడియ
టోకెన్ లేదనే టెన్షన్ వద్దు.. వైకుంఠ ద్వార దర్శనం ఇలా చేసుకోండి
ఎస్కలేటర్ కూడా రిపేర్ చేయలేరా.. లగేజీ మోసుకెళ్లిన ప్లేయర్లు వీడియ
టోకెన్ లేదనే టెన్షన్ వద్దు.. వైకుంఠ ద్వార దర్శనం ఇలా చేసుకోండి
చిన్నారుల పాలిట సైలెంట్ కిల్లర్పేరెంట్స్.. బీ అలర్ట్ వీడియో
పంచాయతీ బరిలో మాజీమంత్రి తండ్రి.. ఆసక్తికరంగా పంచాయతీ ఎన్నికలు

