సూపర్ స్టార్ మహేష్ బాబు నయా బిజినెస్ !! నవంబర్‌లో ప్రారంభం..
సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం త్రివిక్రమ్ దర్శకత్వంలో ఓ యాక్షన్ ఎంటర్టైనర్ చేస్తున్నారు. వరుస విజయాలతో ఫుల్ జోష్‌లో మహేష్ బాబు తదుపరి చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి.
సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం త్రివిక్రమ్ దర్శకత్వంలో ఓ యాక్షన్ ఎంటర్టైనర్ చేస్తున్నారు. వరుస విజయాలతో ఫుల్ జోష్‌లో మహేష్ బాబు తదుపరి చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ అంచనాలను అందుకునే క్రమంలోనే మహేష్ ప్రస్తుతం నటిస్తోన్న త్రివిక్రం సినిమా భారీ స్థాయిలో తెరకెక్కుతోంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుపుకుంటోంది. ఈ సినిమా తర్వాత రాజమౌళి దర్శకత్వలో సినిమా చేస్తున్నారు మహేష్ బాబు. ప్రస్తుతం జక్కన్న ఆ సినిమా పనుల్లో ఉన్నారు. ఇదిలా ఉంటే మహేష్ ఇప్పుడు సరికొత్త బిజినెస్ మొదలు పెట్టనున్నారని టాక్ వినిపిస్తోంది. ఇప్పటికే ఏషియన్ సంస్థతో కలిసి ఏఎంబీ సినిమాస్ (AMB Cinemas)లో భాగస్వామిగా మారారు. అలాగే టెక్స్‌టైల్స్ బిజినెస్‌లోనూ మహేష్ ఉన్నారు. కాగా.. ఇప్పుడు ఆయన మరో కొత్త వ్యాపారంలోకి మహేష్ అడుగు పెట్టినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. మాహేష్ హోటల్ బిజినెస్ లోకి ఎంట్రీ ఇవ్వనున్నట్టు చాలా కాలంగా వార్తలు వినిపిస్తున్నాయి.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
విడుదలకు ముందే రికార్డ్స్ క్రియేట్ చేస్తోన్న దళపతి సినిమా !!
ఈసారి సూపర్‌స్టార్ మహేష్ ను ఢీకొట్టనున్న సంజయ్ దత్ !!
కాంతార సినిమా చూస్తూ థియేటర్ లోనే కన్నుమూసిన వ్యక్తి !!
Digital News Round Up: కాంతారను చూడనున్న ప్రధాని మోదీ | అదిరిన ఎన్టీఆర్ న్యూ లుక్.. లైవ్ వీడియో
గొర్రెల మంద వద్ద వలలో చిక్కుకున్నది చూసి.. కాపరులు పరుగో పరుగు
అందమైన అమ్మాయి డీపీ చూసి టెంప్ట్ అయ్యాడు.. రూ.20 లక్షలు గోవింద!
బస్సులోని ఓ సీటులో కనిపించిన బ్యాగ్.. ఓపెన్ చేసిన చూడగా
ఆకలి దంచేస్తుంది.. పూజ ఓకే.. ముందు నైవేద్యం పెట్టు స్వామీ..
బియ్యం బస్తాల వెనుక వింత శబ్ధాలు.. చూసి షాక్ తిన్న యజమాని
ట్రాఫిక్‌లో పైలట్.. విమానంలో 175 మంది ప్రయాణికులు
రెంట్ బాయ్ ఫ్రెండ్ పేరుతో కేటుగాళ్ల వల..

