Digital News Round Up: కాంతారను చూడనున్న ప్రధాని మోదీ | అదిరిన ఎన్టీఆర్ న్యూ లుక్.. లైవ్ వీడియో
ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఓ సినిమా చూడబోతున్నారు.. ఏ సినిమా అనుకుంటున్నారా? ప్రస్తుతం ఆల్ ఓవర్ ఇండియాలో సెన్సెషనల్‌గా నిలిచిన కాంతార... ప్రధానమంత్రి కార్యాలయం ఈ మేరకు ఏర్పాట్లు కూడా చేస్తోంది.
ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఓ సినిమా చూడబోతున్నారు.. ఏ సినిమా అనుకుంటున్నారా? ప్రస్తుతం ఆల్ ఓవర్ ఇండియాలో సెన్సెషనల్‌గా నిలిచిన కాంతార… ప్రధానమంత్రి కార్యాలయం ఈ మేరకు ఏర్పాట్లు కూడా చేస్తోంది. నవంబర్ 14న హీరో కమ్ డైరెక్టర్ రిషబ్ షెట్టితో కలిసి పరధాని ఈ సినిమా వీక్షించబోతున్నారట! ఎన్టీఆర్ హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో ఓ సినిమా రాబోతున్నదన్న విషయం తెలిసిందే! త్వరలోనే ఈ సినిమా సెట్ మీదకు వెళ్లబోతున్నది. ట్రిపులార్‌లో రోరింగ్ లుక్‌తో అదరగొట్టిన ఎన్టీఆర్ ఈ సినిమా కోసం ప్రత్యేకంగా తయారవుతున్నారు. తారక్ కొత్త లుక్ ఫ్యాన్స్‌ను తెగ ఆకట్టుకుంటోంది. ఎన్టీఆర్ లుక్ ప్రస్తుతం ట్రెండింగ్‌లో ఉంది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
భార్యను చెల్లిగా పరిచయం చేసాడు.. మరో పిల్లకి కోట్లు లో టోకరా
ప్రయోజకుడై వచ్చిన కొడుకును చూసి తల్లి రియాక్షన్
తెల్లవారిందని తలుపు తెరిచిన యజమాని.. వరండాలో ఉన్నది చూసి షాక్
తండ్రితో కలిసి రీల్స్ చేసింది.. ఇంతలోనే విధి వక్రించి
నాన్నా కాపాడు అంటూ ఫోన్ చేసాడు.. కానీ ఏమీ చేయలేకపోయాను
ఏంట్రా ఇదీ.. ఇంక మీరు మారరా..
ఎయిడ్స్ సోకిన తల్లికి తోడుగా ఆసుపత్రికి 8 ఏళ్ల బాలుడు..చివరికి

