Watch Video: పులికి, ఎలుగుబంటికి మధ్య భీకర పోరు.. చివరికి ఎవరు తోక ముడిచారో తెలిస్తే..

అధిపత్య పోరు సర్వసాధారణమైన విషయం. మనుషులు విజయం, అస్తిత్వం కోసం ఈ పోరు చేస్తే జంతువులు తమ ప్రాణాలను కాపాడుకోవడానికి చేస్తుంటాయి. ఈ పోరు నుంచి తప్పుకుంటే ప్రాణాలు కోల్పోక తప్పదు. అడవి ఇలాంటి ఎన్నో పోరాటలకు సాక్ష్యంగా నిలుస్తుంటుంది...

Watch Video: పులికి, ఎలుగుబంటికి మధ్య భీకర పోరు.. చివరికి ఎవరు తోక ముడిచారో తెలిస్తే..
Tiger Vs Bear Fight Video
Follow us
Narender Vaitla

|

Updated on: Oct 26, 2022 | 5:11 PM

అధిపత్య పోరు సర్వసాధారణమైన విషయం. మనుషులు విజయం, అస్తిత్వం కోసం ఈ పోరు చేస్తే జంతువులు తమ ప్రాణాలను కాపాడుకోవడానికి చేస్తుంటాయి. ఈ పోరు నుంచి తప్పుకుంటే ప్రాణాలు కోల్పోక తప్పదు. అడవి ఇలాంటి ఎన్నో పోరాటలకు సాక్ష్యంగా నిలుస్తుంటుంది. ప్రపంచానికి కనిపించని ఎన్నో పోరాటాలకు వేదికవుతుంటుంది. ఇలాంటి అరుదైన సన్నివేశాలను చూడడానికే సఫారీలు నిర్వహిస్తుంటారు.

నేషనల్‌ పార్క్స్‌లో జంతువులను చూపించేందుకు సఫారీ కార్యక్రమాలను నిర్వహిస్తుంటారు. ఈ అడ్వెంచర్‌ను ఎంజాయ్‌ చేసే యాత్రికులు అక్కడ కనిపించిన దృశ్యాలను కెమెరాల్లో బంధిస్తుంటారు. అయితే సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చిన తర్వాత సఫారీకి సంబంధించిన ఇలాంటి వీడియాలు వైరల్‌ అవుతున్నాయి. తాజాగా ఇలాంటి ఓ వీడియోనే నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది.

ఇవి కూడా చదవండి

ఓ అటవీ ప్రాంతంలో పులి, ఎలుగు బంటి ఎదురెదురా తారసపడ్డాయి. అదే సమయంలో పులి ఎలుగుబంటిపై ఒక్కసారిగా దాడికి ప్రయత్నించింది. సహజంగా అయితే పులి దాడికి ఎలుగు బంటి పరార్‌ అవుతుందని అంతా భావిస్తాం. కానీ ఇక్కడ పూర్తిగా రివర్స్‌గా జరిగింది. ఎలుగుబంటి ధీటుగా దాడికి దిగడంతో పులి అక్కడి నుంచి తొక ముడుచుకొని పారిపోయింది. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్‌ అవుతోంది.

మరిన్ని ట్రెండింగ్ ఆర్టికల్స్ కోసం క్లిక్ చేయండి..

పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!
3 పెళ్లిళ్లు, రూ.1.25 కోట్లు వసూలు ‘లూటీ వధువు’ అరెస్ట్‌.! ఇలా..
3 పెళ్లిళ్లు, రూ.1.25 కోట్లు వసూలు ‘లూటీ వధువు’ అరెస్ట్‌.! ఇలా..