Big News Big Debate: ప్రతిష్టాత్మకంగా ఉప ఎన్నిక.. సర్వశక్తులూ ఒడ్డుతున్న పార్టీలు.. గడపగడపకూ బడా నేతలు..లైవ్ వీడియో
తెలంగాణలో జరుగుతుంది మునుగోడు ఉప ఎన్నికలా లేదు.. ఇక్కడో పెద్ద యుద్ధమే జరుగుతున్నట్టుగా ఉంది. సాధారణంగా బైపోల్ అంటే చర్చ చాలా నార్మల్‌గా ఉంటుంది.
తెలంగాణలో జరుగుతుంది మునుగోడు ఉప ఎన్నికలా లేదు.. ఇక్కడో పెద్ద యుద్ధమే జరుగుతున్నట్టుగా ఉంది. సాధారణంగా బైపోల్ అంటే చర్చ చాలా నార్మల్‌గా ఉంటుంది. కానీ ఇక్కడ మాత్రం ఓడిపోతే తమపార్టీలకు మనుగడే ఉండదన్న కసిగా పోరాడుతున్నాయి ప్రధానపార్టీలు. అధికారపార్టీ TRSకి చెందిన మంత్రులంతా అక్కడే మకాం వేశారు.. బీజేపీ రాష్ట్ర నాయకత్వమంతా మునుగోడులో మోహరించింది. ఇక కాంగ్రెస్ శ్రేణులు కూడా ఏమాత్రం తగ్గకుండా ప్రచారాన్ని పరుగులు తీయిస్తున్నారు. ఒకరు అమలు చేసిన పథకాలనే హక్కుగా భావించి ఓట్లు మావే అంటూ ఇళ్లకు బోర్డులు పెడితే.. గెలిపిస్తే అంతకంటే అధ్బుతాలు చేసి చూపిస్తామంటూ బీజేపీ మానిఫెస్టో విడుదల చేసింది. ఇక మనీ, మద్యం, మాంసం యధేచ్చగా పంచుతున్నాయి పార్టీలు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
బ్యాంక్ దోపిడీకి యత్నించిన దొంగ.. లేడీ మేనేజర్ దెబ్బకు ??
యూట్యూబ్ చూస్తూ బాలిక ప్రసవం !! ఆ తర్వాత బిడ్డను ఏం చేసిందంటే ??
ఓరి దేవుడా సినిమా కోసం వెంకటేష్ అందుకున్న రెమ్యునేషన్ ఎంతో తెలిస్తే షాక్ అవుతారు
పుట్టినరోజున ఫ్యాన్స్‌ను సర్‌ప్రైజ్ చేసిన స్టార్ హీరోయిన్..
విడుదలకు సిద్ధమైన పునీత్ చివరి సినిమా.. కర్నాటక సీఎం కీలక నిర్ణయం !!
ఎయిడ్స్ సోకిన తల్లికి తోడుగా ఆసుపత్రికి 8 ఏళ్ల బాలుడు..చివరికి
చంటి పిల్లాడిని ఎత్తుకుని.. కదిలే రైలు ఎక్కిన మహిళ.. కట్ చేస్తే..
పెళ్లికాని ప్రసాదుల వెరైటీ ప్లాన్.. వధువు కావాలంటూ..
రూ.7 చోరీ కేసుపై.. 50 ఏళ్లకు తీర్పు.. అద్భుతం.. మహా అద్భుతం
అధికారుల నిర్లక్ష్యం.. చిన్నారికి తృటిలో తప్పిన ప్రాణాపాయం
ప్రపంచంలో యుద్ధాలు ఎక్కువయ్యాయి.. నేను చెప్పినట్టు చేయండి
3 మేడలు, కారు, వ్యాపారం.. బిచ్చగాడి ఆస్తులు తెలిస్తే మైండ్ బ్లాక్

