ఓరి దేవుడా సినిమా కోసం వెంకటేష్ అందుకున్న రెమ్యునేషన్ ఎంతో తెలిస్తే షాక్ అవుతారు
సీనియర్ హీరో విక్టరీ వెంకటేష్ కుర్ర హీరోలతో పోటీపడుతూ బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తూ దూసుకుపోతున్నారు. ఇప్పటికే వరస సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నారు వెంకీ.
సీనియర్ హీరో విక్టరీ వెంకటేష్ కుర్ర హీరోలతో పోటీపడుతూ బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తూ దూసుకుపోతున్నారు. ఇప్పటికే వరస సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నారు వెంకీ. అలాగే మల్టీస్టారర్ సినిమాలంటే చాలు ముందుంటారు వెంకీ. టాలీవుడ్ లో ఉన్న యంగ్ హీరోలందరితో మల్టీస్టారర్ సినిమాలు చేశారు ఈ సీనియర్ హీరో. తాజాగా యంగ్ హీరో విశ్వక్ సేన్ నటించిన ఓరి దేవుడా సినిమాలో నటించారు వెంకీ. ఈ సినిమాలో వెంకటేష్ దేవుడి పాత్రలో కనిపించారు. తమిళ్ లో సూపర్ హిట్ గా నిలిచిన ఓ మై కడవలె సినిమాను తెలుగులో ఓరి దేవుడా పేరుతో రీమేక్ చేశారు. ఈ సినిమాను దీపావళి సందర్భంగా అక్టోబర్ 21న విడుదలైన ఈసినిమా సూపర్ హిట్ టాక్‌తో దూసుకెళ్తోంది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
పుట్టినరోజున ఫ్యాన్స్‌ను సర్‌ప్రైజ్ చేసిన స్టార్ హీరోయిన్..
విడుదలకు సిద్ధమైన పునీత్ చివరి సినిమా.. కర్నాటక సీఎం కీలక నిర్ణయం !!
ఫేమస్ ఇడ్లీ పాకలో టిఫిన్ చేసిన మెగా హీరో.. నెట్టింట వీడియో వైరల్
వేప చెట్టు నుంచి పాలు.. ఆమె మహిమేనట.. తాగితే రోగాలు మాయం ??
వామ్మో !! ఈ కోతులు 32 ఎకరాల ఆసాములు !!
కోనసీమ జిల్లాలో అద్భుతం...150 ఏళ్ల నాటి రావి చెట్టుకు పునర్జన్మ
ఉపాధిహామీ పనులు చేస్తున్న కూలీలు.. ఇంతలో అరుదైన దృశ్యం
కెనడా అమ్మాయి..తెలంగాణ అబ్బాయి..నిజామాబాద్‌లో ఒక్కటైన జంట!
పోలీస్ స్టేషన్ వద్దే రెచ్చిపోయిన దొంగలు
ఇంట్లో అమ్మ చనిపోతే ఇల్లు ఖాళీ చేయాలనే మూఢనమ్మకంతో
జీతం పెరిగినా బ్యాంక్ బ్యాలెన్స్ పెరగటం లేదా..?
వరలక్ష్మీ వ్రతం చేశారు...అమ్మవారికి పెట్టిన నగలు కాలువలో పడేశారు!

