పుట్టినరోజున ఫ్యాన్స్‌ను సర్‌ప్రైజ్ చేసిన స్టార్ హీరోయిన్..
హీరోయిన్ ఓరియంటెడ్ సినిమాలతో పాటు కమర్షియల్ మూవీస్ చేస్తూ బిజీబిజీగా ఉంటోంది మహానటి కీర్తి సురేశ్. సర్కారు వారి పాటలో మహేశ్‌తో ఆడిపాడిన ఈ ముద్దుగుమ్మ చిన్ని సినిమాలో డీగ్లామరైజ్డ్ క్యారెక్టర్ పోషించి సినీ ప్రియులను మెప్పించింది.
హీరోయిన్ ఓరియంటెడ్ సినిమాలతో పాటు కమర్షియల్ మూవీస్ చేస్తూ బిజీబిజీగా ఉంటోంది మహానటి కీర్తి సురేశ్. సర్కారు వారి పాటలో మహేశ్‌తో ఆడిపాడిన ఈ ముద్దుగుమ్మ చిన్ని సినిమాలో డీగ్లామరైజ్డ్ క్యారెక్టర్ పోషించి సినీ ప్రియులను మెప్పించింది. ప్రస్తుతం దక్షిణాదిన స్టార్ హీరోయిన్ స్టేటస్ సొంతం చేసుకున్న ఈ బ్యూటీ క్వీన్ తాజాగా అక్టోబరు 17న పుట్టిన రోజు వేడుకలు జరుపుకుంది. ఈ సందర్భంగా పలువురు సెలబ్రిటీలతో పాటు అభిమానులు ఆమెకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. అయితే తన బర్త్‌డేను పురస్కరించుకుని తన అభిమానులకు ఓ సర్‌ప్రైజ్ ఇచ్చింది కీర్తి. తన అభిమానులకు చెన్నైలోని ఓ ఫైవ్‌స్టార్ హోటల్‌లో గ్రాండ్‌గా పార్టీ ఇచ్చింది. ఈ సందర్భంగా వారితో సరదాగా ముచ్చటించింది. అడిగిన వారందరికీ ఫొటోలు, సెల్ఫీలు ఇచ్చింది. అభిమానులు తెచ్చిన కేక్‌ను కట్ చేసింది. తర్వాత అందరితో కలసి భోజనం చేసింది. అందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
విడుదలకు సిద్ధమైన పునీత్ చివరి సినిమా.. కర్నాటక సీఎం కీలక నిర్ణయం !!
ఫేమస్ ఇడ్లీ పాకలో టిఫిన్ చేసిన మెగా హీరో.. నెట్టింట వీడియో వైరల్
వేప చెట్టు నుంచి పాలు.. ఆమె మహిమేనట.. తాగితే రోగాలు మాయం ??
వామ్మో !! ఈ కోతులు 32 ఎకరాల ఆసాములు !!
గోడ కూలుస్తుండగా ఊహించని ఘటన !! అక్కడి సీన్ చూసి కళ్లు జిగేల్ !!
ఐదేళ్లు కష్టపడి రూ.కోటి వెనకేసాడు.. డెలివరీ బాయ్ వైరల్
రోడ్డుపైకి వేగంగా వచ్చిన నక్క .. పొంచి ఉన్న ప్రమాదం వీడియో
గుడ్‌న్యూస్..ఏపీ వైద్య ఆరోగ్య శాఖలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్
చెత్త, ప్లాస్టిక్ ఇస్తే.. కూరగాయలు, స్నాక్స్ ఇస్తారు వీడియో
భార్యను నడిరోడ్డుమీద కాల్చి చంపిన భర్త.. కారణం ఇదే వీడియో
వణుకుతున్న తెలంగాణ..ముసురుతున్న రోగాలు వీడియో
తెలంగాణ యూరియా యాప్ సక్సెస్.. త్వరలో రాష్ట్రమంతా అమలు వీడియో

