గోడ కూలుస్తుండగా ఊహించని ఘటన !! అక్కడి సీన్ చూసి కళ్లు జిగేల్ !!
ఉత్తరప్రదేశ్‌లో ఓ ఆసక్తికర సంఘటన చోటు చేసుకుంది. పాత ఇంటి కూల్చివేత స్థలంలో ఒక్కసారిగా వెండి నాణేల వర్షం కురిసింది. దెబ్బకు అక్కడున్న వారంతా షాక్ అయ్యారు.
ఉత్తరప్రదేశ్‌లో ఓ ఆసక్తికర సంఘటన చోటు చేసుకుంది. పాత ఇంటి కూల్చివేత స్థలంలో ఒక్కసారిగా వెండి నాణేల వర్షం కురిసింది. దెబ్బకు అక్కడున్న వారంతా షాక్ అయ్యారు. బదౌన్ జిల్లాలో ఓ ఇల్లు శిదిలావస్థకు చేరడంతో.. అక్కడున్న స్థానికులు మున్సిపల్ అధికారులకు సమాచారం అందించారు. వారు ఆ ఇంటి యాజమానికి నోటీసులు పంపారు. అయితే ఇంటి యాజమాన్యం ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంతో మున్సిపల్ కార్పొరేషన్ రంగంలోకి దిగింది. కూల్చివేత పనులు ప్రారంభించింది. అంతే! అధికారులకు షాక్ తగిలేలా ఓ ఊహించని ఘటన చోటు చేసుకుంది. శిధిలావస్థలో ఉన్న ఆ ఇంటిని కూలుస్తుండగా ఆ ఇంటి గోడ పగిలి ఒక్కసారిగా వెండి నాణేలు రాలిపడ్డాయి.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
వధువు నుదిటిపై సింధూరం పెడుతూ వరుడు ఏం చేశాడో చూడండి !!
Published on: Oct 25, 2022 09:33 AM
వైరల్ వీడియోలు
Latest Videos