అమానుషం.. బైక్ కు కట్టేసి.. మూడు కిలోమీటర్లు ఈడ్చుకెళ్లారు
ప్రస్తుత సమాజంలో మానవ సంబంధాల కన్నా మనీ కే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు. ఏదైనా కారణంతో ఇతరుల దగ్గర అప్పు తీసుకుంటే.. అవి తిరిగి వసూలు చేసుకునే క్రమంలో దారుణాలకు ఒడిగడుతున్నారు.
ప్రస్తుత సమాజంలో మానవ సంబంధాల కన్నా మనీ కే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు. ఏదైనా కారణంతో ఇతరుల దగ్గర అప్పు తీసుకుంటే.. అవి తిరిగి వసూలు చేసుకునే క్రమంలో దారుణాలకు ఒడిగడుతున్నారు. తాజాగా ఒడిశాలో అలాంటి సంఘటనే ఒకటి జరిగింది. ఇచ్చిన డబ్బు తిరిగి కట్టకపోవడంతో ఓ యువకుడి పట్ల దారుణంగా ప్రవర్తించారు. ఆరుగురు వ్యక్తులు ఓ యువకుడిని తాళ్లతో బైక్ కు కట్టి మూడు కిలోమీటర్లు పరుగెత్తించారు. ఈ తతంగం అంతా ట్రాఫిక్ పోలీసుల ముందే జరిగినా వారు స్పందించకపోవడం బాధాకరం. అందుకు సంబంధించిన విజువల్స్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. వీడియో చూసిన నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Kantara: కాంతార చూడడం కోసం ఫారెన్‌లో పెద్ద పెద్ద లైన్లు !!
పెట్టిన ప్రభాస్ ఫ్యాన్స్ అత్యుత్సాహం.. ఏకంగా థియేటర్‌కు నిప్పు పెట్టేసారు !!
Mega 154: దిమ్మతిరిగేలా చేస్తున్న మాస్ మూల విరాట్ చిరు..
భార్యను చెల్లిగా పరిచయం చేసాడు.. మరో పిల్లకి కోట్లు లో టోకరా
ప్రయోజకుడై వచ్చిన కొడుకును చూసి తల్లి రియాక్షన్
తెల్లవారిందని తలుపు తెరిచిన యజమాని.. వరండాలో ఉన్నది చూసి షాక్
తండ్రితో కలిసి రీల్స్ చేసింది.. ఇంతలోనే విధి వక్రించి
నాన్నా కాపాడు అంటూ ఫోన్ చేసాడు.. కానీ ఏమీ చేయలేకపోయాను
ఏంట్రా ఇదీ.. ఇంక మీరు మారరా..
ఎయిడ్స్ సోకిన తల్లికి తోడుగా ఆసుపత్రికి 8 ఏళ్ల బాలుడు..చివరికి

