Prabhas: ప్రభాస్ బిగ్ డెసీషన్.. తీవ్ర నిరాశలో ఫ్యాన్స్
డార్లింగ్ ప్రభాస్ అంటే.. డార్లింగ్ హార్డ్ కోర్ ఫ్యాన్స్‌కు విపరీమైన ప్రేమ. డార్లింగ్‌కేమో.. తన ఫ్యాన్స్ తో పాటు.. తన పెదనాన్న పైనా ప్రేమ. అయితే ఇప్పుడీ ట్రైయాంగిల్ ప్రేమే..
డార్లింగ్ ప్రభాస్ అంటే.. డార్లింగ్ హార్డ్ కోర్ ఫ్యాన్స్‌కు విపరీమైన ప్రేమ. డార్లింగ్‌కేమో.. తన ఫ్యాన్స్ తో పాటు.. తన పెదనాన్న పైనా ప్రేమ. అయితే ఇప్పుడీ ట్రైయాంగిల్ ప్రేమే.. ప్రభాస్ ఫ్యాన్స్ ను తీవ్ర నిరాశ పరిచేలా చేస్తోంది. ఎస్ ! 42 సంవత్సరాలు కంప్లీట్ చేసుకుని 43వ పడిలోకి అడుగుపెడుతున్న ప్రభాస్ బర్త్ డే ను చాలా.. గ్రాండ్ గా సెలబ్రేట్ చేయాలని అనుకున్నారు డార్లింగ్ ఫ్యాన్స్ . అనుకున్నట్టే.. చాలా గ్రాండ్ గా త్రూ అవుట్ తెలుగు స్టేట్స్ ఏర్పాట్లు స్టార్ట్ చేశారు. ఇదే విషయాన్ని ప్రభాస్‌కు కూడా చెప్పారు. కాని రీసెంట్ గా తన పెదనాన్న కృష్ణంరాజు మరణించడంతో… తన బర్త్‌డే వేడుకలకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నారు ప్రభాస్. నిర్ణయించుకోవడమే కాదు.. ఇదే విషయాన్ని తన ఫ్యాన్స్ కు చెప్పి.. బర్త్ డే వేడుకలు వద్దని వారించారట. దీంతో ప్రభాస్ ఫ్యాన్స్ నిరాశ చెందారట. ఇక ఇదే విషయం ఇప్పుడు అంతటా హాట్ టాపిక్గా మారింది. అందరూ ప్రభాస్‌కు మద్దతిచ్చేలా చేస్తోంది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
యాడ్‌లో బాలయ్య.. టెలీకాస్ట్ కాకముందే దిమ్మతిరిగే రికార్డ్
Ram Charan: రామ్ చరణ్‌కు హారతి పట్టిన జపాన్ ఫ్యాన్స్
పాము – ముంగీస మధ్య భీకర పోరు.. ఒళ్లు గగురు పొడిచే వీడియో
గెలికితే ఊరుకుంటుందా.. కాలితో తన్నిన వ్యక్తికి తగిన బుద్ధి చెప్పిన ఆవు
ఐదేళ్లు కష్టపడి రూ.కోటి వెనకేసాడు.. డెలివరీ బాయ్ వైరల్
రోడ్డుపైకి వేగంగా వచ్చిన నక్క .. పొంచి ఉన్న ప్రమాదం వీడియో
గుడ్‌న్యూస్..ఏపీ వైద్య ఆరోగ్య శాఖలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్
చెత్త, ప్లాస్టిక్ ఇస్తే.. కూరగాయలు, స్నాక్స్ ఇస్తారు వీడియో
భార్యను నడిరోడ్డుమీద కాల్చి చంపిన భర్త.. కారణం ఇదే వీడియో
వణుకుతున్న తెలంగాణ..ముసురుతున్న రోగాలు వీడియో
తెలంగాణ యూరియా యాప్ సక్సెస్.. త్వరలో రాష్ట్రమంతా అమలు వీడియో

