పాము – ముంగీస మధ్య భీకర పోరు.. ఒళ్లు గగురు పొడిచే వీడియో
ముంగీస – నాగుపాముకు అసలే పడదు. అవి రెండూ ఒకేచోట ఉన్నాయంటే.. వాటి మధ్య యుద్ధం ఓ లెవల్‌లో ఉంటుందో అందరికి తెలిసిందే. అసలు ముంగీసను చూసిందంటే ఎంతటి పామైనా పరుగులు పెట్టాల్సిందే.
ముంగీస – నాగుపాముకు అసలే పడదు. అవి రెండూ ఒకేచోట ఉన్నాయంటే.. వాటి మధ్య యుద్ధం ఓ లెవల్‌లో ఉంటుందో అందరికి తెలిసిందే. అసలు ముంగీసను చూసిందంటే ఎంతటి పామైనా పరుగులు పెట్టాల్సిందే. కానీ ఇక్కడ నాగుపాము – ముంగీస మధ్య భీకర యుద్ధం జరిగింది. దాదాపు రెండు నిమిషాల పాటు ఆ రెండు పోటాపోటీగా పొట్లాడుకున్నాయి. ఓ బురద నీటిలో నలుపు రంగులో ఉన్న నాగుపాము ప్రత్యక్షమైంది. అక్కడి ముంగీస కూడా వచ్చింది. ఇక ఆ నాగుపాము పడగ విప్పి బుసలు కొట్టింది. ముంగీస ఊరుకుందా? అది కూడా పాముపై యుద్ధానికి కాలు దువ్వింది. పాము కాటేసేందుకు ప్రయత్నించినప్పుడల్లా ముంగీస తప్పించుకుంది. పాముపై దాడి చేసేందుకు కూడా ముంగీస యత్నించింది. పాము కూడా తప్పించుకుంది. చివరకు నాగుపాము ఈ యుద్ధంలో ఓడిపోయింది. ముంగీస దెబ్బకు పాము తోక ముడిచింది. ఈ వీడియోను సోషల్ మీడియాలో పోస్టు చేయడంతో వైరల్‌గా మారింది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
గెలికితే ఊరుకుంటుందా.. కాలితో తన్నిన వ్యక్తికి తగిన బుద్ధి చెప్పిన ఆవు
పుతిన్ వెంట 'మలం' సూట్కేసు..ఎందుకో తెలుసా ??
బెంగళూరు ఎయిర్ పోర్టులో పెళ్ళికొడుకు తిప్పలు
అమెరికా నుంచి వచ్చి సర్పంచ్ ఎన్నికల్లో పోటీ!
సర్పంచ్గా నా భార్యను గెలిపించండి.. కటింగ్ ఫ్రీగా చేస్తా
రోడ్డు పక్కన గుట్టలు గుట్టలుగా కోడి గుడ్లు.. ఎగబడిన జనం
రోడ్డుపైన అప్పుడే పుట్టిన పసికందు..రాత్రంతా కాపాడిన వీధి శునకాలు
గ్లాస్ బ్రిడ్జ్ కోసం కైలాసగిరికి క్యూ కట్టిన పర్యాటకులు

