గెలికితే ఊరుకుంటుందా.. కాలితో తన్నిన వ్యక్తికి తగిన బుద్ధి చెప్పిన ఆవు
భారత దేశంలోని హిందువులు ఆవులను చాలా పవిత్రంగా పరిగణిస్తారు. ఎంతో భక్తి శ్రద్దలతో పూజిస్తారు కూడా. కొత్తగా గృహ ప్రవేశం చేసేవారు ఆవును ఇంట్లో తిప్పుతారు.
భారత దేశంలోని హిందువులు ఆవులను చాలా పవిత్రంగా పరిగణిస్తారు. ఎంతో భక్తి శ్రద్దలతో పూజిస్తారు కూడా. కొత్తగా గృహ ప్రవేశం చేసేవారు ఆవును ఇంట్లో తిప్పుతారు. అంతేకాదు వీదుల్లో తిరిగే ఆవు ఇంటి గేటు ముందు ఆగినా.. దానికి ఆహరం పెట్టి మరీ పంపిస్తారు. అయితే ఎప్పుడూ శాంతంగా కనిపించే ఆవు.. దాన్ని ఎమన్నా అంటే మాత్రం ఊరుకోదు. తాజాగా ఇలాంటి వీడియోనే ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. తన్నాడు తన్నిన మనిషిని కసితీరా పొడిచింది. ఆవును ఓ వ్యక్తి తాడుతో కట్టేసి ముందుకు తీసుకెళ్లేందుకు ప్రయత్నించాడు. అయితే ఆవు అక్కడి నుంచి కదలకుండా ఉండిపోయింది. దాంతో మరొక వ్యక్తి ఆవును తంతాడు. అంతేకాదు.. ఆ వ్యక్తి తన చేతిలోకి ఆవు తోకను తీసుకుని బలంగా తిప్పాడు. అప్పుడు ఆవు రెండడుగులు ముందుకేసి.. కోపంతో రగిలిపోతుంది. వెనకాలకు తిరిగి.. ఆ వ్యక్తిపై దాడి చేసింది. కిందపడినా కూడా వదలలేదు. ఆ వ్యక్తి కేకలు వేస్తున్న అతడిని కసితీరా పొడిచింది. ఇందుకు సంబందించిన వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్ అవుతోంది. వీడియో చూసిన నెటిజన్లు తెగ నవ్వుకుంటున్నారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
భార్యను చెల్లిగా పరిచయం చేసాడు.. మరో పిల్లకి కోట్లు లో టోకరా
ప్రయోజకుడై వచ్చిన కొడుకును చూసి తల్లి రియాక్షన్
తెల్లవారిందని తలుపు తెరిచిన యజమాని.. వరండాలో ఉన్నది చూసి షాక్
తండ్రితో కలిసి రీల్స్ చేసింది.. ఇంతలోనే విధి వక్రించి
నాన్నా కాపాడు అంటూ ఫోన్ చేసాడు.. కానీ ఏమీ చేయలేకపోయాను
ఏంట్రా ఇదీ.. ఇంక మీరు మారరా..
ఎయిడ్స్ సోకిన తల్లికి తోడుగా ఆసుపత్రికి 8 ఏళ్ల బాలుడు..చివరికి

