20 అడుగుల రేర్ వైట్ కింగ్ కోబ్రాని ఎప్పుడైనా చూసారా ??
కొన్నాళ్ల క్రితం తెలుగులో విడుదలైన శ్వేత నాగు సినిమా ఎంత సూపర్ హిట్‌గా నిలిచిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. సౌందర్య హీరోయిన్ గా నటించిన ఈ సినిమాలో శ్వేత నాగు చుట్టూనే కథనం అంతా తిరుగుతూ ఉంటుంది.
కొన్నాళ్ల క్రితం తెలుగులో విడుదలైన శ్వేత నాగు సినిమా ఎంత సూపర్ హిట్‌గా నిలిచిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. సౌందర్య హీరోయిన్ గా నటించిన ఈ సినిమాలో శ్వేత నాగు చుట్టూనే కథనం అంతా తిరుగుతూ ఉంటుంది. అప్పట్లో ఈ సినిమా తెలుగులో మాత్రమే కాకుండా కన్నడ సహా పలు ఇతర భాషల్లోకి కూడా విడుదలై సూపర్ హిట్ గా నిలిచింది. సరిగ్గా ఆ సినిమాలో ఉన్నటువంటి శ్వేతనాగుని పోలిన నాగు పాము వీడియో ఒకటి ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఆ వీడియోలో పామును పట్టుకునేందుకు స్నేక్ క్యాచర్స్ ప్రయత్నిస్తూ ఉండగా అది ముందు రంధ్రంలో దూరుతుంది. తర్వాత దాన్ని ఎలాగో బలవంతంగా బయటికి తీసుకువచ్చి అక్కడ పొలంలో వదిలారు. ఈ సమయంలో అక్కడే ఉన్న నీళ్లలో ఆ పాము ఈదుతూ ముందుకు వెళ్లిపోయింది. ఇదెక్కడ జరిగిందో తెలియదు కానీ.. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో షేర్ చేసిన తక్కువ కాలంలోనే తెగ వైరల్‌గా మారింది. ఇక ఈ వీడియో చూసిన వారందరూ ఔరా అంటూ అందరూ ముక్కున వేలేసుకుంటున్నారు. శ్వేతనాగు సినిమాలో చూపించినవన్నీ గ్రాఫిక్స్ కాగా ఈ పాము నిజంగా కూడా ఉంటుందా? అని పలువురు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Ginna: సినిమా బాగున్నా.. జనాలు రావట్లే !! మరీ దారుణంగా కలెక్షన్లు !!
Samantha Ruth Prabhu: ఆ సీన్స్ కోసం రిస్క్ చేసిన సమంత..
RGV: పవన్ కళ్యాన్ స్పీచ్ పై.. RGV సంచలన కామెంట్స్
Bheemla Nayak: పవన్ కోసం సూపర్ హిట్ ఫిల్మ్ వదులుకున్న బాలయ్య..
భార్యను చెల్లిగా పరిచయం చేసాడు.. మరో పిల్లకి కోట్లు లో టోకరా
ప్రయోజకుడై వచ్చిన కొడుకును చూసి తల్లి రియాక్షన్
తెల్లవారిందని తలుపు తెరిచిన యజమాని.. వరండాలో ఉన్నది చూసి షాక్
తండ్రితో కలిసి రీల్స్ చేసింది.. ఇంతలోనే విధి వక్రించి
నాన్నా కాపాడు అంటూ ఫోన్ చేసాడు.. కానీ ఏమీ చేయలేకపోయాను
ఏంట్రా ఇదీ.. ఇంక మీరు మారరా..
ఎయిడ్స్ సోకిన తల్లికి తోడుగా ఆసుపత్రికి 8 ఏళ్ల బాలుడు..చివరికి

