RGV: పవన్ కళ్యాన్ స్పీచ్ పై.. RGV సంచలన కామెంట్స్
అప్పట్లో ఊ.. అంటే పవన్ కళ్యాణ్ గురించే మాట్లాడే వర్మ.. చాలా రోజుల తరువాత మళ్లీ పవన్ కళ్యాణ్ టాపిక్ ఎత్తారు. చెప్పు పట్టి.. వైసీపీ నాయకులకు వార్నింగ్ ఇచ్చిన ప్రసంగం గురించి వరుస ట్వీట్లు చేశారు.
అప్పట్లో ఊ.. అంటే పవన్ కళ్యాణ్ గురించే మాట్లాడే వర్మ.. చాలా రోజుల తరువాత మళ్లీ పవన్ కళ్యాణ్ టాపిక్ ఎత్తారు. చెప్పు పట్టి.. వైసీపీ నాయకులకు వార్నింగ్ ఇచ్చిన ప్రసంగం గురించి వరుస ట్వీట్లు చేశారు. 100 యేళ్ల నుంచి ఇలాంటి ఇంపాక్ట్ ఉన్న స్పీచ్ అసలు వినలేదని తన ట్వీట్లో రాసుకొచ్చారు. అంతేకాదు ప్రజలను కదిలించే.. నేరుగా గుండెల్లోకి చొచ్చుకుని పోయేలా పవన్ స్పీచ్ ఇచ్చారని వర్మ మరో ట్వీట్ లో రాసుకొచ్చారు. దీన్నే విట్రియోలిక్ వాక్చాతుర్యం అంటారని.. ఓ పదాన్ని కూడా తన ట్వీట్లో మెన్షెన్ చేశారు వర్మ. ఇక వర్మ… … చాలా రోజుల తరువాత.. ఏం అర్థం కాని ట్వీట్లు పవన్ పై చేయడంతో… మొదట జన సైనికులు కాస్త అయోమయంలో పడ్డారు. కాని ఆ ట్వీట్లు పవన్‌ను పొగుడుతూ ఉన్నట్టు తెలియడంతో… ఇప్పుడు వీటిని నెట్టింట తెగ వైరల్ చేస్తున్నారు. మరింకొందరేమో సంచలన విషయం చెప్పారంటూ ఫన్నీగా మీమ్స్ చేస్తున్నారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Bheemla Nayak: పవన్ కోసం సూపర్ హిట్ ఫిల్మ్ వదులుకున్న బాలయ్య..
టోల్ గేట్ ను బలంగా ఢీ కొట్టిన కారు.. ఎగిరిపడ్డ డ్రైవర్ !!
iPhone: ఈ ఐఫోన్ ధర ₹12లక్షలు.. అంత స్పెషల్ ఏంటంటే ??
మీరెప్పుడైనా ఇలాంటి డిజిటల్ పేమెంట్ చేశారా.. కస్టమర్ చేసిన పనికి యజమాని షాక్
Polar Bear: ఈ ఎలుగుబంటి తెలివికి హ్యాట్సాఫ్ !! నెట్టింట తెగ వైరల్ అవుతున్న వీడియో
కోనసీమ జిల్లాలో అద్భుతం...150 ఏళ్ల నాటి రావి చెట్టుకు పునర్జన్మ
ఉపాధిహామీ పనులు చేస్తున్న కూలీలు.. ఇంతలో అరుదైన దృశ్యం
కెనడా అమ్మాయి..తెలంగాణ అబ్బాయి..నిజామాబాద్లో ఒక్కటైన జంట!
పోలీస్ స్టేషన్ వద్దే రెచ్చిపోయిన దొంగలు
ఇంట్లో అమ్మ చనిపోతే ఇల్లు ఖాళీ చేయాలనే మూఢనమ్మకంతో
జీతం పెరిగినా బ్యాంక్ బ్యాలెన్స్ పెరగటం లేదా..?
వరలక్ష్మీ వ్రతం చేశారు...అమ్మవారికి పెట్టిన నగలు కాలువలో పడేశారు!

