Bheemla Nayak: పవన్ కోసం సూపర్ హిట్ ఫిల్మ్ వదులుకున్న బాలయ్య..
భీమ్లానాయక్ సినిమాతో.. బాక్సాఫీస్‌ను ధమ్ ధమ్ చేసిన.. పవర్ స్టార్ పవర్ కళ్యాణ్... ఆ సినిమాతో నాన్ మెగా ఫ్యాన్స్ ను కూడా... విపరీతంగా ఆకటక్టున్నారు. ఆకట్టుకోవడమే కాదు..
భీమ్లానాయక్ సినిమాతో.. బాక్సాఫీస్‌ను ధమ్ ధమ్ చేసిన.. పవర్ స్టార్ పవర్ కళ్యాణ్… ఆ సినిమాతో నాన్ మెగా ఫ్యాన్స్ ను కూడా… విపరీతంగా ఆకటక్టున్నారు. ఆకట్టుకోవడమే కాదు.. నటలో తన విశ్వరూపం చూపించి మేకర్స్ కు కొత్త ఛాలెంజ్ విసిరారు. కొత్త కథలతో వస్తే.. పవన్ సినిమా చేయడానికి ఒప్పుకుంటారనే కాన్ఫిడెంట్ మెకర్స్‌లో క్రియేట్ చేశారు. అయితే పవన్ పర్సనాలిటీని.. ఇమేజ్‌ను ఇంతలా మార్చిన ఈ సినిమాలో.. మొదట హీరోగా బాలయ్యను అనుకున్నారట మేకర్స్. ఎస్ ! సితార ఎంటర్‌టైన్మెంట్ మలయాళ అయ్యప్పనుమ్ కోషియమ్ సినిమా రిమేక్ చేద్దామని మొదట బాలయ్యనే కలిశారట. కాని బాలయ్య ఆ సినిమా చూసి.. తనకంటే పవన్‌కు ఈ స్టోరీ ఎక్కువ సెట్ అవుతుందని చెప్పారట. ఆయన చెప్పినట్టే.. ఆ తరువాత పవన్‌ను కలిసిన సితార మేకర్స్ ఆయన్ను ఒప్పించి ఈ సినిమాను మొదలెట్టారట. అయితే ఇదే విషయాన్ని తాజాగా బాలయ్య టాక్ షో.. అన్‌స్టాపబుల్ వేదిక నుంచే చెప్పారు సితార ఎంటర్టైన్మెంట్ సూర్యదేవర నాగవంశీ.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
టోల్ గేట్ ను బలంగా ఢీ కొట్టిన కారు.. ఎగిరిపడ్డ డ్రైవర్ !!
iPhone: ఈ ఐఫోన్ ధర ₹12లక్షలు.. అంత స్పెషల్ ఏంటంటే ??
మీరెప్పుడైనా ఇలాంటి డిజిటల్ పేమెంట్ చేశారా.. కస్టమర్ చేసిన పనికి యజమాని షాక్
Polar Bear: ఈ ఎలుగుబంటి తెలివికి హ్యాట్సాఫ్ !! నెట్టింట తెగ వైరల్ అవుతున్న వీడియో
Shruti Haasan: హలీవుడ్ సినిమాలో మెయిన్ హీరోయిన్ శ్రుతి !!
పుతిన్ వెంట 'మలం' సూట్‌కేసు..ఎందుకో తెలుసా ??
బెంగళూరు ఎయిర్ పోర్టులో పెళ్ళికొడుకు తిప్పలు
అమెరికా నుంచి వచ్చి సర్పంచ్ ఎన్నికల్లో పోటీ!
సర్పంచ్‌గా నా భార్యను గెలిపించండి.. కటింగ్ ఫ్రీగా చేస్తా
రోడ్డు పక్కన గుట్టలు గుట్టలుగా కోడి గుడ్లు.. ఎగబడిన జనం
రోడ్డుపైన అప్పుడే పుట్టిన పసికందు..రాత్రంతా కాపాడిన వీధి శునకాలు
గ్లాస్ బ్రిడ్జ్ కోసం కైలాసగిరికి క్యూ కట్టిన పర్యాటకులు

