iPhone: ఈ ఐఫోన్ ధర ₹12లక్షలు.. అంత స్పెషల్ ఏంటంటే ??
యాపిల్ కంపెనీ గత నెలలో ఐఫోన్ 14 సిరీస్‌ను నాలుగు వేరియంట్లలో విడుదల చేసింది. ఐఫోన్ 14, ఐఫోన్ 14 ప్లస్, ఐఫోన్ 14 ప్రో, ఐఫోన్ 14 ప్రో మ్యాక్స్.
యాపిల్ కంపెనీ గత నెలలో ఐఫోన్ 14 సిరీస్‌ను నాలుగు వేరియంట్లలో విడుదల చేసింది. ఐఫోన్ 14, ఐఫోన్ 14 ప్లస్, ఐఫోన్ 14 ప్రో, ఐఫోన్ 14 ప్రో మ్యాక్స్. అడ్వాన్స్‌డ్ ఫీచర్లతో తీసుకొచ్చినట్లు యాపిల్ కంపెనీ చెబుతున్నప్పటికీ, ఐఫోన్ 13, ఐఫోన్ 14కు ఫీచర్ల పరంగా పెద్ద మార్పులు లేవనీ వినియోగదారులు అభిప్రాయపడుతున్నారు. ఐఫోన్ 14 ప్రారంభ ధర 79,900 రూపాయలుగా నిర్ణయించారు. కాగా, గరిష్ఠంగా ఐఫోన్ ప్రో మ్యాక్స్ ధర లక్షా 39 వేల 900గా కంపెనీ నిర్ణయించింది. ఫోన్ విడుదలైనప్పుడు.. ధరపై సోషల్ మీడియాలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. తాజాగా, రష్యాకు చెందిన కేవియర్ సంస్థ విడుదల చేసిన ఐఫోన్ 14 ప్రో సిరీస్ లిమిటెడ్ ఎడిషన్ ధర వింటే మాత్రం షాకవ్వాల్సిందే. కేవియర్ టూర్బిలియన్ కార్బన్ గోల్డ్ యాపిల్ ఐఫోన్ 14 ప్రో మ్యాక్స్ పేరుతో తీసుకొస్తున్న ఈ మోడల్ ధర అక్షరాల 14 వేల 150 డాలర్లు. భారత కరెన్సీలో సుమారు 12 లక్షలు రూపాయలు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
మీరెప్పుడైనా ఇలాంటి డిజిటల్ పేమెంట్ చేశారా.. కస్టమర్ చేసిన పనికి యజమాని షాక్
Polar Bear: ఈ ఎలుగుబంటి తెలివికి హ్యాట్సాఫ్ !! నెట్టింట తెగ వైరల్ అవుతున్న వీడియో
Shruti Haasan: హలీవుడ్ సినిమాలో మెయిన్ హీరోయిన్ శ్రుతి !!
Jr NTR: జపాన్ భాషలో స్పీచ్ అదరగొట్టిన తారక్
RRR in Japan: భార్యలతో జపాన్ రోడ్లపై చరణ్, తారక్ హంగామా
ఐదేళ్లు కష్టపడి రూ.కోటి వెనకేసాడు.. డెలివరీ బాయ్ వైరల్
రోడ్డుపైకి వేగంగా వచ్చిన నక్క .. పొంచి ఉన్న ప్రమాదం వీడియో
గుడ్న్యూస్..ఏపీ వైద్య ఆరోగ్య శాఖలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్
చెత్త, ప్లాస్టిక్ ఇస్తే.. కూరగాయలు, స్నాక్స్ ఇస్తారు వీడియో
భార్యను నడిరోడ్డుమీద కాల్చి చంపిన భర్త.. కారణం ఇదే వీడియో
వణుకుతున్న తెలంగాణ..ముసురుతున్న రోగాలు వీడియో
తెలంగాణ యూరియా యాప్ సక్సెస్.. త్వరలో రాష్ట్రమంతా అమలు వీడియో

